Aadhar Card Types: ఆధార్ కార్డు ఎన్ని రకాలుంటుంది. మీరెలాంటి కార్డు వినియోగిస్తున్నారో తెలుసా

Aadhaar Card News

Aadhar Card Types: ఆధార్ కార్డు ఎన్ని రకాలుంటుంది. మీరెలాంటి కార్డు వినియోగిస్తున్నారో తెలుసా
UIDAIHow Many Types Of Aadhaar Cards Are ThereFour Types Of Aadhaar Cards
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 74 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 57%
  • Publisher: 63%

Aadhaar card types and different features of these cards did you know ఆధార్ కార్డులో ఆ వ్యక్తికి సంబంధించిన పేరు, చిరునామా, ఫోన్ నెంబర్, ఫోటో, మెయిల్ ఐడీ, బయోమెట్రిక్ వివరాలు పూర్తిగా ఉంటాయి. ఆధార్ కార్డు జారీ చేసే యూఐడీఏఐ నాలుగు రకాల కార్డులు జారీ చేస్తుంటుంది.

Aadhar Card Types: ప్రతి పనికీ ఆధార్ అవసరం. ప్రభుత్వ, ప్రైవేట్ పనులు ఏదైనా సరే ఆధార్ ఆధారంగా మారింది. యూనిక్ ఐడెంటిటీ అథారిటీ ఆఫ్ ఇండియా జారీ చేసే ఆధార్ కార్డు నాలుగు రకాలుగా ఉంటుందని మీకు తెలుసా..ఆ వివరాలు తెలుసుకుందాం.7th Pay Commission DA Hike 2024: కొత్త ప్రభుత్వంలో ఉద్యోగులకు డబుల్ గిఫ్ట్.. జీతంలో ఒకేసారి భారీ పెంపు..!Sapthami gowda: పెళ్లైన హీరోతో కాంతారా బ్యూటీ అక్రమ సంబంధం..?.. కన్నడ ఇండస్ట్రీలో మరో రచ్చ..

Aadhar Card Types: ఆధార్ కార్డు నాలుగు రకాలుగా ఉంటుందని చాలామందికి తెలియదు. ఆధార్ కార్డు ఓ వ్యక్తి గుర్తింపుకు నిర్ధిష్టమైన ప్రమాణ పత్రం. ఆధార్ కార్డు లేకుండా ఆఖరికి సిమ్ కార్డు కూడా తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. ఓ వ్యక్తి సమస్త సమాచారం ఆ కార్డులో నిక్షిప్తమై ఉంటుంది. ఆధార్ కార్డులో ఆ వ్యక్తికి సంబంధించిన పేరు, చిరునామా, ఫోన్ నెంబర్, ఫోటో, మెయిల్ ఐడీ, బయోమెట్రిక్ వివరాలు పూర్తిగా ఉంటాయి. ఆధార్ కార్డు జారీ చేసే యూఐడీఏఐ నాలుగు రకాల కార్డులు జారీ చేస్తుంటుంది. ఈ నాలుగు కార్డుల విభిన్నమైన ఫీచర్లు, ప్రయోజనాలు కలిగి ఉంటాయి. ఇందులో మొదటిది ఆధార్ లెటర్. ఇదొక లామినేటెడ్ పేపర్. ఇందులో క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ తరహా కార్డు కోసం ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది మీ ఇంటికి నేరుగా వస్తుంది. మీ ఆధార్ కార్డు పోయినా, డ్యామేజ్ అయినా కొత్తది తీసుకోవచ్చు.

ఇక రెండవది ఇ ఆధార్. ఇది పాస్‌వర్డ్ ప్రొటెక్టెడ్ కార్డు. ఇందులో ఉండే క్యూఆర్ కోడ్‌తో ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ కోసం పనిచేస్తుంది. యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేయవచ్చు. ఫిజికల్ ఆధార్ కార్డు ఎలా పనిచేస్తుందో అదే విధంగా పనిచేస్తుంది. పీవీసీ ఆధార్ కార్డు ముడో రకం. ఇది కాంపాక్ట్ తరహాలో ఏటీఎం కార్డు పరిమాణంలో ఉంటుంది. మీ వ్యాలెట్‌లో సులభంగా పడుతుంది. ఇందులో కూడా క్యూఆర్ కోడ్, ఫోటో, డెమోగ్రఫిక్ వివరాలన్నీ ఉంటాయి. యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.. యూఐడీఏఐ జారీ చేసే ఈ కార్డు ఆన్‌లైన్ వెరిఫికేషన్‌కు పనిచేస్తుంది. ఇదొక సాఫ్ట్ కాపీ తరహా కార్డు. ఇందులో కూడా క్యూఆర్ కోడ్ ఉంటుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

UIDAI How Many Types Of Aadhaar Cards Are There Four Types Of Aadhaar Cards Maadhaar Card PVC Aadhaar Card E Aadhaar Card Aadhaar Letter

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Pan card-Aadhaar Link: పాన్‌కార్డు ఆధార్ కార్డు లింక్ అయిందో లేదో ఎలా తెలుసుకోవడం, ఎలా లింక్ చేయాలిPan card-Aadhaar Link: పాన్‌కార్డు ఆధార్ కార్డు లింక్ అయిందో లేదో ఎలా తెలుసుకోవడం, ఎలా లింక్ చేయాలిPan Card Aadhaar Linking check the status whether it is linked or not పాన్‌కార్డుతో ఆధార్ కార్డు లింకింగ్ అనేది చాలా అవసరం. లేకపోతే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో ఇబ్బంది తలెత్తవచ్చు. ఇంకా ఇతరత్రా చాలా అంశాల్లో సమస్యలు రావచ్చు.
Read more »

Fund transfer: మీకు డబ్బు అత్యవసరమా? ఇలా క్షణాల్లో మీ బ్యాంకు ఖాతాలోకి మనీ ట్రాన్స్ఫర్ చేసుకోండి..Fund transfer: మీకు డబ్బు అత్యవసరమా? ఇలా క్షణాల్లో మీ బ్యాంకు ఖాతాలోకి మనీ ట్రాన్స్ఫర్ చేసుకోండి..Fund transfer: నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా సులభంగా క్రెడిట్ కార్డు నుంచి మీ బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు జమా చేసుకోవచ్చు.
Read more »

Pan Card Reprint: పాన్ కార్డు వివరాలు చెరిగిపోయాయా, ఆన్‌లైన్‌లో కొత్తది ఇలా రీ ప్రింట్ చేసుకోవచ్చుPan Card Reprint: పాన్ కార్డు వివరాలు చెరిగిపోయాయా, ఆన్‌లైన్‌లో కొత్తది ఇలా రీ ప్రింట్ చేసుకోవచ్చుNow you can reprint your pan card if the details are faded know how to reprint pan card పాన్ కార్డు విషయంలో చాలా వెసులుబాటు ఉంది. పాన్ కార్డు పోతే డూప్లికేట్ పాన్ కార్డు ఎలా పొందవచ్చో పాన్ కార్డు ఫేడ్ అయితే రీ ప్రింట్ ఆప్షన్ ఉంది
Read more »

Aadhaar Update: ఆదార్ కార్డు ఫ్రీ అప్‌డేట్ గడువు పొడిగింపు, ఎలా చేయాలంటేAadhaar Update: ఆదార్ కార్డు ఫ్రీ అప్‌డేట్ గడువు పొడిగింపు, ఎలా చేయాలంటేUidai extends free aadhaar card update deadline to september 14 ఆధార్ కార్డు ప్రతి పనికీ తప్పనిసరిగా మారుతోంది. ప్రభుత్వం, ప్రైవేటు పని ఏదైనా ఆధార్ కార్డు ఉంటేనే సాధ్యమవుతుంది. అందుకే ఆధార్ కార్డులో వివరాలు పూర్తిగా అప్‌డేటెడ్‌గా ఉండాలి.
Read more »

Ayushman Card: 5 నిమిషాల్లో ఆయుష్మాన్ కార్డు పొందడం ఎలా, ఇలా అప్లై చేయండిAyushman Card: 5 నిమిషాల్లో ఆయుష్మాన్ కార్డు పొందడం ఎలా, ఇలా అప్లై చేయండిAyushman Card benefits and eligibility criteria know the process ఆయుష్మాన్ పధకంలో భాగంగా ప్రతి నిరుపేదకు పూర్తి స్థాయిలో ఉచితంగా వైద్యం అందుతుంది. దేశంలోని నిరుపేదలు 5 లక్షల వరకూ ఖర్చయ్యే వైద్య చికిత్సను పొందవచ్చు.
Read more »

Whatsapp Services: డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, మార్క్‌లిస్ట్‌లు వాట్సప్‌లో ఎలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చుWhatsapp Services: డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, మార్క్‌లిస్ట్‌లు వాట్సప్‌లో ఎలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చుWhatsapp and Digilocker features know how to download important documents వాట్సప్‌లో కొత్తగా ప్రారంభించిన ఛాట్‌బోట్ ఆప్షన్ ద్వారా ప్రభుత్వ డాక్యుమెంట్లను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Read more »



Render Time: 2025-02-25 13:36:57