IMD Warns of Severe heat waves in andhra pradesh and telangana ఏపీలో రానున్న మూడ్రోజులు భానుడి భగభగలు కొనసాగనున్నాయి. ఎండలు రోజురోజుకూ మండిపోతుండటంతో జనం బెంబేలెత్తుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత 42-45 డిగ్రీల వరకూ చేరుకుంటోంది
Heat Waves Alert: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న మూడ్రోజులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండల తీవ్రత కొనసాగడమే కాకుండా వడగాల్పులు వీస్తాయని వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Kajal Aggarwal: చీరకట్టులో కనికట్టు చేస్తోన్న కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..
Heat Waves Alert: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వాతావరణ పరిస్తితులపై ఐఎండీ సూచనలు జారీ చేసింది. దక్షిణ విదర్బ నుంచి మారఠ్వాడా వరకూ ఉత్తర కర్ణాటక మీదుగా సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ద్రోణి బలహీనపడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఫలితంగా తెలంగాణ, ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడనున్నాయి.
ఏపీలో రానున్న మూడ్రోజులు భానుడి భగభగలు కొనసాగనున్నాయి. ఎండలు రోజురోజుకూ మండిపోతుండటంతో జనం బెంబేలెత్తుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత 42-45 డిగ్రీల వరకూ చేరుకుంటోంది. ఏప్రిల్ నెలలో ఉండాల్సిన సాధారణ ఉష్ణోగ్రత కంటే 3-6 డిగ్రీలు అధికంగా ఉండటంతో ఆందోళన కలుగుతోంది. రానున్న మూడ్రోజులు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా తీవ్ర వడగాల్పులు వీయనున్నాయి. అందుకే అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు.
గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి దక్షిణ తెలంగాణ, రాయలసీమ మీదుగా వ్యాపించిన ద్రోణి కారణంగా రానున్న మూడ్రోజులు కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. అదే సమయంలో ఉరుములు మెరుపులు కూడా ఉండవచ్చని తెలుస్తోంది. ఏపీలో అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు, కాకినాడ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడవచ్చని ఐఎండీ సూచించింది.
ఇక తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కూడా రానున్న మూడ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఎల్లుండి కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. అదే సమయంలో రానున్న మూడ్రోజులు తెలంగాణ వ్యాప్తంగా సాధారణం కంటే 2-3 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రత నమోదయ్యే పరిస్థితి కన్పిస్తోంది. అటుస్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..
Thunderstorms. Ap Weather Forecast Telangana Weather Forecast Heat Waves IMD IMD Warns Of Heat Waves Alert To Ap And Telangana Light To Moderate Rains In Ap Light To Moderate Rains In Telangana
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
AP Heat Waves: తస్మాత్ జాగ్రత్త, ఏపీలో ఇవాళ తీవ్రంగా ఎండలు, వడగాల్పుల హెచ్చరికAndhra pradesh Heat Waves and high temperatures warning today ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ వడగాల్పులు వీస్తాయని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరుకోవచ్చని అంచనా వేస్తోంది.
Read more »
Eggs: వేసవికాలంలో గుడ్లు ఎక్కువగా తింటున్నారా? తస్మాత్ జాగ్రత్త!Eggs side effects : గుడ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కానీ అలా అని గుడ్లు ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యం మెరుగు పడటానికి బదులు ఇంకా పాడైపోతుంది. ముఖ్యంగా వేసవి కాలంలో గుడ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రయోజనాల కంటే నష్టాలు ఎక్కువగా ఉన్నాయి.
Read more »
Heat Waves Alert: నిప్పుల కొలిమిగా మారుతున్న ఆంధ్రప్రదేశ్, ఇవాళ 46 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతAndhra pradesh becomes hot day by day, day temperatures ఆంధ్రప్రదేశ్ నిప్పుుల కొలిమిలా మారుతోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరువవుతుండగా రానున్న మూడ్రోజులు పరిస్థితి మరింత భయంకరంగా ఉండవచ్చని తెలుస్తోంది
Read more »
Shekar Master: ఫెమస్ కొరియో గ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట్లో తీవ్ర విషాదం..Shekar Master: ఫెమస్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శేఖర్ మాస్టర్ వదిన కన్నుమూశారు. తన వదినతో చనిపోయారంటూ.. శేఖర్ మాస్టర్ ఇన్ స్టాలో పోస్టు పెట్టారు. మమ్మల్ని అనాథలను చేసి వెళ్లిపోయావ్.. నువ్వులేవనే వార్తను మేము జీర్ణించుకోలేకపోతున్నాం.. నువ్వు భౌతికంగా లేకున్నా..
Read more »
Sri Rama Navami 2024: తెలుగు తెరపై శ్రీరాముడి పాత్రలో మెప్పించిన హీరోలు..Sri Rama Navami 2024: తెలుగు తెరకు రామాయాణానికి మంచి అనుబంధమే ఉంది. తెలుగు తెరపై వచ్చినన్ని శ్రీరాముడి చిత్రాలు మరే భాషలలో రాలేదు. ఇక అప్పట్లో ఎన్టీఆర్ నుంచి ప్రభాస్ వరకు ఎవరెవరు శ్రీరామచంద్రుడి పాత్రల్లో నటించి మెప్పించారో మీరు ఓ లుక్కేయండి.
Read more »
Ambedkar Jayanthi Spl: తెలుగు నేలతో బాబా సాహెబ్ అంబేద్కర్ అనుబంధం..Ambedkar Jayanthi Spl:స్వతంత్య్ర భారతవనిలో అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తుల్లో అంబేద్కర్ ఒకరు. అణగారిన కోట్లాది ప్రజల ఆకాంక్షకు ప్రతీకగా ఊరూరా విగ్రహమై నిలిచారు. అలాంటి మహాభావుడికి తెలుగు నేలతో మంచి అనుబంధమే ఉంది.
Read more »