CM Revanth Reddy: రేవంత్ బలహీనమైన సీఎం.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే..

BJP Alleti Maheshwar Reddy News

CM Revanth Reddy: రేవంత్ బలహీనమైన సీఎం.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే..
Congress PartyCM Revanth ReddyLoksabha Elections 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 17 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

CM Revanth Reddy: రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఎంతో అభద్రత భావంతో ఉన్నాడంటూ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక సీఎంగా కాకుండా.. యువ నాయకుడిగా మాట్లాడుతున్నాడంటూ ఏలేటీ మహేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాడంటూ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఆయన పబ్లిక్ మీటింగ్ లో చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి పసలేదని ఎద్దేవా చేశారు. ఒక సీఎంగా స్థాయిలో కాకుండా.. ఏదో పార్టీ యువజన నాయకుడిగా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ఎక్కడ తన సీటు పోతుందో అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలుచేశారు. తెలంగాణ కాంగ్రెస్ లో ఆగస్ట్ సంకోభం ఏర్పడుతుందని అన్నారు.

సీఎం రేవంత్ కు 31 జీవో పై ఎన్నిసార్లు చెప్పిన కూడా నోరు మెదపట్లేదన్నారు. ప్రజలను మభ్యపెట్టి, ఆచరణ సాధ్యంకానీ హమీలు ఇచ్చి రేవంత్ సీఎం అయ్యారని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ 12 సీట్లు గెలవడం ఖాయమన్నారు. తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయడంతో, రామరాజ్యం తీసుకొని రావడం కూడా పక్కా అని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Congress Party CM Revanth Reddy Loksabha Elections 2024 Pm Modi Vote For Note Case

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Revanth Reddy: కవిత బెయిల్‌ కోసం మోదీతో కేసీఆర్‌ చీకటి ఒప్పందం: రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలుRevanth Reddy: కవిత బెయిల్‌ కోసం మోదీతో కేసీఆర్‌ చీకటి ఒప్పందం: రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలుRevanth Reddy Sensational Comments In Narayanpet Jana Jathara: ఎన్నికల ప్రచారంలో రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమార్తె కవిత బెయిల్ కోసం కేసీఆర్‌ లోక్‌సభ ఎన్నికలను బీజేపీకి తాకట్టు పెట్టాడు అని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కమలం పార్టీతో కలిసి పని చేస్తున్నారని తెలిపారు.
Read more »

Lok Sabha Elections 2024: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..Lok Sabha Elections 2024: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..Telangana - Lok Sabha Elections 2024: తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జరిగే లోక్‌సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
Read more »

KTR: రేవంత్ రెడ్డిది తప్పులేదు.. ముందు చెప్పినట్లే చేశాడు: కేటీఆర్KTR Comments On Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు చెప్పినట్లే అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలను మోసం చేశాడని అన్నారు. ఇందులో రేవంత్ రెడ్డి తప్పేమి లేదన్నారు.
Read more »

CM Revanth Reddy: అరగంట పాటు బస్సులోనే సీఎం రేవంత్ రెడ్డి.. ఖాళీ కుర్చీలు చూసి అసహానం..CM Revanth Reddy: అరగంట పాటు బస్సులోనే సీఎం రేవంత్ రెడ్డి.. ఖాళీ కుర్చీలు చూసి అసహానం..Mahabubabad Congress Meeting: సీఎం రేవంత్ రెడ్డి మహబూబాబాద్ లోక్ సభ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారు. ఈనేపథ్యంలో జరిగిన సభలో జనాలు లేక సీఎం రేవంత్ అరగంటపాటు బస్సులోనే ఎదురుచూసినట్లు తెలుస్తోంది. స్థానిక నేతలపై గుర్రుగా కూడా ఉన్నట్లు సమాచారం.
Read more »

Revanth Reddy Arvind: బీజేపీ ఎంపీ అర్వింద్‌ సంచలనం.. రేవంత్‌ రెడ్డికి బీజేపీకిలోకి ఆహ్వానంRevanth Reddy Arvind: బీజేపీ ఎంపీ అర్వింద్‌ సంచలనం.. రేవంత్‌ రెడ్డికి బీజేపీకిలోకి ఆహ్వానంDharmapuri Arvind Invites To Revanth Reddy In BJP: ఎన్నికలయ్యాక బీజేపీలోకి రేవంత్‌ రెడ్డి వెళ్తారనే ఆరోపణలకు బలం చేకూరుతోంది. తాజాగా రేవంత్‌ రెడ్డిని బీజేపీలోకి ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను ఆహ్వానించడం చర్చనీయాంశమైంది.
Read more »



Render Time: 2025-02-25 18:05:46