EV policy 2024: రాబోయే ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పీఎంఓ కార్యాలయంలో సైతం చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ స్కీం ఎలాంటి రూపుదిద్దుకుంటుందో చూద్దాం..
Electric Vehicle New Scheme: ఈ దసరా పండుగకు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? కేంద్ర ప్రభుత్వం నుంచి బంపర్ ఆఫర్ మీకోసం
Electric Vehicle New Scheme 2024: పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలకు కళ్లెం వేసేందుకు అలాగే దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకాన్ని ముందుకు తేనుంది. ఇప్పటి అందుబాటులో ఉన్న ఎఫ్ఏఎంఈ స్కీం కి భిన్నంగా సరికొత్త పథకం ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రాబోయే ఫెస్టివల్ సీజన్ దసరా నవరాత్రులతో ప్రారంభం కానుంది. ఈ సీజన్ సంక్రాంతి వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో కొత్త వాహనాలను కొనుగోలు చేసే వారికి ఈ వార్త శుభవార్త అయ్యే అవకాశం ఉంది.
Electric Vehicles Auto News Auto News In Telugu Auto News Today Ev Policy
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Unified Pension Scheme: కేంద్ర ప్రభుత్వ కొత్త పెన్షన్ స్కీమ్ వద్దంటూ ఉద్యోగసంఘాల వ్యతిరేకత.. అసలు కారణం ఇదే..!Unified Pension Scheme: ఇటీవలె కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పెన్షన్ విధానంపై ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇది సంతృప్తికరంగా లేదని పాత పెన్షన్ పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.
Read more »
Lowest Interest Car Loans: మీకు నచ్చిన కారు కొనుక్కొండి.. అతి తక్కువ వడ్డీ రేటు అందించే బ్యాంకులు ఇవేCar Loans: కారు కొనే ప్లాన్ లో ఉన్నారా. తక్కువ వడ్డీరేటుపై కారు లోన్ కోసం ట్రై చేస్తున్నారా. అయితే మీకో బంపర్ ఆఫర్ ఉంది. తక్కువ వడ్డీకే కారు లోన్లు అందిస్తున్నబ్యాంకుల వివరాలను మీ ముందు ఉంచుతున్నాం. ఈ బ్యాంకుల్లో లోన్ తీసుకుంటే వడ్డీ తక్కువగా ఉంటుంది.
Read more »
SGB Scheme: సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ నిలిపివేస్తున్నారా.. కొత్త సిరీస్ బాండ్లు మార్కెట్లో విడుదల చేస్తారా లేదా..?Sovereign Gold Bonds: బంగారం దిగుమతులను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సావరింగ్ గోల్డ్ బాండ్లు లక్ష్యాన్ని సాధించాయా...
Read more »
TGSRTC: రాఖీ పండుగ సందర్భంగా మహిళలకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ..TGSRTC Rakhi Pournami Offer: తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మహిళలందరికీ ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిన మొదట ఈ పథకాన్నే ప్రారంభించింది.
Read more »
New Sim Card Rules: సెప్టెంబర్ 1 నుంచి కొత్త సిమ్ కార్డు రూల్స్, రెండేళ్ల పాటు ఆ నెంబర్లు బ్లాక్Trai introduced new Sim card Rules implmented from 1st September టెలీకం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫేక్, స్పామ్ కాల్స్ అరికట్టేందుకు తీసుకున్న నిర్ణయం ఇది. ఈ నిర్ణయాన్ని సెప్టెంబర్ 1 నుంచి అమలు చేయనుంది ట్రాయ్.
Read more »
Jio New Recharge Plans: జియో నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్స్, 200 రూపాయల్లోపేReliance Jio launches new Recharge plans less than 200 Rupees Jio New Recharge Plans: కస్టమర్లను నిలబెట్టుకునేందుకు, కొత్త కస్టమర్లను ఆకట్టుకునేందుకు రిలయన్స్ జియో కొత్త రీఛార్జ్ ప్లాన్స్ లాంచ్ చేస్తోంది. అందులో భాగంగానే ఇటీవలే 200 రూపాయల్లోపు రెండు రీఛార్డ్ ప్లాన్ ప్రవేశపెట్టింది.
Read more »