OnePlus Nord 3 Price: మొబైల్‌పై డబ్బు వేస్ట్‌ చేసుకోకండి.. OnePlus Nord 3 ఇప్పుడే కేవలం రూ.18 వేలకే..

Oneplus Ce 3 News

OnePlus Nord 3 Price: మొబైల్‌పై డబ్బు వేస్ట్‌ చేసుకోకండి.. OnePlus Nord 3 ఇప్పుడే కేవలం రూ.18 వేలకే..
Oneplus Nord Ce 3Nord Ce 3Oneplus Nord CE
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 47 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 46%
  • Publisher: 63%

Get 8Gb Ram, 128Gb Storage Oneplus Nord 3 Smartphone For Rs.18,498 అతి తక్కువ ధరలోనే వన్‌ప్లస్‌ మొబైల్‌ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన OnePlus Nord 3 స్మార్ట్‌ఫోన్‌ అతి తక్కువ ధరలోనే లభిస్తోంది. అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.

OnePlus Nord 3 Price: మొబైల్‌పై డబ్బు వేస్ట్‌ చేసుకోకండి.. OnePlus Nord 3 ఇప్పుడే కేవలం రూ.18 వేలకే..

OnePlus Nord 3 Price Dropped: అతి తక్కువ ధరలోనే వన్‌ప్లస్‌ మొబైల్‌ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన OnePlus Nord 3 స్మార్ట్‌ఫోన్‌ అతి తక్కువ ధరలోనే లభిస్తోంది. అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.ఎప్పటి నుంచో OnePlus స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అమెజాన్‌ గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. అమెజాన్ మాన్‌సూన్ మొబైల్ మానియా సేల్‌లో భాగంగా కొన్ని స్మార్ట్‌ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది.

ప్రస్తుతం ఈ OnePlus Nord 3 స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో ధర రూ.33,999లతో లభిస్తోంది. ప్రత్యేకమైన సేల్‌లో భాగంగా 8GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,998లతో అందుబాటులో ఉంది. దీంతో ఇప్పుడే ఈ మొబైల్‌ను కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.14,001పైగా డిస్కౌంట్‌ లభిస్తుంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్‌ ప్రత్యేకమైన బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందిస్తోంది. వీటిని వినియోగించి కొనుగోలు చేసేవారికి రూ.1,500 కంటే ఎక్కువ తగ్గింపు లభిస్తుంది.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Oneplus Nord Ce 3 Nord Ce 3 Oneplus Nord CE Oneplus Nord 3 5G Nord 3 5G Oneplus Nord Lite 3 Oneplus Nord CE 3 Lite

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Oneplus Nord CE4 Price: 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ Nord CE4 మొబైల్‌పై ఏకంగా రూ.22,700 డిస్కౌంట్..Oneplus Nord CE4 Price: 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ Nord CE4 మొబైల్‌పై ఏకంగా రూ.22,700 డిస్కౌంట్..Rs.22,700 Discount On 100W Fast Charging Support Oneplus Nord CE4 Mobile అతి తక్కువ ధరలోనే Oneplus Nord CE4 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం అమెజాన్‌ అద్భుతమైన ఆఫర్స్‌ను అందిస్తోంది. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Read more »

OnePlus का बंपर ऑफर, 20 हजार में मिल रहा 34 हजार वाला फोनOnePlus का बंपर ऑफर, 20 हजार में मिल रहा 34 हजार वाला फोनOnePlus Nord 3 Price: नया स्मार्टफोन खरीदने की प्लानिंग कर रहे हैं, तो OnePlus Nord 3 पर आकर्षक ऑफर मिल रहा है.
Read more »

ಮಾರುಕಟ್ಟೆಗೆ ಬಿಡುಗಡೆಯಾಗಲಿದೆ OnePlusನ ಹೊಸ ಫೋನ್! ವಿನ್ಯಾಸ, ಫೀಚರ್ ಎಲ್ಲವೂ ಅದ್ಭುತಮಾರುಕಟ್ಟೆಗೆ ಬಿಡುಗಡೆಯಾಗಲಿದೆ OnePlusನ ಹೊಸ ಫೋನ್! ವಿನ್ಯಾಸ, ಫೀಚರ್ ಎಲ್ಲವೂ ಅದ್ಭುತOnePlus ಜೂನ್ 24ರಂದು ಭಾರತದಲ್ಲಿ OnePlus Nord CE 4 Lite 5G ಸ್ಮಾರ್ಟ್‌ಫೋನ್ ಅನ್ನು ಬಿಡುಗಡೆ ಮಾಡುವುದಾಗಿ ದೃಢಪಡಿಸಿದೆ.
Read more »

Oneplus Nord CE4 Price Cut: రూ.3,500లోపే 128 GB స్టోరేజ్‌ Oneplus Nord CE4 మొబైల్‌ను పొందండి.. ఇంతటి ఛాన్స్‌ మళ్లీ రాదు!Oneplus Nord CE4 Price Cut: రూ.3,500లోపే 128 GB స్టోరేజ్‌ Oneplus Nord CE4 మొబైల్‌ను పొందండి.. ఇంతటి ఛాన్స్‌ మళ్లీ రాదు!Get 128 Gb Storage Oneplus Nord Ce4 Mobile Under Rs.3,500 అతి తక్కువ ధరలోని మంచి వన్ ప్లస్ మొబైల్ ను కొనుగోలు చేయాలనుకునే వారు ఇది అద్భుత అవకాశంగా భావించవచ్చు. అమెజాన్ వన్‌ప్లస్ నార్డ్‌ CE4 (Oneplus Nord CE4) స్మార్ట్ ఫోన్ డెడ్ చీఫ్ ధరకే అందిస్తోంది.
Read more »

Oneplus 11R 5G Price: ఇదేం డిస్కౌంట్‌రా బాబు.. Oneplus 11R మొబైల్‌పై ఏకంగా రూ.25,000 తగ్గింపు..Oneplus 11R 5G Price: ఇదేం డిస్కౌంట్‌రా బాబు.. Oneplus 11R మొబైల్‌పై ఏకంగా రూ.25,000 తగ్గింపు..Get Oneplus 11R 5G Smartphone For Just Rs. 2,999 Only On Amazon అతి తక్కువ ధరలోనే OnePlus 11R 5G స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ 30 శాతం తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి.
Read more »

OnePlus Nord 4 Price: 50 MP ప్రధాన కెమెరాతో OnePlus Nord సిరీస్‌లో కొత్త మొబైల్‌ విడుదల.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్ వివరాలు!OnePlus Nord 4 Price: 50 MP ప్రధాన కెమెరాతో OnePlus Nord సిరీస్‌లో కొత్త మొబైల్‌ విడుదల.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్ వివరాలు!Snapdragon 7+ J3 Chipset Oneplus Nord 4 Smartphone Will Launch, Features, Specifications ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి OnePlus Nord 4 స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. ఈ మొబైల్‌ అద్భుతమైన ఫీచర్స్‌తో లభిస్తోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇప్పుడు తెలుసుకుందాం.
Read more »



Render Time: 2025-02-25 08:23:50