New Rules from June: జూన్ నుంచి ఈ అంశాల్లో భారీ మార్పులు, మీ బడ్జెట్‌పై ప్రభావం

New Rules From June News

New Rules from June: జూన్ నుంచి ఈ అంశాల్లో భారీ మార్పులు, మీ బడ్జెట్‌పై ప్రభావం
New Rules From June 1What Are The Changes Will Occur From June 1LPG Gas Cylinder Price May Change From June 1
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 19 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 25%
  • Publisher: 63%

What are the major changes and new rules from june 1 which effect your budget జూన్ 1 నుంచి ప్రధానంగా మారనున్న అంశాల్లో ట్రాఫిక్ నిబంధనలున్నాయి. న్యూ డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్ 2024 అమల్లో రానున్నాయి.

New Rules from June: నిత్య జీవితంలో వివిధ అంశాల్లో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. బ్యాంకింగ్, గ్యాస్, పెట్రోల్, ఆధార్ కార్డు ఇలా ఎందులోనైనా మార్పులు రావచ్చు. అందుకే ఈ అంశాలకు సంబంధించిన అప్‌డేట్స్ ఫాలో అవుతుండాలి.NTR Unique Record: ఎన్టీఆర్ సాధించిన ఈ రికార్డు.. తెలుగులో మరే హీరో బీట్ చేయడం అసాధ్యం..

జూన్ 1 నుంచి ప్రధానంగా మారనున్న అంశాల్లో ట్రాఫిక్ నిబంధనలున్నాయి. న్యూ డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్ 2024 అమల్లో రానున్నాయి. ఈ కొత్త నిబంధనల ప్రకారం ఎవరైనా ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ చేస్తే 1000 నుంచి 2000 జరిమానా ఉంటుంది. అదే విధంగా లైసెన్స్ లేకుండా ప్రయాణిస్తే 500 రూపాయలు ఫైన్ చెల్లించాలి. హెల్మెట్ లేకుండా లేదా సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణిస్తే 100 రూపాయలు పైన్ ఉంటుంది.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

New Rules From June 1 What Are The Changes Will Occur From June 1 LPG Gas Cylinder Price May Change From June 1 Deadline For Free Aadhaar Update Is June 14

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Yadadri temple: యాదాద్రికి వస్తున్న భక్తులకు అలర్ట్.. జూన్ 1 నుంచి కొత్తరూల్.. అలా వస్తే నో దర్శనం..Yadadri temple: యాదాద్రికి వస్తున్న భక్తులకు అలర్ట్.. జూన్ 1 నుంచి కొత్తరూల్.. అలా వస్తే నో దర్శనం..Traditional Dress: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంకు వచ్చే భక్తులంతా ఇక మీదట సాంప్రదాయ వస్త్రధారణలోనే రావాలని యాదాద్రి ఆలయ అధికారులు సూచించారు. జూన్ 1 నుంచి ఈ నిబంధనలను అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించారు.
Read more »

IMD Rain Alert: నైరుతి రుతుపవనాల ప్రభావం, ఈసారి జూన్-ఆగస్టు నెలల్లో భారీ వర్షాలుIMD Rain Alert: నైరుతి రుతుపవనాల ప్రభావం, ఈసారి జూన్-ఆగస్టు నెలల్లో భారీ వర్షాలుIMD Predicts of early southwest monsoon may hit kerala coast by may 31 నైరుతి రుతుపవనాల రాక, రాష్ట్రంలో వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ కీలకమైన విషయాలు వెల్లడించింది. ఈసారి నైరుతి రుతు పవనాలు త్వరగా అంటే మే 19నే అండమాన్ నికోబార్‌ను తాకనున్నాయి.
Read more »

TS Weather Forecast: తెలంగాణలోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ, మరో 5 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలుTS Weather Forecast: తెలంగాణలోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ, మరో 5 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలుIMD issues yellow alert to these telangana districts will have moderate to heavy rains ఈసారి రుతుపవనాలు కాస్త త్వరగానే అంటే మరో నాలుగు రోజుల్లోనే అండమాన్ నికోబార్ దీవుల్ని తాకనున్నాయి. ఈ నెలాఖరుకు కేరళ తీరాన్ని తాకుతాయని ఐఎండీ అంచనా.
Read more »

Most Rich Zodiac Sign: ఈ 4 రాశుల వారు జూన్ 1వ తేదీ నుంచి లగ్జరీ లైఫ్‌ గడపబోతున్నారు!Most Rich Zodiac Sign: ఈ 4 రాశుల వారు జూన్ 1వ తేదీ నుంచి లగ్జరీ లైఫ్‌ గడపబోతున్నారు!3 Lucky Zodiac Signs Most Likely Get Huge Money Soon జూన్ 1వ తేదీన ఎంతో ప్రత్యేకమైన కుజ గ్రహం మేషరాశిలోకి ప్రవేశించబోతోంది. దీంతో కొన్ని రాశుల వారికి ఊహించని ధన లాభాలు కలగబోతున్నాయి. అంతేకాకుండా విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరిక నెరవేరబోతోంది.
Read more »

June Rules: జూన్ 1 నుంచి బ్యాంకింగ్ సహా పలు రంగాల్లో మారబోయే నిబంధనలు ఇవే..June Rules: జూన్ 1 నుంచి బ్యాంకింగ్ సహా పలు రంగాల్లో మారబోయే నిబంధనలు ఇవే..June Rules: జూన్ నెల దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బడా అగ్ర దేశాలు కూడా జూన్ 4న వెలుబడే ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్క సార్వత్రిక ఎన్నికల ఫలితాలే కాదు.. బ్యాంకింగ్ రంగం సహా పలు రంగాల్లో జూన్ నుంచి పలు రంగాల్లో నిబంధనలు మారబోతున్నాయి.
Read more »

Driving License New Rules: జూన్ 1 నుంచి కొత్త డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్, ఇకపై నో డ్రైవింగ్ టెస్ట్Driving License New Rules: జూన్ 1 నుంచి కొత్త డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్, ఇకపై నో డ్రైవింగ్ టెస్ట్Driving License New Rules implemented from 1st june, now you can get driving license డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త నియమాలు రూపొందించింది. జూన్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనల ప్రకారం ఇకపై ఆర్టీవో ఆఫీసు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.
Read more »



Render Time: 2025-02-26 03:08:23