Pension Scheme: కేంద్రంలోని మోదీ సర్కార్ సంచలన నిర్ణయం.. ఉద్యోగులకు కొత్త పెన్షన్ స్కీమ్

Pm Modi News

Pension Scheme: కేంద్రంలోని మోదీ సర్కార్ సంచలన నిర్ణయం.. ఉద్యోగులకు కొత్త పెన్షన్ స్కీమ్
Modi CabinetUnified Pension Scheme ApprovedModi Government
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 73 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 54%
  • Publisher: 63%

PM Modi s cabinet approves unified pension scheme: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం శనివారం జరిపిన క్యాబినెట్ సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సరికొత్త పెన్షన్ విధానాన్ని అమలులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

PM Modi's cabinet approves unified pension scheme: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం శనివారం జరిపిన క్యాబినెట్ సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సరికొత్త పెన్షన్ విధానాన్ని అమలులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.SBI Home Loan: SBIలో హోంలోన్ తీసుకునేవారికి గుడ్ న్యూస్.. బంపర్ ఆఫర్ ప్రకటించిన బ్యాంక్..

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కొనసాగుతున్న ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అదేవిధంగా న్యూ పెన్షన్ స్కీం స్థానంలో యూనిఫాడ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయనున్నట్లు తెలిపింది. ఈ పెన్షన్ స్కీం 2025 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ స్కీం ద్వారా సుమారు 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు.

- కనీసం 25 ఏళ్లు పనిచేసిన వారికి పదవీ విరమణకు ముందు గత 12 నెలల్లో సగటు బేసిక్ వేతనంలో 50 శాతం పెన్షన్‌గా ఇస్తారు.-ఎవరైనా పదేళ్ల సర్వీసు తర్వాత ఉద్యోగం వదిలేస్తే కనీసం రూ.10వేలు పెన్షన్‌గా అందుతుంది.- గ్రాట్యుటీతో పాటు, పదవీ విరమణపై ఒకేసారి మొత్తం చెల్లింపు కూడా చేయబడుతుంది.- ఉద్యోగులు సహకరించాల్సిన అవసరం లేదు. ఉద్యోగుల మూల వేతనంలో 18.5 శాతం ప్రభుత్వం తన వంతుగా భరిస్తుంది.ఇదిలా ఉంటే గత కొన్ని సంవత్సరాలుగా ఓల్డ్ పెన్షన్ స్కీం, న్యూ పెన్షన్ స్కీం పేరిట వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.

Bank FD Rates: సీనియర్ సిటిజన్లకు అలర్ట్.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఏ బ్యాంకుల్లో వడ్డీ ఎంతొస్తుంది? ఈ లిస్టులో చూడండి..? స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Botswana Diamond : అదృష్టమంటే ఈ దేశానిదే భయ్యా.. రాత్రికి రాత్రే సంపన్న దేశంగా మారింది..అసలు విషయం తెలుస్తే షాక్ అవుతారుGolden Boys of Pune: ద్యావుడా.. ఒంటి మీద 25 కేజీల బంగారం.. తిరుమలలో హల్ చల్ చేసిన ఫ్యామిలీ.. వీడియో వైరల్..Python in mud: ఇదేం పైత్యం..

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Modi Cabinet Unified Pension Scheme Approved Modi Government 50Percent Assured Pension Government Employees PM Modi's Cabinet

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Old Pension Scheme: ఉద్యోగులకు షాక్.. కొత్తపెన్షన్‌ విధానం నుంచి పాత పెన్షన్‌కు మారడానికి ఇక నో ఛాన్స్..Old Pension Scheme: ఉద్యోగులకు షాక్.. కొత్తపెన్షన్‌ విధానం నుంచి పాత పెన్షన్‌కు మారడానికి ఇక నో ఛాన్స్..Old Pension: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా పాత పెన్షన్‌ పద్ధతివైపే మొగ్గు చూపుతున్నారానే విషయం తెలిసిందే. దీనికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంగికరించాయి ,ఉద్యోగులకు కేంద్రం భారీ షాక్‌ ఇచ్చింది.
Read more »

NPS Scheme: నేషనల్ పెన్షన్ స్కీం ఖాతాదారులకు నిర్మలమ్మ వరం..ఈ మార్పుతో నెలకు రూ. 1 లక్ష పెన్షన్ పక్కా..!!NPS Scheme: నేషనల్ పెన్షన్ స్కీం ఖాతాదారులకు నిర్మలమ్మ వరం..ఈ మార్పుతో నెలకు రూ. 1 లక్ష పెన్షన్ పక్కా..!!NPS Monthy Pension, NPS Retirement Corpus: నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) ఎంపిక చేసకున్న ఉద్యోగులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సారి బడ్జెట్ లో కొన్ని కీలకమైన మార్పులు చేస్తూ ముఖ్యమైన ప్రకటనలు చేశారు.
Read more »

New Railway Line: తెలంగాణకు కేంద్ర గుడ్‌న్యూస్‌.. మరో కొత్త రైల్వే మార్గానికి గ్రీన్‌ సిగ్నల్‌..New Railway Line: తెలంగాణకు కేంద్ర గుడ్‌న్యూస్‌.. మరో కొత్త రైల్వే మార్గానికి గ్రీన్‌ సిగ్నల్‌..New Railway Line Via Bhadradri: తెలంగాణకు కేంద్రం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఇటీవల ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రాష్ట్రానికి కూడా కొత్త రైల్వే మార్గానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.
Read more »

Post Office Scheme : నెలకు రూ. 555 మీవి కాదనుకొని పోస్టాఫీసులోని ఈ స్కీంలో కడితే చాలు రూ. 10 లక్షలు మీ సొంతంPost Office Scheme : నెలకు రూ. 555 మీవి కాదనుకొని పోస్టాఫీసులోని ఈ స్కీంలో కడితే చాలు రూ. 10 లక్షలు మీ సొంతంPost Office New Scheme : మధ్యతరగతి ప్రజల కోసం పోస్టల్ శాఖ ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్కీమ్స్ ను అందుబాటులోకి తీసుకువస్తుంది. తాజాగా మరో కొత్త స్కీమ్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్కీమ్ లో ఏడాదికి కేవలం రూ. 555 చెల్లిస్తే సరిపోతుంది. మీకు పది లక్షల బెనిఫిట్స్ మీరు పొందవచ్చు.
Read more »

8th Pay Commission Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, భారీగా జీతం, పెన్షన్ పెంపు8th Pay Commission Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, భారీగా జీతం, పెన్షన్ పెంపు8th Pay Commission Updates and good news central government employees కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చాలాకాలం నుంచి 8వ వేతన సంఘం కోసం చూస్తున్నారు. 2016 జనవరి 1న ప్రారంభమైన 7వ వేతన సంఘం పదేళ్లు అమల్లో ఉంటుంది. అంటే 2026 వరకు ఉంటుంది
Read more »

Central government schemes: మోదీ సర్కార్ ఇస్తున్న ఈ స్కీం ద్వారా లక్షల్లో ఆదాయం..ఇలా పొందండి..!!Central government schemes: మోదీ సర్కార్ ఇస్తున్న ఈ స్కీం ద్వారా లక్షల్లో ఆదాయం..ఇలా పొందండి..!!Modi Government: ప్రస్తుత కాలంలో ఆదాయం కోసం గ్రామాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస వెళ్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం పనుల వల్ల ఆదాయం ఎక్కువగా రాకపోవడంతో చాలామంది పట్టణ ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు.
Read more »



Render Time: 2025-02-25 04:19:32