Hajj 2025 New Rules: హజ్ యాత్రికులకు అప్‌డేట్, మారిన నిబంధనలు, రిజిస్ట్రేషన్ ఫీ రద్దు, 65 ఏళ్లు దాటితే నో

Hajj 2025 News

Hajj 2025 New Rules: హజ్ యాత్రికులకు అప్‌డేట్, మారిన నిబంధనలు, రిజిస్ట్రేషన్ ఫీ రద్దు, 65 ఏళ్లు దాటితే నో
Haj PilgrimsNew Rules For Haj PilgrimsHaj Committee Of India
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 30%
  • Publisher: 63%

Hajj 2025 New rules and guidelines issued registration fee abolished Hajj 2025 New Rules: హజ్ యాత్రికుల కోసం హజ్ కమిటీ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాలు, నిబంధనలు జారీ చేసింది.

Hajj 2025 New Rules: హజ్ యాత్రికులకు అప్‌డేట్, మారిన నిబంధనలు, రిజిస్ట్రేషన్ ఫీ రద్దు, 65 ఏళ్లు దాటితే నో

హజ్ కమిటీ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు జారీ చేసింది. ఈసారి కేంద్ర ప్రభుత్వం హజ్ రిజిస్ట్రేషన్ ఫీజును రద్దు చేసింది. కానీ కన్వీనియెన్స్ ఫీజును మాత్రం రెట్టింపు చేసింది. అంతేకాకుండా 65 ఏళ్లు దాటిన యాత్రికులు ఒంటరిగా వెళ్లేందుకు అనుమతి లేదు. ఎవరో ఒకరు తోడు ఉండాల్సిందే. మొన్నటి వరకూ ఈ పరిమితి 70 ఏళ్లు ఉండేది. ఇప్పుడు 5 ఏళ్లు తగ్గించి 65 ఏళ్లకు పరిమితం చేశారు. ప్రస్తుతం హజ్ కమిటీ హజ్ యాత్రికుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. సెప్టెంబర్ 9 వరకు గడువు ఉంది.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Haj Pilgrims New Rules For Haj Pilgrims Haj Committee Of India Government Issues New Guidelines And Rules For Ha Online Application For Hajj 2025 Till September 9

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

भारत का कपड़ा निर्यात 2025-26 में 65 अरब डॉलर के आंकड़े को छू सकता है : इन्वेस्ट इंडियाभारत का कपड़ा निर्यात 2025-26 में 65 अरब डॉलर के आंकड़े को छू सकता है : इन्वेस्ट इंडियाभारत का कपड़ा निर्यात 2025-26 में 65 अरब डॉलर के आंकड़े को छू सकता है : इन्वेस्ट इंडिया
Read more »

Kolkata murder case: ట్రైనీ డాక్టర్ ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. తొలిసారి నోరు విప్పిన నిందితుడు సంజయ్ రాయ్ తల్లి.. ఏమందంటే..?Kolkata murder case: ట్రైనీ డాక్టర్ ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. తొలిసారి నోరు విప్పిన నిందితుడు సంజయ్ రాయ్ తల్లి.. ఏమందంటే..?Trainee doctor murder case: కోల్ కతా ఘటన దేశంలో తీవ్ర దుమారంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా, నిందితులుడు సంజయ్ రాయ్ తల్లి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
Read more »

Smita Sabharwal: హైకోర్టుకు చేరిన స్మితా సబర్వాల్ ట్విట్ వ్యవహారం.. ధర్మాసనం సీరియస్..Smita Sabharwal: హైకోర్టుకు చేరిన స్మితా సబర్వాల్ ట్విట్ వ్యవహారం.. ధర్మాసనం సీరియస్..IAS Smita Sabharwal: దివ్యాంగులపై ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు రచ్చగా మారిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా, హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
Read more »

Group 1 Mains: అభ్యర్థులకు అలర్ట్‌.. తెలంగాణ గ్రూప్‌ 1 మెయిన్స్‌లో కీలక మార్పుGroup 1 Mains: అభ్యర్థులకు అలర్ట్‌.. తెలంగాణ గ్రూప్‌ 1 మెయిన్స్‌లో కీలక మార్పుGroup 1 Mains Exams Timings Forward: తెలంగాణ నిరుద్యోగులకు బిగ్‌ అప్‌డేట్‌. గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలకు సంబంధించి టీజీపీఎస్సీ కీలక మార్పు చేసింది.
Read more »

IBPS PO notification 2024: ఐబీపీఎస్‌ పీఓ రిజిస్ట్రేషన్‌.. ఈ లింక్‌ ద్వారా అప్లై చేసుకోండి..IBPS PO notification 2024: ఐబీపీఎస్‌ పీఓ రిజిస్ట్రేషన్‌.. ఈ లింక్‌ ద్వారా అప్లై చేసుకోండి..IBPS PO Recruitment notification 2024: ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌ (IBPS) నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, అప్లికేషన్‌ రిజిస్ట్రేషన్‌ ఆగస్టు 1 నుంచి ప్రారంభం కానుంది.
Read more »

Revanth MLAs Meet: బండ్ల షాక్‌తో రేవంత్‌ రెడ్డి అలర్ట్‌.. పార్టీ మారొద్దని అర్థరాత్రి ఎమ్మెల్యేలతో మంతనాలుRevanth MLAs Meet: బండ్ల షాక్‌తో రేవంత్‌ రెడ్డి అలర్ట్‌.. పార్టీ మారొద్దని అర్థరాత్రి ఎమ్మెల్యేలతో మంతనాలుRevanth Reddy Meets BRS Party MLAs At Hyderabad: గద్వాల ఎమ్మెల్యే చేరికతో ఉలిక్కిపడిన రేవంత్‌ రెడ్డి వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో అర్ధరాత్రి మంతనాలు జరిపారు.
Read more »



Render Time: 2025-02-24 22:33:58