Kanpur speeding Car: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. 100 కిమీల వేగంతో స్కూటీని ఢీకొన్నకారు.. అసలేం జరిగిందంటే..?

Kanpur Road Accident News

Kanpur speeding Car: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. 100 కిమీల వేగంతో స్కూటీని ఢీకొన్నకారు.. అసలేం జరిగిందంటే..?
Minor Speeding CarMinor Car Accident In KanpurKanpur Road Accident
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 18 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 24%
  • Publisher: 63%

Kanpur road accident: స్కూల్ కు బంకుకొట్టి మరీ మైనర్ బాలుడు కారును తీసుకుని వేగంగా డ్రైవ్ చేశారు. దీనికి సంబంధిచిన షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Kanpur speeding Car: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. 100 కిమీల వేగంతో స్కూటీని ఢీకొన్నకారు.. అసలేం జరిగిందంటే..?

అది వేగంగా వెళ్లి ఎదురుగా వస్తున్న స్కూటీనీ బలంగా ఢీకొట్టింది. దీంతో వారు గాల్లో ఎగిరికిందపడ్డారు. వెంటనే స్థానికులు వాళ్లను హస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనలో తల్లి అక్కడికక్కడే చనిపోయింది. అదే విధంగా కూతురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికులు కారులో ఉన్న మైనర్లను పోలీసులకు అప్పగించారు. దీంతో ప్రస్తుతం ఈ ఘటన సంచలనంగా మారింది.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Minor Speeding Car Minor Car Accident In Kanpur Kanpur Road Accident School Bunk

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Bus Accident: ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. చూస్తుండగానే లోయలో పడిపోయిన బస్సు.. వీడియో వైరల్..Bus Accident: ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. చూస్తుండగానే లోయలో పడిపోయిన బస్సు.. వీడియో వైరల్..Nashik bus accident: గుజరాత్ లోని డాంగ్ జిల్లాలో టూరిస్టు బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. బస్సు, ట్రక్కును ఓవర్ టేక్ చేస్తుండగా, ఒక్కసారిగా అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Read more »

YSR Birth Anniversary: జగన్ సాక్షిగా అత్తా కోడలి పంచాయతీ.. వైఎస్సార్ సమాధి వద్ద ఊహించని ఘటన.. అసలేం జరిగిందంటే..?YSR Birth Anniversary: జగన్ సాక్షిగా అత్తా కోడలి పంచాయతీ.. వైఎస్సార్ సమాధి వద్ద ఊహించని ఘటన.. అసలేం జరిగిందంటే..?YS Vijayamma Vs Bharathi: దివంగత నేత వైఎస్సార్ 75 వ జయంతి సందర్భంగా ఈ రోజు ఇడుపుల పాయ వద్ద వైఎస్సార్ కుటుంబం నివాళులు అర్పించడానికి వచ్చారు. ఈ నేపథ్యంలో వైఎస్ విజయమ్మ, జగన్ సతీమణితో అంటిముట్టనట్లు ఉన్నారు. దీంతో వీరి మధ్య ఉన్న రచ్చ కాస్త ఇప్పుడు హట్ టాపిక్ గా మారింది.
Read more »

Puri Ratna Bhandar: తెరుచుకున్న పూరీ రత్న భాండాగారం.. సొమ్మసిల్లి పడిపోయిన జిల్లా ఎస్పీ.. అసలేం జరిగిందంటే..?Puri Ratna Bhandar: తెరుచుకున్న పూరీ రత్న భాండాగారం.. సొమ్మసిల్లి పడిపోయిన జిల్లా ఎస్పీ.. అసలేం జరిగిందంటే..?Puri jagannath Temple: పూరీ జగన్నాథుడి రహస్య భాండాగారాన్ని ఈ రోజు అధికారులు మధ్యాహ్నం తెరిచారు. అధికారులంతా సంప్రదాయ దుస్తులు ధరించి, జగన్నాథుడికి ప్రత్యేక పూజలు చేసిన గదిలోపలికి ప్రవేశించారని తెలుస్తోంది.
Read more »

Amrapali: శివాలెత్తిన ఆమ్రాపాలీ.. వారిపై చర్యలకు ఆదేశాలు.. అసలేం జరిగిందంటే..?Amrapali: శివాలెత్తిన ఆమ్రాపాలీ.. వారిపై చర్యలకు ఆదేశాలు.. అసలేం జరిగిందంటే..?Hyderabad news: జీహెచ్ఎంసీ కమిషనర్ కాటఆమ్రాపాలీ సీరియస్ అయ్యారు. హైదరాబాద్ లోని పలు చోట్ల మాల్స్ , థియేటర్లలో పార్కింగ్ ఫీజుల విషయంలో బల్దియాకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
Read more »

Software engineer raped: హైదరాబాద్ లో మరో ఘోరం... సాఫ్ట్ వేర్ యువతిపై డైరెక్టర్ అత్యాచారం.. అసలేం జరిగిందంటే..?Software engineer raped: హైదరాబాద్ లో మరో ఘోరం... సాఫ్ట్ వేర్ యువతిపై డైరెక్టర్ అత్యాచారం.. అసలేం జరిగిందంటే..?Hyderabad: హైదరాబాద్ లో మరో సాఫ్ట్ వేర్ యువతిపై డైరెక్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో రచ్చగా మారింది. దీనిపై అధికారులు ప్రస్తుతం డైరెక్టర్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
Read more »

Tirumala: తిరుమలలో షాకింగ్ ఘటన.. అలిపిరి వద్ద పాముకాటుకు గురైన భక్తుడు..అసలేం జరిగిందంటే..?Tirumala: తిరుమలలో షాకింగ్ ఘటన.. అలిపిరి వద్ద పాముకాటుకు గురైన భక్తుడు..అసలేం జరిగిందంటే..?Snake bite: తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఒక భక్తుడు మెట్లమార్గం గుండా వస్తున్నాడు. ఈ నేపథ్యంలో అలిపిరి వద్దకు చేరుకున్నాడు. అక్కడ కూర్చుని ఉండగా పాము కాటు వేసింది. ఈ ఘటనతో భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read more »



Render Time: 2025-02-25 04:43:30