K Laxman: ఇక రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఉండదు.. ఆగస్టులో కుప్పకూలుతది

K Laxman News

K Laxman: ఇక రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఉండదు.. ఆగస్టులో కుప్పకూలుతది
Lok Sabha ElectionsHyderabadRevanth Reddy
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 33 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 34%
  • Publisher: 63%

Revanth Reddy Govt Not In Power On August: లోక్‌సభ ఎన్నికలు అలా ముగిసిన తర్వాతి రోజే రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. ఆగస్టులోపు రేవంత్‌ రెడ్డి ఉండదని ఆ పార్టీ ఎంపీ కె లక్ష్మణ్‌ జోష్యం చెప్పారు.

Sun Transit 2024: మే 14 నుంచి ఈ రాశుల వారికి తిరుగులేదు.. ముట్టిందల్లా బంగారం కాబోతోంది!తెలంగాణలోని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఆగస్టు తర్వాత ఉండదని బీజేపీ సీనియర్‌ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌ తెలిపారు. ఎవరూ కాంగ్రెస్‌ ప్రభుత్వం జోలికి పోరని పేర్కొంటూనే.. రేవంత్‌ మంత్రివర్గంలోని వారే కూలుస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక లోక్‌సభ ఎన్నికల విషయమై ప్రస్తావిస్తూ.. ఎన్నికల సరళి చూస్తుంటే బీజేపీ అన్నీ స్థానాల్లో ముందంజలో ఉందని ధీమా వ్యక్తం చేశారు.

బీఆర్‌ఎస్‌ పార్టీని కేసీఆర్‌ కూటమిలో లేదా కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని కె.లక్ష్మణ్‌ తెలిపారు. గ్రామం నుంచి పట్నం వరకు అన్ని సామాజిక వర్గాలు మోడీకి వెన్నుదన్నుగా నిలబడ్డాయని వివరించారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఏర్పడిన ఇండియా కూటమిని నమ్మే పరిస్థితుల్లో దేశ ప్రజలు లేరని చెప్పారు. దేవుళ్ల మీద ఒట్టేసి రుణమాఫీ చేస్తామని మాట తప్పారని, ఉచిత ప్రయాణంతో ఆర్టీసీ అప్పుల ఊబిలో పడిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.YS Jagan Mohan Reddy

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Lok Sabha Elections Hyderabad Revanth Reddy BJP Congress Party

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Revanth Reddy: ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడిస్తే పథకాలు ఆగిపోతాయి: రేవంత్‌ హెచ్చరికRevanth Reddy: ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడిస్తే పథకాలు ఆగిపోతాయి: రేవంత్‌ హెచ్చరికRevanth Reddy Election Campaign In Adilabad: ఎన్నికల ప్రచారంలో రేవంత్‌ రెడ్డి సంచలన ప్రకటనలు చేస్తున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడిస్తే పథకాలు రావని ప్రజలకు హెచ్చరిస్తున్నారు.
Read more »

Revanth Vs KCR: కాంగ్రెస్‌ పార్టీ ఏమైనా కేసీఆర్‌ తాగే ఫుల్‌ బాటిలా?: రేవంత్‌ రెడ్డి నిలదీతRevanth Vs KCR: కాంగ్రెస్‌ పార్టీ ఏమైనా కేసీఆర్‌ తాగే ఫుల్‌ బాటిలా?: రేవంత్‌ రెడ్డి నిలదీతRevanth Reddy Fire On KCR In Medak Campaign Rally: మరోసారి బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై రేవంత్‌ రెడ్డి రెచ్చిపోయారు. తన ప్రభుత్వాన్ని పడగొట్టలేరని.. కేసీఆర్‌, మోదీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
Read more »

Revanth Reddy: కవిత బెయిల్‌ కోసం మోదీతో కేసీఆర్‌ చీకటి ఒప్పందం: రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలుRevanth Reddy: కవిత బెయిల్‌ కోసం మోదీతో కేసీఆర్‌ చీకటి ఒప్పందం: రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలుRevanth Reddy Sensational Comments In Narayanpet Jana Jathara: ఎన్నికల ప్రచారంలో రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమార్తె కవిత బెయిల్ కోసం కేసీఆర్‌ లోక్‌సభ ఎన్నికలను బీజేపీకి తాకట్టు పెట్టాడు అని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కమలం పార్టీతో కలిసి పని చేస్తున్నారని తెలిపారు.
Read more »

Revanth Reddy: తెలంగాణకు మోదీ ఇచ్చిందేమీ లేదు గాడిద గుడ్డు తప్ప: రేవంత్‌ రెడ్డిRevanth Reddy: తెలంగాణకు మోదీ ఇచ్చిందేమీ లేదు గాడిద గుడ్డు తప్ప: రేవంత్‌ రెడ్డిRevanth Reddy Repeated Reservations Ban In Asifabad: పదేళ్లు పరిపాలించిన నరేంద్ర మోదీ తెలంగాణకు ఏం ఇవ్వలేదని.. ఒక్క గాడిద గుడ్డు మాత్రమేనని రేవంత్‌ రెడ్డి విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ పై కూడా తీవ్ర విమర్శలు చేశారు.
Read more »

CM Revanth Reddy: రేవంత్ బలహీనమైన సీఎం.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే..CM Revanth Reddy: రేవంత్ బలహీనమైన సీఎం.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే..CM Revanth Reddy: రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఎంతో అభద్రత భావంతో ఉన్నాడంటూ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక సీఎంగా కాకుండా.. యువ నాయకుడిగా మాట్లాడుతున్నాడంటూ ఏలేటీ మహేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు.
Read more »

Harish Vs Revanth: కొడంగల్‌లో ఓడితే రేవంత్‌ రెడ్డి ఎందుకు సన్యాసం తీసుకోలే? హరీశ్‌ రావుHarish Vs Revanth: కొడంగల్‌లో ఓడితే రేవంత్‌ రెడ్డి ఎందుకు సన్యాసం తీసుకోలే? హరీశ్‌ రావుHarish Rao Hot Comments On Revanth Reddy: రేవంత్‌ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌ రావు రెచ్చిపోయారు. అసలు రేవంత్‌ ముఖ్యమంత్రేనా? అని సందేహాలు వ్యక్తం చేశారు. ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు.
Read more »



Render Time: 2025-02-25 15:33:13