Get Samsung Galaxy Tab S6 Lite At Rs.1,199 On Amazon. Features, Specification ప్రీమియం ఫీచర్స్‌తో కొత్త ట్యాబ్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ ప్రత్యేకమైన ఆఫర్స్‌ను తీసుకువచ్చింది.
Samsung Galaxy Tab S6 Lite Price Cut: అమెజాన్‌లో రూ.1,199కే కొత్త సాంసంగ్ కొత్త ట్యాబ్ పొందండి.. ఫీచర్స్ వివరాలు ఇవే!
Samsung Galaxy Tab S6 Lite Price Down: ప్రీమియం ఫీచర్స్‌తో కొత్త ట్యాబ్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ ప్రత్యేకమైన ఆఫర్స్‌ను తీసుకువచ్చింది. ఇందులో భాగంగా Samsung ట్యాబ్‌లను కొనుగోలు చేసేవారికి డెడ్ ఛీప్ ధరలకే లభిస్తాయి.: ప్రస్తుతం చాలా మంది ల్యాప్‌ట్యాప్‌లకు బదులుగా ఎక్కువగా ట్యాబ్స్‌ను వినియోగిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలకు ఆన్‌లైన్ క్లాస్‌లో భాగంగా వీటి వినియోగం పెరగడంతో మార్కెట్‌లో వీటికి డిమాండ్ విపరీతంగా పెరిగింది.
సాంసంగ్ ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్ చేసిన Samsung Galaxy Tab S6 Lite 26.31 cm స్మార్ట్ ట్యాబ్ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది ప్రస్తుతం 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇక ట్యాబ్ ధర విషయానికొస్తే మార్కెట్‌లో MRP ధర రూ.30,999తో లభిస్తోంది. దీంతో పాటు అమెజాన్‌లో ఈ ట్యాబ్‌ను గ్రేట్ సమ్మర్ సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి 32 శాతం తగ్గింపుతో కేవలం రూ.20,999కే లభిస్తోంది. దీంతో పాటు అదనం దీనిపై బ్యాక్ తగ్గింపు ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
ఇక ఈ ట్యాబ్‌పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే, ఈ ట్యాబ్‌ను ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్‌లతో కొనుగోలు చేస్తే రూ.2 వేల వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అమెజాన్ పే ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్ చేసేవారికి కూడా ఈ తగ్గింపు లభిస్తుంది. అలాగే ఈ ట్యాబ్‌ను BOBCARD, OneCard క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి పేమెంట్ చేసేవారికి కూడా రూ.1,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.2000 Crore Cash: జులాయి మూవీ సీన్ రిపీట్.. నాలుగు కంటైనర్లలో కోట్ల రూపాయల కట్టలు.. ఎక్కడో తెలుసా..?Redmi Note 13 Pro Price Cut: 128GB స్టోరేజ్ రెడ్‌మీ Note 13 Pro మొబైల్‌ను రూ.2,049కే పొందవచ్చు.. డిస్కౌంట్ వివరాల కోసం..25 virgin girls: కిమ్ ను సుఖపెట్టేందుకు ఏడాదికి 25 మంది అమ్మాయిలు...
Galaxy Tab S6 Lite 2024 Samsung Galaxy Tab S6 Lite 128Gb
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Swift Dzire 2024 Model: దిమ్మ తిరిగిపోయే డిజైన్‌తో కొత్త Swift Dzire 2024 రాబోతోంది..ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ ఇవే!1.2 Liter 3 Cylinder Z Series Petrol Engine Swift Dzire 2024 Launch Soon అందరూ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మారుతి సుజుకి కొత్త డిజైన్ 2024 మోడల్ అతి త్వరలోనే మార్కెట్లోకి రాబోతోంది. విడుదలకు ముందే ఈ కారుకు సంబంధించిన ఫీచర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Read more »
Washing Machine Offers: రూ.2 వేల లోపే 6.5 kg కొత్త వాషింగ్ మెషిన్‌ను పొందండి.. ఫీచర్స్, డిస్కౌంట్ వివరాలు!Get Marq By Flipkart 6.5 Kg 5 Star Top Load Washing Machine Just Rs.2,490, Features, Specifications ఫ్లిఫ్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్స్‌లో భాగంగా MarQ by Flipkart 6.5 kg సామర్థ్యం కలిగిన వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు.
Read more »
Washing Machine: కొత్త 7 Kg వాషింగ్ మెషిన్‌ను రూ.1,350కే పొందండి.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్!Get New Onida 7 Kg Washing Machine At Rs.1,350 On Flipkart, Features, Specifications ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్ అయిన ONIDA 7 kg సామర్థ్యం కలిగిన వాషింగ్ మెషిన్ ఫ్లిఫ్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భాగంగా డెడ్ ఛీప్ ధరకే లభిస్తోంది. ఈ మెషిన్‌పై ప్రత్యేకమై డిస్కౌంట్ కూడా లభిస్తోంది.
Read more »
Voltas AC Price Drop: ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త Voltas ఏసీ కేవలం రూ.15 వేలకే.. పూర్తి డిస్కౌంట్ వివరాలు ఇవే!Get Voltas 2023 Model 0.6 Ton 2 Star Split Ac On Flipkart For Just Under Rs.15K అతి తక్కువ ధరలోనే మంచి హెయిర్ కండిషనర్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది సరైన సమయంగా భావించవచ్చు. ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న ప్రత్యేకమైన సమ్మర్ డీల్స్‌లో భాగంగా ఏసీలు అది తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి.
Read more »
Realme Narzo 70x 5G Price: రూ.11లోపే రియల్‌మీ కొత్త మొబైల్ లాంచ్.. డిజైన్, ఫీచర్స్, స్పెషిఫికేషన్ వివరాలు!Powerful Features Realme Narzo 70X 5G Mobile Launch Under Rs.11,000, Expected Features, Specifications అతి త్వరలోనే మార్కెట్‌లోకి రియల్ మీ కొత్త మొబైల్ లాంచ్ కాబోతోంది. ఈ మొబైల్ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఇది అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది.
Read more »
New Model Maruti Swift 2024: త్వరలోనే కొత్త స్విఫ్ట్ 2024 ప్రీ బుకింగ్ ప్రారంభం.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాలు ఇవే!New Maruti Swift 2024 Pre-booking Starts Soon, Expected Features, Specifications ఫోర్త్ జనరేషన్ స్విఫ్ట్ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఇది 23.4kmpl మైలేజీని కలిగి ఉంటుంది. ఈ కారు మొత్తం నాలుగు వేరియంట్స్‌లో రాబోతున్నట్లు తెలుస్తోంది.
Read more »