IMD Rain Alert: నైరుతి రుతుపవనాల ప్రభావం, ఈసారి జూన్-ఆగస్టు నెలల్లో భారీ వర్షాలు

Southwest Monsoon News

IMD Rain Alert: నైరుతి రుతుపవనాల ప్రభావం, ఈసారి జూన్-ఆగస్టు నెలల్లో భారీ వర్షాలు
IMDMonsoonEarly Monsoon This Year 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 43 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 41%
  • Publisher: 63%

IMD Predicts of early southwest monsoon may hit kerala coast by may 31 నైరుతి రుతుపవనాల రాక, రాష్ట్రంలో వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ కీలకమైన విషయాలు వెల్లడించింది. ఈసారి నైరుతి రుతు పవనాలు త్వరగా అంటే మే 19నే అండమాన్ నికోబార్‌ను తాకనున్నాయి.

IMD Rain Alert: భగభగమండే ఎండల్నించి త్వరగానే ఉపశమనం లభించనుంది. ఈసారి నైరుతి రుతుపవనాలు త్వరగా కేరళ తీరాన్ని తాకనున్నాయి. మరోవైపు ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కానుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Divorce Celebrity Couples: నాగ్, పవన్ సహా విడాకులు తీసుకున్న సినీ సెలబ్రిటీలు..Part 2

IMD Rain Alert: మహారాష్ట్రలోని పశ్చిమ విదర్బ ప్రాంతంలో సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఆవహించింది. దీనికి తోడు మరో ద్రోణి కూడా ఉండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం మారింది. కొన్ని ప్రాంతాల్లో ఎండలు కాస్తున్నా మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. మరోవైపు ఈసారి నైరుతి రుతుపవనాలు త్వరగా దేశంలో ప్రవేశించనున్నాయనే వార్త రైతాంగంలో ఆనందం కల్గిస్తోంది.

నైరుతి రుతుపవనాల రాక, రాష్ట్రంలో వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ కీలకమైన విషయాలు వెల్లడించింది. ఈసారి నైరుతి రుతు పవనాలు త్వరగా అంటే మే 19నే అండమాన్ నికోబార్‌ను తాకనున్నాయి. మే 31 నాటికి కేరళ తీరాన్ని తాకి జూలై 15 వరకూ దేశమంతా విస్తరించనున్నాయి. గత ఏడాది నైరుతి రుతువపనాలు ఆలస్యంగా ప్రవేశించడమే కాకుండా చలనం లేకుండా ఉండటంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ ఈసారి అలాకాకుండా సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కానుందని ఐఎండీ అంచనా వేసింది.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

IMD Monsoon Early Monsoon This Year 2024 Heavy Rains Alert In June-September IMD Issues Rain Alert In Telangana For Coming 3 D Telangana Weather Forecast

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Heavy Rains Alert: ఏపీలో మరో రెండ్రోజులు భారీ వర్షాలు, ఏయే జిల్లాల్లోనంటేHeavy Rains Alert: ఏపీలో మరో రెండ్రోజులు భారీ వర్షాలు, ఏయే జిల్లాల్లోనంటేAndhra pradesh weather forecast coast ap will have heavy rains రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిన్న భారీ వర్షాలు కురిశాయి. ఈదురుగాలులు, పిడుగులు విధ్వంసం రేపాయి. రానున్న రెండ్రోజులు కోస్తాంధ్రలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Read more »

Rains Live Updates: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్Rains Live Updates: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్Rains Live Updates: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్
Read more »

Heavy Rains in Dubai: ఎడారి దేశంలో భారీ వర్షాలు, ఒమన్‌లో 18 మంది మృతిHeavy Rains in Dubai: ఎడారి దేశంలో భారీ వర్షాలు, ఒమన్‌లో 18 మంది మృతిHeavy Rains makes havoc in dubai, saudi arabia, oman as airports యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని దుబాయ్ సహా ఒమన్, షార్జా, అబుదాబి, ఖతర్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఎమిరేట్ ఆఫ్ ఫుజైరాలో భారీ వర్షాలు ముంచెత్తాయి
Read more »

Heavy Rains: ఈ జిల్లాలకు ఐఎండీ హెచ్చరిక, రానున్న 4 రోజులు ఉరుములు మెరుపులతో భారీ వర్షాలుHeavy Rains: ఈ జిల్లాలకు ఐఎండీ హెచ్చరిక, రానున్న 4 రోజులు ఉరుములు మెరుపులతో భారీ వర్షాలుIMD Warns issues yellow alert heavy rains alert for coming 4 days in state గత కొద్దిరోజులుగా భారీ ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలు భారీ వర్షంతో ఒక్కసారిగా సేదతీరారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులలో వర్షాలు పడటంతో రైతులకు నష్టం వాటిల్లింది.
Read more »

Telangana Weather Report: తెలంగాణలోని ఈ జిల్లాల్లో ఈ నెల 15 వరకూ భారీ వర్షాలుTelangana Weather Report: తెలంగాణలోని ఈ జిల్లాల్లో ఈ నెల 15 వరకూ భారీ వర్షాలుIMD Issues yellow alert to these telangana districts will have moderate to heavy rains తెలంగాణలో రానున్న 4 రోజులు వాతావరణం ఎంలా ఉంటుంది. ఎక్కడెక్కడ గత నాలుగు రోజులు వాతావరణం ఎలా ఉందనే వివరాలు వాతావరణ శాఖ వివరించింది
Read more »

Southwest Monsoon: ఈసారి నైరుతి రుతు పవనాలు ఎప్పుడు, ముందుగానా, ఆలస్యమాSouthwest Monsoon: ఈసారి నైరుతి రుతు పవనాలు ఎప్పుడు, ముందుగానా, ఆలస్యమాImd predictions on southwest monsoon this year 2024 will enter in arabian sea దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. గత 4-5 రోజులు తప్ప ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకూ వాతావరణం పూర్తిగా వేడెక్కిపోయింది.
Read more »



Render Time: 2025-02-26 10:08:16