Who Is Encounter Specialist Dayanayak: మాజీ మంత్రి, ఎన్సీపీ లీడర్ బాబా సిద్ధిఖీ హత్య నిన్న రాత్రి జరిగింది. ఆగంతకులు అతనిపై రెక్కీ వేసి నిన్న శనివారం రాత్రి 9:30 గంటల సమయంలో సిద్ధిఖీ కొడుకు ఆఫీసు బయట కాల్చి చంపారు.
Encounter Specialist Daya: ఎవరీ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ ? సిద్దిఖీ కేసులో దర్యాప్తు వేగవంతం..87 ఎన్ కౌంటర్లు చేసిన ఇన్‌స్పెక్టర్..
ఈ ఘటన ప్రస్తుతం సంచలనం రేపుతోంది. అయితే, ఈ కేసుకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు లింక్ ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసును ఛేదించడానికి ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్‌కు అప్పగించారు. ఇంతకీ ఈ దయా నాయక్ ఎవరు? ఇప్పటి వరకు దాదాపు 87 ఎన్‌కౌంటర్‌లు చేసిన పోలీసు ఇన్‌స్పెక్టర్.ఈ ముంబై పోలీసు ఇన్‌స్పెక్టర్ పేరు వింటనే కరుడుగట్టిన నేరస్థుల గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. అదేదో సినిమాలో నా పేరు దయా.. నాకు లేనిదే అది అన్నట్లు ఈ దయ కూడా ఇప్పటి వరకు దాదాపు 87 ఎన్‌కౌంటర్లు చేశాడు.
Encounter Specialist Daya Nayak Encounter Specialists Daya Nayak Encounter Specialist In Telugu
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Nagarjuna: నాంపల్లి కోర్టులో హజరైన నాగార్జున.. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఏం చెప్పారంటే..?Konda Surekha vs Nagarjuna: నాగార్జున కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వివాదం కేసులో నాంపల్లి కోర్టులో హజరయ్యారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం ఎదుట తన వాదనలను విన్పించినట్లు తెలుస్తోంది.
Read more »
The Hunter: అంచనాలు పెంచేస్తోన్న ‘వేట్టయన్ - ద హంటర్’.. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా రజినీకాంత్..Vettaiyan - The Hunter: రజినీకాంత్ గతేడాది ‘జైలర్’ మూవీతో పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత ‘లాల్ సలాం’ మూవీలో గెస్ట్ రోల్లో నటించారు. కానీ ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. తాజాగా సూపర్ స్టార్ ‘వేట్టయన్ - ద హంటర్’ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
Read more »
Nagarjuna Defamation Case: డిఫమేషన్ జోకింగ్.. సురేఖ ఎక్కడా పడుకో అనలేదు.. లాయర్ కాంట్రవర్సీ కామెంట్స్Nagarjuna Defamation Case: తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై హీరో నాగార్జున డిఫమేషన్ కేసు వేశారు. అయితే, సురేఖ లాయర్ మాత్రం డిఫమేషన్ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read more »
Priya Bhavani Shankar: ఫెమస్ కోసం ఆ పనిమాత్రం చేయలేను.. బాంబు పేల్చిన కళ్యాణం కమనీయం భామ..Priya Bhavani Shankar: కళ్యాణం కమనీయం సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నటి ప్రియా భవానీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
Read more »
Tirumala Row: తిరుమల దేవుడిపై నమ్మకం ఉంటే జగన్ సంతకం పెట్టాలి: సీఎం చంద్రబాబు ఛాలెంజ్Chandrababu Naidu Condemns Ex CM YS Jagan Comments: తిరుపతి లడ్డూ వివాదంపై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు తిప్పికొట్టారు. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఖండించారు.
Read more »
Like To Reels And Earn Easy Money: సైబర్ మోసగాళ్లు మీకోసం ఎదురుచూస్తుంటారు.తెలంగాణలో ఒక యాప్ ద్వారా రీల్స్‌కి లైక్ చేస్తే చాలు డబ్బులు వస్తాయని నమ్మించి అమాయక ప్రజలను మోసం చేసిన సంఘటన చోటుచేసుకుంది. రూ.లక్షల్లో మోసపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
Read more »