Nirmala Sitharaman: నిర్మల సీతారామన్ కు బిగ్ షాక్.. కేసు నమోదు చేయాలన్నకోర్టు..

Nirmala Sitharaman News

Nirmala Sitharaman: నిర్మల సీతారామన్ కు బిగ్ షాక్.. కేసు నమోదు చేయాలన్నకోర్టు..
Union Finance MinisterCase Against Nirmala SitharamanBengaluru Court
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 16 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 24%
  • Publisher: 63%

Bengaluru court: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర మంత్రిపై కేసు నమోదు చేయాలని కూడా.. కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కేంద్ర ఆర్థిక మంత్రికి కోర్టు అనుకొని ట్విస్ట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో నిర్మలపై కేసు నమోదు చేయాలని కూడా.. బెంగళూర్ తిలక్ నగర్ ఠాణా పోలీసులకు చట్టసభ ప్రతినిధుల సభ కీలక ఆదేశాలు జారీ చేసింది. నిర్మలా.. ఎన్నికల బాండ్ల పేరిట.. కొంత మంది పారిశ్రామిక వేత్తలను బెదిరించారని కూడా.. జనాధికారసంఘర్ష పరిషత్తుకు చెందిన ఆదర్శ్ అయ్యార్ గతంలో తిలక్ నగర్ పీఎస్ లో ఫిర్యాదు చేశాడు.

ఇదిలా ఉండగా కేంద్ర మంత్రిపై అభియోగాల నేపథ్యంలో కేసు నమోదు చేయక పోవడంపై అపోసిషన్ లీడర్లు సైతం తీవ్రస్థాయిలో ఖండించినట్లు తెలుస్తోంది. చట్టం ముందు అందరు సమానమేనని..పోలీసులు ఈ విధంగా చేయడాన్ని తప్పుపట్టినట్లు సమాచారం. మరోవైపు కోర్టు ఆదేశాలతోనైన పోలీసులు కేసు నమోదు చేస్తారో లేదా అనేది మాత్రం చూడాల్సి ఉంది.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Union Finance Minister Case Against Nirmala Sitharaman Bengaluru Court Election Bonds Allegations

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Jani Master: లైంగిక వేధింపుల ఆరోపణలపై కొరియోగ్రాఫర్ జాని మాస్టర్ పై పోలీసు కేసు నమోదు..Jani Master: లైంగిక వేధింపుల ఆరోపణలపై కొరియోగ్రాఫర్ జాని మాస్టర్ పై పోలీసు కేసు నమోదు..Jani Master: లైంగిక వేధింపులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా ఎక్కడ ఆగడం లేదు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో మీటూ ఉద్యమం తార స్థాయికి చేరింది. ఇంత జరుగుతున్న కొంత మంది బుద్ధి మాత్రం మారడం లేదు.
Read more »

Supreme court: సీఎం రేవంత్ కు బిగ్ షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు..Supreme court: సీఎం రేవంత్ కు బిగ్ షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు..CM Revanth Reddy: కవితకు ఇటీవల సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో అత్యున్నత ధర్మాసంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ధర్మాసనం సీరియస్ గా తీసుకుంది. దీనిపై మరోసారి సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది.
Read more »

FIR Filed: గుడ్లవల్లేరు కాలేజ్‌ ఘటనలో బిగ్‌ ట్విస్ట్‌.. విజయ్‌, సాత్వికపై కేసు నమోదుFIR Filed: గుడ్లవల్లేరు కాలేజ్‌ ఘటనలో బిగ్‌ ట్విస్ట్‌.. విజయ్‌, సాత్వికపై కేసు నమోదుFIR Filed Against Vijay Kumar And Sravan Sathwika In Gudlavalleru College Hidden Camera: రహాస్య కెమెరాల ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితులు విజయ్‌, సాత్వికపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Read more »

Nagababu: నాగార్జున కు బిగ్ షాక్.. హైడ్రాపై సీఎం రేవంత్ ను పొగుడుతూ సంచలన ట్విట్ చేసిన నాగబాబు..Nagababu: నాగార్జున కు బిగ్ షాక్.. హైడ్రాపై సీఎం రేవంత్ ను పొగుడుతూ సంచలన ట్విట్ చేసిన నాగబాబు..Hydra demolishes: తెలంగాణలో కొన్నిరోజులుగా హైడ్రా హల్ చల్ చేస్తుంది. ఎక్కడ చూసిన ఎవరి నోట్లో విన్న కూడా హైడ్రా అనే పదం ఎక్కువగా విన్పిస్తుంది. ఇదిలా ఉండగా.. తాజాగా నాగాబాబు కొణిదేల హైడ్రాపై ప్రశంసలు కురిపించారు.
Read more »

Pawan Kalyan: ఫ్యాన్స్ కు బిగ్ షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. పవర్ స్టార్ నుంచి ఇది ఎక్స్ పెక్ట్ చేయనది..Pawan Kalyan: ఫ్యాన్స్ కు బిగ్ షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. పవర్ స్టార్ నుంచి ఇది ఎక్స్ పెక్ట్ చేయనది..Pawan Kalyan - Hari Hara Veera Mallu Release Date: పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. అంతేకాదు గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీతో జట్టుకట్టి మంచి కూటమికి మంచి విజయాన్నే కట్టబెట్టాడు. ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే ప్రస్తుతం సినిమాలపై దృష్టి సారిస్తున్నాడు.
Read more »

Balineni Srinivasa reddy: జగన్ కు బిగ్ షాక్.. వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని.. జనసేన లోకి జంప్..?Balineni Srinivasa reddy: జగన్ కు బిగ్ షాక్.. వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని.. జనసేన లోకి జంప్..?balineni Srinivasa reddy: బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీ అధినేత జగన్ కు బిగ్ షాక్ ఇచ్చారు. అయితే.. ఇది వైసీపీ ఎప్పటి నుంచో ముందే అనుకున్నట్లు కూడా జోరుగా ప్రచారం జరిగింది.ఈ నేపథ్యంలో తాజాగా, ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
Read more »



Render Time: 2025-02-24 11:59:32