Indian 2: భారతీయుడు 2 లో సేనాపతి వయసు.. దిమ్మతిరిగే జవాబు ఇచ్చిన కమల్ హాసన్

Kamal Hassan News

Indian 2: భారతీయుడు 2 లో సేనాపతి వయసు.. దిమ్మతిరిగే జవాబు ఇచ్చిన కమల్ హాసన్
ShankarSiddharthIndian 2
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 12 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 36%
  • Publisher: 63%

Indian 2 Update: భారీ అంచనాల మధ్య.. కమల్ హాసన్ హీరోగా.. నటిస్తున్న భారతీయుడు 2 త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మధ్యనే విడుదలైన.. ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి.. మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే సినిమాలో సేనాపతి.. పాత్ర వయసు ఎంత ఉంటుంది.. అని చర్చ మొదలైంది.

ఈ ప్రశ్నకి స్వయంగా కమల్ హాసన్ మంచి జవాబు ఇచ్చారు.7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలైలో ఫస్ట్ గిఫ్ట్.. డీఏ పెంపు పూర్తి లెక్కలు ఇవిగో..!Kalki 2898 AD - Anna Ben: ‘కల్కి 2898 AD’ మూవీలో రెబల్ సూపర్ సేవియర్ గా నటించిన ‘అన్నా బెన్’ గురించి ఈ విషయాలు తెలుసా..కమల్ హాసన్ హీరోగా.. తెరకేక్కుతున్న భారతీయుడు 2 సినిమాపై.. అంచనాలు రోజురోజుకీ పెరుగుతూ వస్తున్నాయి. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్.. ప్రేక్షకులకి చాలా బాగా నచ్చింది. అయితే ఈ సినిమాలో.. సేనపతి పాత్ర వయసు ఎంత ఉంటుందో..

"అతను ప్రతి చోటా ఉంటాడు. ఎన్నో యుగాలు దాటుకుంటూ.. వస్తాడు. అందుకే అందరిలో కెల్లా ఎక్కువ కాలం జీవించిన.. దేవుడు" అని చెప్పుకొచ్చారు కమల్ హాసన్. ఇక సినిమాలో కమల్ హాసన్ తండ్రిగా మాత్రమే కాక కొడుకుగా కూడా కనిపించబోతున్నారు.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Shankar Siddharth Indian 2 A Rakul Preet Singh Indian 2 Update Kamal Hassan Upcoming Movie Indian 2 Teaser Indian 2 Trailer

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Nandamuri Balakrishna: హిందూపురంలో బాలయ్య హ్యాట్రిక్ విజయం.. ఏపీలో కూటమి ఊచకోత..Nandamuri Balakrishna: హిందూపురంలో బాలయ్య హ్యాట్రిక్ విజయం.. ఏపీలో కూటమి ఊచకోత..Ap assembly election results 2024: ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ సునామీకి, వైఎస్సార్సీపీ కకా వికలమైందని చెప్పుకొవచ్చు. అధికార వైసీపీకి ప్రజలు అసెంబ్లీ ఎన్నికలలో దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.
Read more »

Bharateeyudu 2 Trailer: టామ్ అండ్ జెర్రీ ఆట మొదలు.. అదరగొట్టిన భారతీయుడుBharateeyudu 2 Trailer: టామ్ అండ్ జెర్రీ ఆట మొదలు.. అదరగొట్టిన భారతీయుడుIndian 2 Trailer: కమల్ హాసన్ హీరోగా.. శంకర్ దర్శకత్వంలో.. వస్తోన్న భారతీయుడు 2 పైన ఎటువంటి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే. ఎన్నో రోజుల నుంచి ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదల అయింది. మరోసారి కమల్ హాసన్ భారతీయుడి పాత్రలో అదరగొట్టి అందరిని ఆకట్టుకుంటున్నారు.
Read more »

Chandrababu naidu: సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. తొలి సంతకం ఈ ఫైల్ మీదే..Chandrababu naidu: సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. తొలి సంతకం ఈ ఫైల్ మీదే..Ap Cm chandrababunaidu: ఆంధ్ర ప్రదేశ్ సెక్రేటెరియట్ లో చంద్రబాబు కాసేటి క్రితమే బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని మొదటి బ్లాక్ లో తన ఛాంబర్ లో, సతీమణితో కలిసి పూజకార్యక్రమాలు నిర్వహించారు.
Read more »

Bharatheeyudu 2: కమలహాసన్ పరిస్థితి ఇలా అయింది ఏమిటి..? భారతీయుడు 2 థియేట్రికల్ బిజినెస్ పై నీలి నీడలు.. ?Bharatheeyudu 2: కమలహాసన్ పరిస్థితి ఇలా అయింది ఏమిటి..? భారతీయుడు 2 థియేట్రికల్ బిజినెస్ పై నీలి నీడలు.. ?Bharatheeyudu 2: కమల్ హాసన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భారతీయుడు 2’. ఈ సినిమా రిలీజ్ కు దగ్గర పడుతున్నా.. ఈ సినిమాపై తెలుగు సహా ఇతర భాషల్లో పెద్ద హైప్ మాత్రం రావడం లేదు. తాజాగా హిందీలో కూడా ఈ సినిమాకు అనుకున్నంత రేంజ్ లో బిజినెస్ కాలేదనే టాక్ నడుస్తోంది.
Read more »

T20 World Cup: ఇంగ్లాండ్ పై ప్రతీకారం తీర్చుకొని ఫైనల్స్ లోకి భారత్ ఎంట్రీ..T20 World Cup: ఇంగ్లాండ్ పై ప్రతీకారం తీర్చుకొని ఫైనల్స్ లోకి భారత్ ఎంట్రీ..T20 World Cup: పొట్టి ప్రపంచ కప్ లో ఎట్టకేలకు ఇంగ్లాండ్ పై ప్రతీకారం తీర్చుకొని ఫైనల్ బెర్త్ కన్ఫామ్ చేసుకుంది. ఈ శనివారం జరగనున్న మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాతో తలపడనుంది.
Read more »

Pm modi 3.0 Oath: లక్ అంటే వీళ్లదే భయ్యా.. ఎన్నికల్లో ఓడినా వరించిన కేంద్ర మంత్రి పదవులు..Pm modi 3.0 Oath: లక్ అంటే వీళ్లదే భయ్యా.. ఎన్నికల్లో ఓడినా వరించిన కేంద్ర మంత్రి పదవులు..Modi Cabinet: దేశంలో హ్యట్రిక్ ప్రధానిగా మోదీ నిన్న (ఆదివారం) రాష్ట్రపతి భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో ఈ కార్యక్రమం ఎంతో వేడుకగా సాగింది.
Read more »



Render Time: 2025-02-25 11:19:38