International Labour Day 2024: ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గాల కోసం చేసిన పోరాటానికి గుర్తుగా వారిని స్మరించుకుంటూ ఈ రోజు అంతర్జాతీయ లేబర్ డే ను సెలబ్రేట్ చేసుకుంటారు.
International Labour Day 2024: మే డే స్పెషల్ కోట్స్.. మీ స్నేహితులకు వాట్సాప్, ఫేస్‌బుక్‌లో ఇలా విషెస్ తెలపండి
ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గాల కోసం చేసిన పోరాటానికి గుర్తుగా వారిని స్మరించుకుంటూ ఈ రోజు అంతర్జాతీయ లేబర్ డే ను సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే, ఈరోజున మీ కుటుంబాలకు, స్నేహితులకు మే డే శుభాకాంక్షలను ఈ విధంగా షేర్ చేయండి2. ఈ ప్రత్యేకమైన రోజున నా హృదయపూర్వక శుభాకాంక్షలు.. హ్యాపీ లేబర్ డే.4. మీ పనికి తగిన గుర్తింపు లభించాలని ఆశిస్తూ హ్యాపీ లేబర్ డే6. మీ శ్రమ అంతులేనిది.. మీ కష్టం విలువకట్టలేనిదే.. హ్యాపీ లేబర్ డే..8. ఈరోజు మీరు ఎంతో శ్రమించి చేస్తున్న పనికి ప్రశంసలు పొందే ప్రత్యేకమైన దినం..
13. ఈ ప్రత్యేకమైన రోజు మీకు కాస్త విరామం ఇచ్చే సమయం.. మీ విజయాలను సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ హ్యాపీ లేబర్ డే15. ఆత్మవిశ్వాసంతో కష్టపడి పనిచేసే ప్రతి కార్మికుడికి అంతర్జాతీయ లేబర్ డే శుభాకాంక్షలు..
International Labour Day 2024 Labour Day International Labour Day Status
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Happy Sri Rama Navami 2024: మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు శ్రీరామ నవమి ప్రత్యేక శుభాకాంక్షలు, కోట్స్ ఇలా పంపండి..Sri Rama Navami Best Wishes 2024: హిందు సంప్రదాయం ప్రకారం శ్రీరామనవమిని ఎంతో వేడుకగా జరుపుకుంటారు. త్రేతాయుగంలో రాముడు జన్మించాడని చెబుతుంటారు. ఆకాలంలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచిందని చెబుతుంటారు. ఆ కాలంలో ప్రజలంతా ఎంతో ఐక్యమత్యంగా ఉండేవారు. కరువు, కాటకాలు లేకుండా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేవారు.
Read more »
Happy Hanuman Jayanti 2024 Wishes: హనుమాన్ జయంతి కోట్స్, స్పెషల్ విషెస్, HD ఫొటోస్..Happy Hanuman Jayanti 2024 Wishes, Quotes, Special Wishes, HD photos In Telugu 2024 హనుమాన్ జయంతి ఈ సంవత్సరం హనుమంతుడికి ఎంతో ఇష్టమైన మంగళవారం రోజున వచ్చింది కాబట్టి ఈరోజుకి మరింత ప్రాముఖ్యత పెరిగింది.
Read more »
Happy Sri Rama Navami 2024: శ్రీ రాముడి స్పెషల్ కోట్స్, శక్తివంతమైన స్తోత్రాలు మీకోసం..Sri Rama Navami 2024: శ్రీరాముడు ప్రపంచానికి గొప్ప ఆదర్శ ప్రాయుడు. అందుకే ఆయనను మర్యాద పురుషోత్తముడు అని కూడా పిలుస్తారు. రామయ్య చూపించిన మార్గంలో అందరు నడవాలని పెద్దలు చెబుతుంటారు. శ్రీ రామాయణంలోని ప్రతి ఒక్క పాత్ర మన జీవితంలో అనుకోకుండా కష్టాలు ఎదురైతే ఎలా వ్యవహరించాలో తెలియజేస్తున్నాయి.
Read more »
Flipkart Big Saving Days Sale 2024: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భారీ డిస్కౌంట్లు, ఎప్పట్నించంటేFlipkart Big Saving Days Sale 2024 starts from 3rd May get the unbelievable discounts ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ మే 3 నుంచి మే 9వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది.
Read more »
Phone Tapping: మీ ఫోన్ ట్యాపింగ్ లేదా ట్రాకింగ్ అవుతుందో లేదా ఇలా తెలుసుకోండిPhone tapping and tracking a major concer ఫోన్ ట్యాపింగ్, ట్రాకింగ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రతి ఒక్కరిలో అభద్రతా భావం పెరుగుతోంది. తమ ఫోన్లు కూడా ట్యాపింగ్ అవుతున్నాయనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి
Read more »
Rajamouli - SSMB 29: ఆ స్పెషల్ డే రోజున మహేష్ బాబు, రాజమౌళి సినిమాపై అఫిషియల్ ప్రకటన..Mahesh Babu - Rajamouli -SSMB29: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా సినిమా ఎపుడు స్టార్ట్ అవుతుందా అని అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన మహేష్ బాబుకు ఎంతో ఇష్టమైన ఈ ప్రత్యేకమైన రోజున ప్రకటించనున్నారు.
Read more »