Harsha sai: యూట్యూబర్ హర్షసాయికి బిగ్ షాక్.. లుక్ అవుట్ నోటీసులు జారీ.. విదేశాలకు పారిపోకుండా..

Harsha Sai News

Harsha sai: యూట్యూబర్ హర్షసాయికి బిగ్ షాక్.. లుక్ అవుట్ నోటీసులు జారీ.. విదేశాలకు పారిపోకుండా..
Youtuber Harsha SaiHarsha Sai Molested CaseYoutuber Harsha Sai Raped Girl
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 78 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 52%
  • Publisher: 63%

Youtuber harsha sai: యూట్యూబర్ హర్షసాయికి పోలీసులు మరో ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రెండు వారాల నుంచి హర్షసాయి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న విషయం తెలిసిందే.

Shukra Gocharయూట్యూబర్ హర్షసాయి వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బిగ్ బాస్ ఫెమ్ అయిన ఒక నటి.. హర్షసాయి తనకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా.. తన వద్ద నుంచి రెండు కోట్లు తీసుకుని కూడా మోసం చేశాడని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై రెండు వారాలుగా అతను తప్పించుకుని తిరుగుతున్నాడు. మరోవైపు పోలీసులు కూడా అతనిగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో.. హర్షసాయి యూఎస్ కు కూడా వెళ్లిపోయినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో.. హర్షసాయికి పోలీసులు మరో షాక్ ఇచ్చారు. . హర్షసాయి విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు.. లుక్ అవుట్ నోటీసులను నార్సింగ్ పోలీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే.. హర్షసాయిపై అత్యాచారం కేసు నమోదైన విషయం తెలిసిందే. బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఫేమస్ అయిన నటి.. నార్సింగి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.పెళ్లి చేసుకుంటానని చెప్పి.. మోసం చేశాడని బాధిత నటి.. ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా.. నగ్న చిత్రాలు, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ ఫిర్యాదు చేయగా..

కేసు నమోదైనప్పటి నుంచి హర్షసాయి పరారీలో ఉన్నాడు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే హర్షసాయి తండ్రి హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని హైకోర్టు కోట్టివేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. మంచి వాడిలా బిల్డప్ ఇస్తూ.. నిరుపేదలకు సహాయం చేసినట్లు అతగాడు ఇచ్చిన బిల్డప్ కి ఎంతో మంది షాక్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఈ ఘటన మాత్రం ఇటీవల సంచలనంగా మారిందని చెప్పుకొవచ్చు.

ఇదిలా ఉండగా.. హర్షసాయి వ్యవహారంపై లాయర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హర్షసాయి దేశం వదిలి పెట్టి వెళ్లినట్లు కూడా వార్తలు వస్తున్నాయన్నారు. కానీ అతను సోషల్ మీడియాలో వీడియోలు రిలీజ్ చేస్తు యువతి పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నాడని కూడా కోర్టు వ్యాఖ్యలు చేసింది. మరోవైపు.. హర్షసాయి.. మీడియా సంస్థల మీద కేసులు వేస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.హైకోర్టు కూడా ఇటీవల యువతి వీడియోలు రిలీజ్ చేయడం, పోస్టులు చేయడం వంటి వాటిపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Udhayanidhi Stalin

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Youtuber Harsha Sai Harsha Sai Molested Case Youtuber Harsha Sai Raped Girl Cyberabad Police Issued Lookout Notice Against Ha Big Boss Actress Harassment Case

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Harsha Sai: డబ్బుల కోసమే ఆరోపణలు.. నేనేంటో మీకు తెలుసు: యూట్యూబర్‌ హర్షసాయిHarsha Sai: డబ్బుల కోసమే ఆరోపణలు.. నేనేంటో మీకు తెలుసు: యూట్యూబర్‌ హర్షసాయిYouTuber Harsha Sai Reacts About Case Filed In Narsingi PS: డబ్బులు తీసుకుని మోసం చేశానని ఓ యువతి ఫిర్యాదుతో కేసు నమోదవగా.. దానిపై యూట్యూబర్‌ హర్షసాయి స్పందిస్తూ వాటిని ఖండించాడు.
Read more »

Harsha Sai: రంగంలోకి స్పెషల్ టీమ్ హర్ష సాయి అరెస్ట్..?Harsha Sai: రంగంలోకి స్పెషల్ టీమ్ హర్ష సాయి అరెస్ట్..?Youtuber Harsha Sai Arrest: యూట్యూబర్ హర్షసాయి అరెస్ట్ కోసం స్పెషల్ టీమ్ రంగంలోకి దిగింది. అతనితో పాటు నేరంతో సంబంధం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో హర్షసాయి తండ్రి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Read more »

Nirmala Sitharaman: నిర్మల సీతారామన్ కు బిగ్ షాక్.. కేసు నమోదు చేయాలన్నకోర్టు..Nirmala Sitharaman: నిర్మల సీతారామన్ కు బిగ్ షాక్.. కేసు నమోదు చేయాలన్నకోర్టు..Bengaluru court: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర మంత్రిపై కేసు నమోదు చేయాలని కూడా.. కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Read more »

Balineni Srinivasa reddy: జగన్ కు బిగ్ షాక్.. వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని.. జనసేన లోకి జంప్..?Balineni Srinivasa reddy: జగన్ కు బిగ్ షాక్.. వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని.. జనసేన లోకి జంప్..?balineni Srinivasa reddy: బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీ అధినేత జగన్ కు బిగ్ షాక్ ఇచ్చారు. అయితే.. ఇది వైసీపీ ఎప్పటి నుంచో ముందే అనుకున్నట్లు కూడా జోరుగా ప్రచారం జరిగింది.ఈ నేపథ్యంలో తాజాగా, ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
Read more »

CM Revanth Reddy: కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకున్న వాళ్లకు బిగ్ షాక్.. కూల్చివేతలపై మరో బాంబు పేల్చిన సీఎం రేవంత్..CM Revanth Reddy: కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకున్న వాళ్లకు బిగ్ షాక్.. కూల్చివేతలపై మరో బాంబు పేల్చిన సీఎం రేవంత్..Revanth Reddy at police parade: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పోలీస్ అకాడమిలో ఎస్సైల పాసింగ్ అవుట్ పరేట్ లో పాల్గొన్నారు. మరోసారి చెరువుల స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపై మండిపడ్డారు.
Read more »

Pawan Kalyan: ఫ్యాన్స్ కు బిగ్ షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. పవర్ స్టార్ నుంచి ఇది ఎక్స్ పెక్ట్ చేయనది..Pawan Kalyan: ఫ్యాన్స్ కు బిగ్ షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. పవర్ స్టార్ నుంచి ఇది ఎక్స్ పెక్ట్ చేయనది..Pawan Kalyan - Hari Hara Veera Mallu Release Date: పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. అంతేకాదు గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీతో జట్టుకట్టి మంచి కూటమికి మంచి విజయాన్నే కట్టబెట్టాడు. ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే ప్రస్తుతం సినిమాలపై దృష్టి సారిస్తున్నాడు.
Read more »



Render Time: 2025-02-24 05:06:26