Moto G85 Launch: ప్రీమియం ఫీచర్లతో అతి తక్కువ ధరకే లాంచ్ అయిన Moto G85

Moto G85 News

Moto G85 Launch: ప్రీమియం ఫీచర్లతో అతి తక్కువ ధరకే లాంచ్ అయిన Moto G85
Moto G85 Launch In IndiaMoto G85 Sales On Flipkart From July 16Moto G85 Features
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 63 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 46%
  • Publisher: 63%

Motorola launches Moto G85 in india with permium features Moto G85 Launch: మోటోరోలా కంపెనీ నుంచి కొత్తగా Moto G85 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఊహించని ఫీచర్లతో ఎంట్రీ ఇచ్చిన ఈ ఫోన్ ఇతర ప్రీమియం ఫోన్లకు గట్టి షాక్ ఇవ్వనుంది.

Moto G85 Launch: ప్రముఖ టెక్ దిగ్గజం మోటో నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఎప్పటికప్పుడు అద్భుతమైన ఫీచర్లతో కొత్త ఫోన్స్ లాంచ్ చేసే మోటోరోలా ఇప్పుడు మరోసారి హల్‌చల్ చేస్తోంది. కర్వ్డ్ డిస్‌ప్లే ఫోన్‌ను చాలా తక్కువ ధరకే లాంచ్ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Niharika Konidela: వైట్ డ్రెస్ లో అదుర్స్ అనిపిస్తోన్న నిహారిక గ్లామర్ ట్రీట్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Moto G85 Launch: మోటోరోలా కంపెనీ నుంచి కొత్తగా Moto G85 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఊహించని ఫీచర్లతో ఎంట్రీ ఇచ్చిన ఈ ఫోన్ ఇతర ప్రీమియం ఫోన్లకు గట్టి షాక్ ఇవ్వనుంది. ధర కూడా ఇతర ఫోన్లతో పోలిస్తే చాలా తక్కువ. Moto G85 5G ధర, ఇతర ఫీచర్ల గురించి తెలుసుకుందాం. Moto G85 5G స్మార్ట్‌ఫోన్ 6.7 ఇంచెస్ పోల్డ్ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఇందులో 10 బిట్ డిస్‌ప్లే ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణ కలిగి ఉండటంతో ప్రమాదవసాత్తూ ఎలాంటి స్క్రాచెస్ పడవు. ఈ ఫోన్ క్వాల్‌కామ్ 6ఎస్ జనరేషన్ 3 ప్రోసెసర్‌తో ఆండ్రాయిడ్ 14 ఆధారగా పనిచేస్తుంది. ఇందులో ఓఎస్ అప్‌డేట్స్ రెండేళ్లు, సెక్యూరిటీ అప్‌డేట్స్ మూడేళ్ల పాటు కంపెనీ అందిస్తుంది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తూ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో పనిచేస్తుంది.

ఇందులో డ్యూయల్ కెమేరా సెటప్ ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా, 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమేరా ఉన్నాయి. ఇక సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 32 మెగాపిక్సెల్ కెమేరా అమర్చారు. Moto G85 5Gలో 8జీబీ ర్యామ్ అయితే 17,999 రూపాయలకు, 12 జీబీ ర్యామ్ అయితే 19,999 రూపాయలకు అందుబాటులో ఉండనుంది. కోబాల్ట్ బ్లూ, అర్బన్ గ్రే, ఆలివ్ గ్రీన్ రంగుల్లో లభ్యమయ్యే ఈ ఫోన్ జూలై 16 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో రానుంది. ఇన్‌స్టంట్ బ్యాంక్ లాంచ్ ఆఫర్ కింద 1000 రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Moto G85 Launch In India Moto G85 Sales On Flipkart From July 16 Moto G85 Features Moto G85 5G Key Specs Moto G85 5G Specifications

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Moto 10 जुलाई को ला रहा है जबरदस्त स्मार्टफोन, 20 हजार से कम हो सकती है कीमत, खास होगा डिस्प्लेMoto 10 जुलाई को ला रहा है जबरदस्त स्मार्टफोन, 20 हजार से कम हो सकती है कीमत, खास होगा डिस्प्लेMoto G85 5G को भारत में अगले हफ्ते लॉन्च किया जाएगा. आइए जानते हैं इस फोन में क्या कुछ होगा खास.
Read more »

Moto G85 5G भारत में 10 जुलाई को देगा दस्तक, यहां जानें हर अपडेटMoto G85 5G भारत में 10 जुलाई को देगा दस्तक, यहां जानें हर अपडेटमोटोरोला एक फिर भारत में एक धांसू फोन लॉन्च करने जा रहा है। यह फोन Moto G85 5G होगा। फोन को भारत से पहले यूरोप में लॉन्च किया जा चुका है। फोन को चार कलर ऑप्शन में पेश किया जा सकता है। आइए जानते हैं इस बारे में विस्तार से...
Read more »

OnePlus Nord 3 Price: మొబైల్‌పై డబ్బు వేస్ట్‌ చేసుకోకండి.. OnePlus Nord 3 ఇప్పుడే కేవలం రూ.18 వేలకే..OnePlus Nord 3 Price: మొబైల్‌పై డబ్బు వేస్ట్‌ చేసుకోకండి.. OnePlus Nord 3 ఇప్పుడే కేవలం రూ.18 వేలకే..Get 8Gb Ram, 128Gb Storage Oneplus Nord 3 Smartphone For Rs.18,498 అతి తక్కువ ధరలోనే వన్‌ప్లస్‌ మొబైల్‌ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన OnePlus Nord 3 స్మార్ట్‌ఫోన్‌ అతి తక్కువ ధరలోనే లభిస్తోంది. అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.
Read more »

Tecno Spark 20 Pro 5G Price: రూ.20 వేలలోపే మైండ్‌ బ్లోయింగ్ ఫీచర్స్‌ మొబైల్‌.. లాంచ్‌ తేది అప్పుడే..Tecno Spark 20 Pro 5G Price: రూ.20 వేలలోపే మైండ్‌ బ్లోయింగ్ ఫీచర్స్‌ మొబైల్‌.. లాంచ్‌ తేది అప్పుడే..5,000 Mah Battery Tecno Spark 20 Pro 5G Launch On July 9 Under Rs.20 Thousand త్వరలోనే మార్కెట్‌లోకి TECNO Spark 20 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది అతి తక్కువ ధరలోనే లభించబోతోంది.
Read more »

Moto G85 5G Launch: 50MP कैमरा और 5000mAh बैटरी वाला मोटोरोला फोन हुआ लॉन्च, चेक करें दामMoto G85 5G Launch: 50MP कैमरा और 5000mAh बैटरी वाला मोटोरोला फोन हुआ लॉन्च, चेक करें दाममोटोरोला ने मिड रेंज में Moto G85 5G को लॉन्च कर दिया है। इस फोन की पहली सेल 16 जुलाई दोपहर 12 बजे लाइव होगी। इस सेल में फोन को कम दाम पर खरीदने का मौका मिलेगा। फोन 5000mAh बैटरी और 50MP कैमरा के साथ लाया गया है। इस फोन को ग्राहक तीन कलर ऑप्शन Cobalt Blue Olive Green और Urban Grey में खरीद...
Read more »

Realme C53 Price Cut: ఏం ఆఫర్‌ భయ్యా.. Realme C53 మొబైల్‌పై భారీ తగ్గింపు.. ఎగబడి కొంటున్న జనాలు!Realme C53 Price Cut: ఏం ఆఫర్‌ భయ్యా.. Realme C53 మొబైల్‌పై భారీ తగ్గింపు.. ఎగబడి కొంటున్న జనాలు!Get Realme C53 Smartphone Dead Cheap, Full Discount Details ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను అతి తక్కువ ధరకే కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం Realme C53 స్మార్ట్‌ఫోన్‌ అత్యధిక తగ్గింపుతో లభిస్తోంది. ఈ మొబైల్‌ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది.
Read more »



Render Time: 2025-02-25 09:13:42