Central government schemes: మోదీ సర్కార్ ఇస్తున్న ఈ స్కీం ద్వారా లక్షల్లో ఆదాయం..ఇలా పొందండి..!!

Modi Government Schemes News

Central government schemes: మోదీ సర్కార్ ఇస్తున్న ఈ స్కీం ద్వారా లక్షల్లో ఆదాయం..ఇలా పొందండి..!!
Central Government SchemesModi GovernmentPM Schemes
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 23%
  • Publisher: 63%

Modi Government: ప్రస్తుత కాలంలో ఆదాయం కోసం గ్రామాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస వెళ్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం పనుల వల్ల ఆదాయం ఎక్కువగా రాకపోవడంతో చాలామంది పట్టణ ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు.

దీంతో పాటు ఉద్యోగ అన్వేషణలో కూడా పడి చాలామంది ప్రజలు పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉండి కూడా మీరు చక్కగా ప్లాన్ చేసుకుంటే మంచి ఉపాధి పొందే అవకాశం ఉంటుంది. గ్రామాలు అనేవి దేశానికి పట్టుగొమ్మలు అని మహాత్మా గాంధీ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే భారతదేశం ఆత్మ నివసించి ఉంటుంది. అయితే గ్రామాల్లో ఉన్నటువంటి సదుపాయాలను ఉపయోగించుకొని చక్కగా ప్లాన్ చేసుకుంటే మాత్రం మంచి బిజినెస్ చేయవచ్చు.

తేనెకు ఉన్న మార్కెట్ ఇదే: తేనెకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఉంది ఎందుకంటే వైద్యులు పంచదార కన్నా కూడా తేనెను తీపి కోసం వాడమని సూచిస్తున్నారు. పంచదార తయారీలో ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ వాడుతుంటారని. దానికి బదులుగా సహజమైన తీపి గుణం ఉన్న తేనెను వాడితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో తేనెకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. దీన్ని మీరు ఒక అవకాశం గా మార్చుకున్నట్లయితే ఉన్న గ్రామంలోని మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Central Government Schemes Modi Government PM Schemes

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

MUDRA Yojana: మోదీ సర్కార్..ఎలాంటి గ్యారంటీ లేకుండానే అందిస్తున్న రూ.20 లక్షల లోన్ కావాలంటే ఏం చేయాలి?MUDRA Yojana: మోదీ సర్కార్..ఎలాంటి గ్యారంటీ లేకుండానే అందిస్తున్న రూ.20 లక్షల లోన్ కావాలంటే ఏం చేయాలి?Pradhan Mantri MUDRA Yojana: కేంద్రంలోని మోదీ సర్కార్..ఎన్నో సరికొత్త స్కీములను ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగానే ఇటీవలి బడ్జెట్లో నిరుద్యోగులు, వ్యాపారస్తులకు తీపికబురు అందించింది. గతంలో ముద్ర రుణాల లిమిట్ ను పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో అన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
Read more »

Post Office: పోస్టాఫీసు అందిస్తున్న ఈ స్కీములో మీరు పొదుపు చేస్తే.. రూ.1 లక్షకు రూ.2 లక్షలు పక్కా..!!Post Office: పోస్టాఫీసు అందిస్తున్న ఈ స్కీములో మీరు పొదుపు చేస్తే.. రూ.1 లక్షకు రూ.2 లక్షలు పక్కా..!!Post Office Scheme: ఈ రోజు మనం మీకు పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ గురించి చెబుతున్నాం.ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు భారీగా వడ్డీ ఆదాయం పొందవచ్చు.పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ ప్రయోజనాలు,దాని అర్హత గురించి తెలుసుకుందాం.
Read more »

Sravana masam 2024: శ్రావణ మాసంలో శివుడికి ఈ 6 వస్తువులు పొరపాటున కూడా సమర్పించ కూడదు..Sravana masam 2024: శ్రావణ మాసంలో శివుడికి ఈ 6 వస్తువులు పొరపాటున కూడా సమర్పించ కూడదు..Shravana masam shiva puja: శ్రావణంలో శివుడిని చాలా మంది భక్తితో కొలుస్తుంటారు.ఈ మాసంలో శివ, కేశవులను భక్తితో ఆరాధిస్తుంటారు. ఈ నెలలో అనేక పండుగలు కూడా వరుసగా వస్తుంటాయి.
Read more »

BSNL 4G: BSNL కొత్త సిమ్‌ కొంటున్నారా? మీకు నచ్చిన నంబర్‌ ఇలా ఆన్‌లైన్‌లో ఎంపిక చేసుకోండి..BSNL 4G: BSNL కొత్త సిమ్‌ కొంటున్నారా? మీకు నచ్చిన నంబర్‌ ఇలా ఆన్‌లైన్‌లో ఎంపిక చేసుకోండి..BSNL 4G New SIM: ఈ మధ్యకాలంలో టెలికాం ఛార్జీలు పెరిగినాయి. ఈ సందర్భంగా తక్కువ ధరల్లో అందబాటులో ఉండే కొత్త ప్లాన్లకు మారాలనుకుంటారు.
Read more »

Old Pension Scheme: ఓల్డ్ పెన్షన్ స్కీంపై మోదీ ప్రభుత్వం పార్లమెంటులో ఏం చెప్పింది..? OPS vs NPS వివాదం గురించి తెలుసుకుందాం.!!Old Pension Scheme: ఓల్డ్ పెన్షన్ స్కీంపై మోదీ ప్రభుత్వం పార్లమెంటులో ఏం చెప్పింది..? OPS vs NPS వివాదం గురించి తెలుసుకుందాం.!!Old Pension Scheme: మన దేశంలో ఓల్డ్ పెన్షన్ స్కీం వర్సెస్ నేషనల్ పెన్షన్ స్కీం మధ్య వివాదం కొత్తేమి కాదు. దీనిపై ఉద్యోగులు తమకు ఓల్డ్ పెన్షన్ స్కీం కిందనే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయంటూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో OPS vs NPS వివాదం గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం.
Read more »

Budget 2024: బడ్జెట్ ముందు ఈ 2 షేర్లపై ఓ లుక్కేయ్యండి..ఈ షేర్లు ఏడాదిలోగా మంచి లాభాలను ఇచ్చే చాన్స్..!!Budget 2024: బడ్జెట్ ముందు ఈ 2 షేర్లపై ఓ లుక్కేయ్యండి..ఈ షేర్లు ఏడాదిలోగా మంచి లాభాలను ఇచ్చే చాన్స్..!!Budget 2024: బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది.ఈ నేపథ్యంలో మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ అయి ఉంటే మాత్రం.
Read more »



Render Time: 2025-02-24 21:56:28