Fund transfer: నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా సులభంగా క్రెడిట్ కార్డు నుంచి మీ బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు జమా చేసుకోవచ్చు.
Fund transfer from credit card to bank: ఈరోజుల్లోనే కాదు మనం కష్టపడేది కేవలం డబ్బు కోసమే. క్రెడిట్ కార్డు ఈరోజుల్లో అందరూ వాడుతున్నారు. ఇది వినియోగదారుల అవసరాలను తీరుస్తుంది. ఏ వస్తువులు కొనుగోలు చేయాలన్నా క్రెడిట్ కార్డుతో ఈజీగా కొనుగోలు చేయవచ్చు.Bollywood Top Heroine: ఒకప్పుడు స్కూల్ ఫీజ్ కట్టేందుకు ఇబ్బంది పడిన ఈ అమ్మాయి.. నేడు వెయ్యి కోట్ల ప్యాలెస్‌లో నివసించే స్టార్ హీరోయిన్..ఈరోజుల్లోనే కాదు మనం కష్టపడేది కేవలం డబ్బు కోసమే. క్రెడిట్ కార్డు ఈరోజుల్లో అందరూ వాడుతున్నారు.
నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా సులభంగా క్రెడిట్ కార్డు నుంచి మీ బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు జమా చేసుకోవచ్చు.అందులో మీకు లాగిన్ క్రెడెన్షియల్ ద్వారా క్రెడిట్ కార్డ్ అకౌంట్ ఓపెన్ చేయాలి. అప్పుడు 'ట్రాన్స్ఫర్' ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఎంత డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నారో టైప్ చేయాలి .ఇందులో మీకు ఖాతాలకు సంబంధించిన వివరాలు నమోదు చేయాలి.
ఆన్లైన్లో కాకుండా కొన్ని రకాల ఆఫ్ లైన్లో కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతో క్రెడిట్ కార్డ్ నుంచి సేవింగ్స్ బ్యాంకు ఖాతాకు డబ్బును సులభంగా మార్చుకోవచ్చు. వెంటనే డబ్బు అవసరం ఉంటే ఫోన్ కాల్ ద్వారా కూడా వెంటనే డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దీనికి వారు నామమాత్రపు రుసుము వసూలు చేస్తారు.ఇక్కడ మీరు ఫండ్ ట్రాన్స్ఫర్ ని రిక్వెస్ట్ పెట్టుకోవాలి. మీకు ఎంత ఫన్ ట్రాన్స్ఫర్ కావాలో కన్ఫర్మ్ చేసుకొని మీ అకౌంట్ డీటెయిల్స్ అందులో నమోదు చేయాలి. ఆ తర్వాత మీ బ్యాంకు ఖాతాలో డబ్బు జమా అయిపోతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Delhi Ncr Weather
Credit Card To Bank Account Money Transfer
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
NEET 2024 Key: నీట్ 2024 కీ, కటాఫ్ మార్కులు విడుదల, ఇలా చెక్ చేసుకోండిNEET UG 2024 Key and cutoff marks released check here neet.ntaonline.in దేశవ్యాప్తంగా NEET UG 2024 పరీక్ష మే 5న జరిగింది. ప్రాధమిక కీ ఇప్పటికే విడుదల కాగా ఇప్పుడు ఫైనల్ కీ విడుదల చేసింది ఎన్టీఏ.
Read more »
TS EAPCET 2024 Results: తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండిTelangana EAPCET 2024 Results Declared check your results తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఇవాళ విడుదలవుతున్నాయి TS EAPCET 2024 ఫలితాలను http: eapcet.tsche.ac.inలో ఇలా చెక్ చేసుకోవచ్చు
Read more »
TS TET Hall Tickets 2024: తెలంగాణ టెట్ 2024 పరీక్ష హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండిTelangana TET 2024 Hall Tickets released download it from tstet2024.aptonline.in. ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడిన తెలంగాణ టెట్ 2024 హాల్ టికెట్లను అభ్యర్ధులు tstet2024.aptonline.in. వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవల్సి ఉంటుంది.
Read more »
Voter List: SMS ద్వారా ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా తెలుసుకోండి!Find Out If Your Name Is on Voter List Via Single Sms అందులో మీ పోలింగ్ నంబర్ మీ పేరు, ఇతర పూర్తి వివరాలను సెక్లలలో సులభంగా ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఎలా తెలుసుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Read more »
International Labour Day 2024: మే డే స్పెషల్ కోట్స్.. మీ స్నేహితులకు వాట్సాప్, ఫేస్‌బుక్‌లో ఇలా విషెస్ తెలపండిInternational Labour Day 2024: ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గాల కోసం చేసిన పోరాటానికి గుర్తుగా వారిని స్మరించుకుంటూ ఈ రోజు అంతర్జాతీయ లేబర్ డే ను సెలబ్రేట్ చేసుకుంటారు.
Read more »
Aadhar card misuse: మీ ఆధార్‌కార్డ్ మీకు తెలియకుండా ఎవరైనా వాడుతున్నారా? ఈ చిన్న ట్రిక్‌తో తెలుసుకోండి..Aadhar card misuse: ఒక వేళ మీ ఆధార్ కార్డును ఎవరైనా దుర్వినియోగం చేశారని తెలిస్తే మీరు వెంటనే కంప్లైంట్ చేయాలసి ఉంటుంది
Read more »