Loksabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో ఇవాళే నామినేషన్లకు ఆఖరి తేదీ, రేపు రెండో విడత పోలింగ్

Loksabha Elections 2024 News

Loksabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో ఇవాళే నామినేషన్లకు ఆఖరి తేదీ, రేపు రెండో విడత పోలింగ్
AP Elections 2024Telangana Loksabha Elections 2024Nominations Last Date April 25
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 79 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 49%
  • Publisher: 63%

Andhra pradesh and telangana elections today april 25 ఏపీ, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా నాలుగో విడత ఎన్నికల నామినేషన్ ప్రక్రియకు ఇవాళే చివరి తేదీ. రేపు అంటే ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ఉంటుంది.

Loksabha Elections 2024 : ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ సహా దేశవ్యాప్తంగా నాలుగో దశ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల పర్వం ఇవాళ్టితో ముగియనుంది. అటు దేశవ్యాప్తంగా రేపు రెండో దశ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Nabha Natesh: బ్లాక్ డ్రెస్‌లో హాట్ క్లీవేజ్‌ షోతో మతులు పోడుతున్న ఇస్మార్ట్ పోరి నభా నటేష్..

Loksabha Elections 2024: ఏపీ అసెంబ్లీ, లోక్‌సభతో పాటు తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ఇవాళ్టితో ముగుస్తోంది. చివరిరోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యే పరిస్థితి ఉంది. ఇవాళ చివరి రోజున కీలక నేతల నామినేషన్లు మిగిలాయి. ఏపీ, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా నాలుగో విడత ఎన్నికల నామినేషన్ ప్రక్రియకు ఇవాళే చివరి తేదీ. రేపు అంటే ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఆ తరువాత ఏప్రిల్ 29 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. మే 13న ఏపీ అసెంబ్లీతో పాటు తెలంగాణ, ఏపీ లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో 25 లోక్‌సభ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా నిన్న బుధవారం వరకూ అసెంబ్లీకు 3,644 నామినేషన్లు దాఖలు కాగా, లోక్‌సభకు 654 నామినేషన్లు దాఖలయ్యాయి. నిన్న ఒక్కరోజే అసెంబ్లీకు 1294, లోక్‌సభకు 237 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ చివరి రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్, రాజమండ్రి బీజేపీ ఎంపీ అభ్యర్ధి ఫురంధరేశ్వరి, మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్ధి వల్లభనేని బాలశౌరిలు నామినేషన్ వేయనున్నారు.దాఖలు కానున్నాయి. తెలంగాణలో నిన్న చివరి నిమిషంలో మిగిలిన మూడు పార్లమెంట్ స్థానాల అభ్యర్ధులు ఖరారు కావడంతో ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు.

మరోవైపు రేపు అంటే ఏప్రిల్ 26న దేశవ్యాప్తంగా రెండో విడత పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు దేశంలోని 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కలిపి 88 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. రెండో దశలో 1210 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

AP Elections 2024 Telangana Loksabha Elections 2024 Nominations Last Date April 25 Ys Jagan To File Nomination Today In Pulivendula

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Lok Sabha Polls 2024: రెండో విడత ఎన్నికల ప్రచారానికి తెర.. కేరళ, కర్ణాటక సహా 89 లోక్ సభ సీట్లకు రేపే పోలింగ్..Lok Sabha Polls 2024: రెండో విడత ఎన్నికల ప్రచారానికి తెర.. కేరళ, కర్ణాటక సహా 89 లోక్ సభ సీట్లకు రేపే పోలింగ్..Lok Sabha Polls 2024 Second Phase: దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత ప్రచారానికి నిన్నటితో (24-4-2024) తెర పడింది. రేపు కేరళలోని 20 సీట్లు.. కర్ణాటకలోని 14 సీట్లతో పాటు దేశ వ్యాప్తంగా 13 రాష్ట్రాలు.. కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 89 లోక్‌ సభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి.
Read more »

Loksabha Elections 2024 BJP Manifesto: Sankalp Patra पर कांग्रेस अध्यक्ष Mallikarjun Kharge क्या बोले?Loksabha Elections 2024 BJP Manifesto: Sankalp Patra पर कांग्रेस अध्यक्ष Mallikarjun Kharge क्या बोले?
Read more »

Loksabha Elections 2024: कौन है बेअंत सिंह के बेटे Sarabjit Singh Khalsa, Faridkot से लड़ेंगे चुनाव!Loksabha Elections 2024: कौन है बेअंत सिंह के बेटे Sarabjit Singh Khalsa, Faridkot से लड़ेंगे चुनाव!
Read more »

Heat Waves Alert: తెలుగు రాష్ట్రాల్లో మరో మూడ్రోజులు తీవ్ర వడగాల్పులు, తస్మాత్ జాగ్రత్తHeat Waves Alert: తెలుగు రాష్ట్రాల్లో మరో మూడ్రోజులు తీవ్ర వడగాల్పులు, తస్మాత్ జాగ్రత్తIMD Warns of Severe heat waves in andhra pradesh and telangana ఏపీలో రానున్న మూడ్రోజులు భానుడి భగభగలు కొనసాగనున్నాయి. ఎండలు రోజురోజుకూ మండిపోతుండటంతో జనం బెంబేలెత్తుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత 42-45 డిగ్రీల వరకూ చేరుకుంటోంది
Read more »



Render Time: 2025-02-26 13:30:51