Donald Trump:అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అన్నట్టుగా రిపబ్లిక్ పార్టీ అధినేత డొనాల్డ్ ట్రంప్ భారీ ఆధిక్యంతో గెలుపొందారు. త్వరలోనే అధ్యక్షుడిగా బాధ్యలు స్వీకరించనున్నారు.
Donald Trump : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అన్నట్టుగా రిపబ్లిక్ పార్టీ అధినేత డొనాల్డ్ ట్రంప్ భారీ ఆధిక్యంతో గెలుపొందారు. త్వరలోనే అధ్యక్షుడిగా బాధ్యలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ కు భారత ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు అంతర్జాతీయ నేతలు సామాజిక్ మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత ట్రంప్.. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ఫోన్ మాట్లాడారు.Top Heroine Shock To Prabhas: ప్రభాస్‌కే హ్యాండిచ్చి.. బాలీవుడ్ హీరోతో డేటింగ్..
ఇక, అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌నకు ఇటీవల పుతిన్ అభినందనలు తెలిపిన సంగతి తెలిసిందే కదా. ఎన్నికల ఫలితాలపై మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిచ్చిన రష్యా అధినేత.. ట్రంప్ ధైర్యవంతుడు. ఆయనతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఉక్రెయిన్ వివాదానికి 24 గంటల్లో ముగింపు పలకగలనన్న ట్రంప్ వాదనను గతంలో క్రెమ్లిన్ స్వాగతించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ పరిణామాల వేళ తాజాగా వీరిద్దరూ ఫోన్‌లో మాట్లాడుకోవడం ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
Donald Trump Russia Vladimir Putin Kamala Harris Joe Biden Narendra Modi
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Salman Khan: ప్లీజ్.. మమ్మల్ని వదిలేయ్.. నిందితుడి నుంచి ముంబై పోలీసులకు మరో మెస్సెజ్.. అసలేం జరిగిందంటే..?Salman Khan in news: ముంబై పోలీసులకు సల్మాన్ ను బెదిరించిన ఫోన్ నంబర్ నుంచి మరో మెస్సెజ్ వచ్చినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో పోలీసులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారని సమాచారం.
Read more »
200Mp Drone Camera Phone: యాపిల్, సాంసంగ్ ఇక షెడ్డుకే.. 2025 విడుదలయ్యే vivo 200MP కెమెరా మొబైల్ చూస్తే ఆశ్చర్యపోతారు..Vivo’s 200Mp Drone Camera Phone: త్వరలోనే భారత మార్కెట్లోకి ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో కు సంబంధించిన డ్రోన్ కెమెరా స్మార్ట్ ఫోన్ విడుదల కాబోతోంది. ఇది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫోన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి..
Read more »
Donald Trump: అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ జీతం, సౌకర్యాలు ఏమిటో తెలుసా?Donald Trumps Salary And Luxury Facilities: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి డొనల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తగా ఉన్న ట్రంప్ అనంతరం రాజకీయాల్లోకి వచ్చి అమెరికాను ఒకసారి పాలించి మరో నాలుగేళ్ల పాటు పాలించనున్నాడు.
Read more »
Mrunal Thakur: బికినీలో టబ్‌లో కూర్చుని రచ్చ చేస్తున్న మృణాల్ ఠాకూర్.. అసలు ట్విస్ట్ ఏంటంటే..?Mrunal Thakur: సీతారామం నటి మృణాల్ ఠాకూర్ బికీనీలో కన్పించి అందరిని షాకింగ్ కు గురిచేశారు. దీంతో ఆమె ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా షాకింగ్ కు గురైనట్లు తెలుస్తోంది.
Read more »
PM Modi: నమస్తే ట్రంప్.. మరోసారి హౌడీ, మోడీ..!Trump - PM Modi: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అన్నట్టుగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చోవడం దాదాపు ఖరారైంది. దీంతో ట్రంప్ కు వివిధ దేశాధినేతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ..
Read more »
Fact Check: కస్టమ్స్ డిపార్ట్ మెంట్ నుంచి ఫోన్ అంటూ మీకు కాల్ వచ్చిందా..? అయితే జాగ్రత్త..కేంద్ర ప్రభుత్వం ఏం హెచ్చరించందంటే..?Fact Check: ఈమధ్యకాలంలో చాలా మందికి కొత్త కొత్త నెంబర్స్ నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. కస్టమ్స్ ఆఫీసర్స్ పేరుతో పార్సిల్స్ వచ్చాయని చెబుతూ కాల్స్ చేస్తున్నారు. ఇదంత సైబర్ దొంగల ప్రయత్నాలేనని అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ప్రజలను హెచ్చరిస్తోంది. దీనికి సంబంధించి ట్విట్టర్లో కీలక సమాచారం అందించింది.
Read more »