Kishan reddy: హైడ్రాపేరుతో హైడ్రామా.. రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

Kishan Reddy News

Kishan reddy: హైడ్రాపేరుతో హైడ్రామా.. రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
CM Revanth ReddyHydraN Convention Demolition
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 41%
  • Publisher: 63%

Hydra demolition: తెలంగాణలో ప్రస్తుతం హైడ్రా కూల్చివేతల అంశం హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా స్టార్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షను ను హైడ్రా అధికారులు కూల్చివేశారు. నాగార్జున దీనిపై ఏకంగా హైకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Kolkata doctor murder caseSBI Home Loan: SBIలో హోంలోన్ తీసుకునేవారికి గుడ్ న్యూస్.. బంపర్ ఆఫర్ ప్రకటించిన బ్యాంక్.. ఆఫర్ ఇంకా కొన్ని రోజులే

జీహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్ శివార్లలో మునిసిపాలిటీలు, గ్రామాల్లో హైడ్రా అధికారులు హల్ చల్ చేస్తున్నారు. ముఖ్యంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్.. ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు, లే అవుట్లలో విషయంలో అక్రమాలు జరిగితే బుల్డొజర్ లను దింపేస్తున్నారు. సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలాలు, పరిశ్రమల శాఖకు చెందిన స్థలాల్లో ఆక్రమణలుపై సీరియస్ గా చర్యలు తీసుకుంటున్నారు. ఆక్రమణలకు గురైన చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములను బుల్డోజర్ లను దింపి మరీ స్వాధీనం చేసుకుంటున్నారు.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

CM Revanth Reddy Hydra N Convention Demolition N Convention Akkineni Nagarjuna Hyderabad GHMC AV Ranganath

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Revanth Reddy: భావోద్వేగానికి లోనైన రేవంత్‌ రెడ్డి.. సీతక్కపై మీమ్స్‌పై కన్నీటిపర్యంతంRevanth Reddy: భావోద్వేగానికి లోనైన రేవంత్‌ రెడ్డి.. సీతక్కపై మీమ్స్‌పై కన్నీటిపర్యంతంRevanth Reddy Gets Emotional: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్‌ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. తన సోదరిగా భావించే సీతక్కపై మీమ్స్‌ వస్తుండడంపై రేవంత్‌ ఆవేదనకు గురయ్యారు.
Read more »

Revanth MLAs Meet: బండ్ల షాక్‌తో రేవంత్‌ రెడ్డి అలర్ట్‌.. పార్టీ మారొద్దని అర్థరాత్రి ఎమ్మెల్యేలతో మంతనాలుRevanth MLAs Meet: బండ్ల షాక్‌తో రేవంత్‌ రెడ్డి అలర్ట్‌.. పార్టీ మారొద్దని అర్థరాత్రి ఎమ్మెల్యేలతో మంతనాలుRevanth Reddy Meets BRS Party MLAs At Hyderabad: గద్వాల ఎమ్మెల్యే చేరికతో ఉలిక్కిపడిన రేవంత్‌ రెడ్డి వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో అర్ధరాత్రి మంతనాలు జరిపారు.
Read more »

Harish Rao: కేసీఆర్‌ దయతోనే రేవంత్‌ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి లభ్యంHarish Rao: కేసీఆర్‌ దయతోనే రేవంత్‌ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి లభ్యంHarish Rao Fire On Revanth Reddy In Telangana Assembly Chit Chat: అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా సాగుతుండగా మాజీ మంత్రి, సీనియర్‌ ఎమ్మెల్యే హరీశ్ రావు రేవంత్‌ రెడ్డిపై విరుచుకుపడ్డారు.
Read more »

Revanth Reddy: గద్దర్ అవార్డ్స్ విషయమై తెలంగాణ సీఎం రేవంత్ కి తెలుగు నిర్మాతల మండలి సంచలన లేఖ..Revanth Reddy: గద్దర్ అవార్డ్స్ విషయమై తెలంగాణ సీఎం రేవంత్ కి తెలుగు నిర్మాతల మండలి సంచలన లేఖ..Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీకి తోడ్పాటు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్న గౌరవనీయులైన అనుముల రేవంత్ రెడ్డికి తెలుగు నిర్మాతల మండలి మరియు తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలికి తరుపున ప్రత్యేక లేఖ రాసారు.
Read more »

NPS Scheme: నేషనల్ పెన్షన్ స్కీం ఖాతాదారులకు నిర్మలమ్మ వరం..ఈ మార్పుతో నెలకు రూ. 1 లక్ష పెన్షన్ పక్కా..!!NPS Scheme: నేషనల్ పెన్షన్ స్కీం ఖాతాదారులకు నిర్మలమ్మ వరం..ఈ మార్పుతో నెలకు రూ. 1 లక్ష పెన్షన్ పక్కా..!!NPS Monthy Pension, NPS Retirement Corpus: నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) ఎంపిక చేసకున్న ఉద్యోగులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సారి బడ్జెట్ లో కొన్ని కీలకమైన మార్పులు చేస్తూ ముఖ్యమైన ప్రకటనలు చేశారు.
Read more »

Rajashekhar: సినీ హీరో రాజశేఖర్‌ సంచలనం.. ట్విటర్‌లో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీతRajashekhar: సినీ హీరో రాజశేఖర్‌ సంచలనం.. ట్విటర్‌లో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీతActor Rajashekhar Questions GHMC Officers And GHMC Mayor: పోలీస్‌ సినిమాలతో ఫైర్‌గా కనిపించే సినీ నటుడు రాజశేఖర్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని ట్విటర్‌ వేదికగా నిలదీశారు.
Read more »



Render Time: 2025-02-25 04:37:01