Ind vs Aus: ఆసీస్‌పై భారీ ఆధిక్యంతో ఇండియా, 38 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన రాహుల్-యశస్వి

Ind Vs Aus News

Ind vs Aus: ఆసీస్‌పై భారీ ఆధిక్యంతో ఇండియా, 38 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన రాహుల్-యశస్వి
Ind Vs Aus Perth TestKL RahulYashasvi Jaiswal
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 64 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 43%
  • Publisher: 63%

Ind vs Aus 1st Test Updates team india with huge lead yashasvi and rahul Ind vs Aus: పెర్త్ వేదికగా జరుగుతున్న ఇండియా ఆస్ట్రేలియా రెండవ టెస్ట్ మూడో రోజు భారత్ పట్టు బిగించింది.

Ind vs Aus: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా తొలి టెస్ట్‌లో ఇండియా పూర్తిగా పట్టు బిగించుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. అటు యశస్వి జైశ్వాల్-కేఎల్ రాహుల్ రికార్డు సృష్టించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Top Small Business Ideas: ఈ చిన్న ఐడియా జీవితాన్నే మార్చుతుంది.. నెలకు లక్షల్లో ఆదాయం.. అదనంగా రూ. 5 లక్షల గవర్న్‌మెంట్ సబ్సిడీ!2024 Small Business Idea: జీరో ఇన్వెస్ట్మంట్‌తో నెలకు లక్షల్లో అదాయం.. ఈ ఐడియా వినియోగిస్తే..

Ind vs Aus: పెర్త్ వేదికగా జరుగుతున్న ఇండియా ఆస్ట్రేలియా రెండవ టెస్ట్ మూడో రోజు భారత్ పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆల్ అవుట్ అయినా రెండో ఇన్నింగ్స్‌లో దుమ్ము రేపుతోంది. కేఎల్ రాహుల్-యశస్వి జైశ్వాల్ భారీ ఓపెనింగ్ భాగస్వామ్యంతో చరిత్ర సృష్టించారు. 38 ఏళ్ల రికార్డును బద్దలు గొట్టారు.

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా రెండవ టెస్ట్ ముడో రోజు ఇండియా బ్యాటర్లు ఆసీస్ బౌలర్లపై ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. మొదటి వికెట్‌కు యశస్వి జైశ్వాల్-కేఎల్ రాహుల్ రికార్డు స్థాయి ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పారు. ఇద్దరూ కలిసి ఏకంగా 201 పరుగులు చేశారు. గతంలో ఆసీస్ గడ్డపై అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం 1986 సిడ్నీ టెస్టులో సునీల్ గవాస్కర్, శ్రీకాంత్ పేరిట 191 పరుగులుండేది. రెండవ అత్యధిక భాగస్వామ్యం సునీల్ గవాస్కర్-చేతన్ చౌహాన్ కలిసి 165 పరుగులు చేశారు.

ప్రస్తుతం టీమ్ ఇండియా ఆస్ట్రేలియాపై 350 పరుగుల ఆధిక్యంలో ఉంది. రేపు మద్యాహ్నం వరకూ ఆడి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే అవకాశాలున్నాయి. ఆస్ట్రేలియాతో తొలి పర్యటనలోనే సెంచరీ చేసిన ఆటగాళ్లు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్, విరాట్ కోహ్లి సరసన చేరాడు యశస్వి జైశ్వాల్.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Ind Vs Aus Perth Test KL Rahul Yashasvi Jaiswal Kl Rahul-Yashasvi Jaiswal New Record Of Opening P

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Donald Trump: పుతిన్ కు ట్రంప్ ఫోన్ కాల్.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేనా..Donald Trump: పుతిన్ కు ట్రంప్ ఫోన్ కాల్.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేనా..Donald Trump:అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అన్నట్టుగా రిపబ్లిక్ పార్టీ అధినేత డొనాల్డ్ ట్రంప్ భారీ ఆధిక్యంతో గెలుపొందారు. త్వరలోనే అధ్యక్షుడిగా బాధ్యలు స్వీకరించనున్నారు.
Read more »

Suryakumar Yadav : టీ20 అంటే సూర్యభాయ్‌కు పూనకాలు గ్యారెంటీ.. కివీస్‌తో సిరీస్‌లో ఈ రికార్డులు బ్రేక్ చేయడం ఖాయం!Suryakumar Yadav : టీ20 అంటే సూర్యభాయ్‌కు పూనకాలు గ్యారెంటీ.. కివీస్‌తో సిరీస్‌లో ఈ రికార్డులు బ్రేక్ చేయడం ఖాయం!Ind Vs SA : దక్షిణాఫ్రికాతో 4 టీ20 మ్యాచులను ఆడేందుకు ఇప్పటికే భారత్ అక్కడికి చేరుకుంది. యువ బౌలర్ అర్ష్ దీప్ తోపాటు సూర్యకుమార్ యాదవ్ కూడా రికార్డులు బ్రేక్ చేసేందుకు ఎదురుచూస్తున్నారు.
Read more »

இந்திய அணிக்கு பெரிய தலைவலி... அச்சுறுத்தும் இந்த 3 ஆஸ்திரேலிய வீரர்கள்!இந்திய அணிக்கு பெரிய தலைவலி... அச்சுறுத்தும் இந்த 3 ஆஸ்திரேலிய வீரர்கள்!IND vs AUS: பார்டர் - கவாஸ்கர் கோப்பை தொடரில் இந்திய அணிக்கு இந்த மூன்று ஆஸ்திரேலிய வீரர்கள் மிகுந்த அச்சுறுத்தலை அளிப்பார்கள்.
Read more »

IND Vs AUS BGT 2024 1st Test Live Cricket Score and Updates: IND Wins Toss Opts To Bat FirsIND Vs AUS BGT 2024 1st Test Live Cricket Score and Updates: IND Wins Toss Opts To Bat FirsLIVE | IND Vs AUS, BGT 2024 1st Test Live Cricket Score and Updates: IND Wins Toss, Opts To Bat Firs
Read more »

Heavy Rains: బిగ్ అలర్ట్, ఏపీలో ఈ జిల్లాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలుHeavy Rains: బిగ్ అలర్ట్, ఏపీలో ఈ జిల్లాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలుBig Alert to Andhra pradesh heavy rains in these districts Heavy Rains: నైరుతి, పశ్చిమ మద్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలహీనపడింది. ఫలితంగా రేపు అంటే నవంబర్ 14 నుంచి కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.
Read more »

AUS vs IND 1st Test Live: ఆస్ట్రేలియాకు భారీ షాక్‌.. జస్ప్రిత్‌ బుమ్రా 5 వికెట్లతో 104కే ఆలౌట్‌AUS vs IND 1st Test Live: ఆస్ట్రేలియాకు భారీ షాక్‌.. జస్ప్రిత్‌ బుమ్రా 5 వికెట్లతో 104కే ఆలౌట్‌Australia Bowled Out For 104 Runs India Leads 46 Score: బంతితో జస్ప్రీత్‌ బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను తిప్పేశాడు. ఆస్ట్రేలియా జట్టును 104 పరుగులకే ఆలౌట్‌ చేసేశాడు. తొలి టెస్టులో భారత్‌ అదరగొట్టింది.
Read more »



Render Time: 2025-02-23 04:24:43