Kajal Agarwal: కొడుకుతో చందమామ..భర్తతో సత్యభామ

Kajal Interview News

Kajal Agarwal: కొడుకుతో చందమామ..భర్తతో సత్యభామ
Kajal Satyabhama Release DateKajal Sathyabama InterviewSathyabama Public Talk
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 66 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 40%
  • Publisher: 63%

Kajal Agarwal in Sudheer Game Show: చందమామ అని పేరు వినగానే తెలుగు హీరోయిన్స్ లో మనకు ముందుగా గుర్తొచ్చే పేరు కాజల్. ప్రస్తుతం సత్యభామ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ హీరోయిన్ ఈమధ్య చేసిన కొన్ని వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి..

లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ కాజల్. అయితే కాజల్ కి మంచి పేరు తెచ్చి పెట్టిన సినిమా మాత్రం చందమామ. కృష్ణవంశీ దర్శకత్వంలో నవదీప్, శివ బాలాజీ హీరోలుగా చేసిన ఈ సినిమాలో కాజల్ నిజంగానే చందమామలా మెరిసి అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా విడుదలైన దగ్గర నుంచి ఆమె అభిమానులే కాదు..తెలుగు ప్రేక్షకులు సైతం ఆమెను చందమామ అని పిలవసాగారు.

చందమామ సినిమా తరువాత కాజల్ కి తెలుగు ఇండస్ట్రీలో వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం ఎప్పుడు రాలేదు. ఆ తరువాత వచ్చిన మగధీర చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో.. అక్కడి నుంచి వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోయింది. ఇక కెరియర్ దూసుకుపోతున్న సందర్భంలోనే గౌతమ్ అనే బిజినెస్ వ్యక్తిని పెళ్లి చేసుకుని అందరికి షాక్ ఇచ్చింది కాజల్. అంతేకాకుండా ఒక కొడుకుకి కూడా జన్మనిచ్చి సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇక పెళ్లి తర్వాత కాజల్ సినిమాలను ఎంచుకునే తీరుమారింది.

ఈ షోలో కాజల్ ని ఎన్నో ప్రశ్నలు అడిగారు సుధీర్. అందులో భాగంగా ఇంట్లో మీరు సత్యభామనా చందమామనా? అని అడగ్గా... కొడుకు నీల్ విషయంలో తాను చందమామ అని ..భర్త గౌతమ్ విషయంలో మాత్రం తాను సత్యభామను అని.. కాజల్ సమాధానం చెప్పింది. ఇక షో చివర్లో మాత్రం కాజల్ సుధీర్ మీద ఫైర్ అయ్యింది. సుధీర్ కాజల్ కి డబ్బులు లెక్కించే టాస్క్ ఇవ్వగా... ఆ గేమ్ లో నిమగ్నమైన కాజల్ ని సుధీర్ తన మాటలతో డిస్ట్రబ్ చేస్తాడు. దాంతో నువ్వు నన్ను డైవర్ట్ చేస్తున్నావని కాజల్ కొంచెం సుదీర్ పైన ఫైర్ అయ్యింది. అయితే అది పెద్ద సీరియస్ గొడవ కాదులెండి. గేమ్ గెలవాలనే కసిలో సుధీర్ ని అలా చిన్న వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ప్రోమో తెగ వైరల్ అవుతుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Telangana TET Hall tickets 2024

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Kajal Satyabhama Release Date Kajal Sathyabama Interview Sathyabama Public Talk

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

West Bengal Loksabha Election 2024: ভোটের মুখে বীরভূমে তৃণমূলের কোর কমিটিতে কাজলের প্রত্যাবর্তন!West Bengal Loksabha Election 2024: ভোটের মুখে বীরভূমে তৃণমূলের কোর কমিটিতে কাজলের প্রত্যাবর্তন!tmc leader kajal-sheikh included in Party core committee for birbhum
Read more »

Kajal Agarwal: నేను బాగా ఏడ్చాను.. అందుకే హీరోయిన్ అయ్యాను.. కాజల్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలుKajal Agarwal: నేను బాగా ఏడ్చాను.. అందుకే హీరోయిన్ అయ్యాను.. కాజల్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలుKajal Agarwal Upcoming Movies: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చందమామ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు కాజల్ అగర్వాల్. కాగా తెలుగులో స్టార్ హీరోయిన్గా ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఈ హీరోయిన్.. అసలు తనకి మొదటి సినిమాలో ఛాన్స్ ఎలా వచ్చిందో చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.
Read more »

Gangster And Scrap Metal Mafia Ravi Kana, Girlfriend Kajal Jha Arrested In ThailandGangster And Scrap Metal Mafia Ravi Kana, Girlfriend Kajal Jha Arrested In ThailandIn a major breakthrough, gangster Ravi Kana, who is also notorious as Noidas biggest scrap mafia and steel smuggling kingpin, has been arrested along with his girlfriend Kajal Jha in Thailand.
Read more »

MP Board Result Topper List: एमपी बोर्ड 10वीं के परिणाम में लड़कियों का दबदबा, अनुष्का अग्रवाल ने किया टॉप, टॉप 10 में 9 छात्राएंMP Board Result 10th topper list Anushka Agarwal on first rank see full list: एमपी बोर्ड 10वीं का परिणाम हुआ जारी। यहां देखें टॉपर्स की लिस्ट।
Read more »

Bhojpuri Adda: शादीशुदा एक्टर संग जुड़ा नाम, फिर झगड़े के बाद टूटा रिश्ता! अब किसकी दुल्हन बनीं भोजपुरी एक्ट्रेस काजल राघवानी?Bhojpuri Actress Kajal Raghwani: भोजपुरी एक्ट्रेस काजल राघवानी (Kajal Raghwani) दुल्हन के गेटअप में नजर आ रही हैं। उनकी फोटोज वायरल हो रही है, जिसके बाद चर्चा होने लगी है कि उन्होंने शादी कर ली है।
Read more »

Bhojpuri Adda: स्टेज शो से शुरू किया करियर, अब भोजपुरी फिल्मों में मारी एंट्री, काजल राघवानी संग जोड़ी जमाएंगे मोतिहारी के मनीषBhojpuri Adda: Kajal Raghwani Film: भोजपुरी एक्ट्रेस काजल राघवानी (Kajal Raghwani) के साथ एक नया चेहरा इंडस्ट्री में लॉन्च हो रहा है। वो कोई और नहीं बल्कि मोतिहारी का लड़का है, जिसका नाम मनीष तिवारी है। वो पहले स्टेज शो किया करते थे। चलिए बताते हैं इनके बारे...
Read more »



Render Time: 2025-02-26 03:07:13