Election commission: పోలింగ్ సిబ్బందికి ఈసీ అందించే ఫుడ్ మెనూ ఏంటో తెలుసా..?

Loksabha Elections 2024 News

Election commission: పోలింగ్ సిబ్బందికి ఈసీ అందించే ఫుడ్ మెనూ ఏంటో తెలుసా..?
Election CommissionElection Staff Food MenuMay 13 Polling Day
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 61 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 42%
  • Publisher: 63%

Election employees diet: దేశ వ్యాప్తంగా నాలుగో విడత ఎన్నికల నేపథ్యంలో అన్నిరకాల ఏర్పాట్లు ఇప్పటికే జరిగిపోయాయి. పోలింగ్ సిబ్బంది కూడా ఈవీఎంలతో తమకు కేటాయించిన పోలింగ్ బూత్ లకు సాయంత్రం వరకు చేరుకోవాలని ఈసీ ఇప్పటికే ఆదేశించింది.

Padma Awards Benefitsరెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల హీట్ నడుస్తోంది. నిన్నటి వరకు అనేక పార్టీల నేతలు ప్రచారాలతో హోరెత్తించారు. ఒకపై మరోకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో.. నిన్న సాయంత్రంతో ఎన్నికల ప్రచారంకు బ్రేక్ పడింది. ప్రచారాల పర్వం ముగియడంతో కొంత మంది నేతలు సీక్రెట్ గా ప్రలోభాల పర్వానికి తెరతీశారు. ఈ నేపథ్యంలో ఓటుకు మూడు వేలు, మరికొన్ని చోట్ల ఐదువేలు కూడా ఇస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అనేక ఘటనలు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారుతున్నాయి.

Fight Breaks Out Mid flight: విమానంలో ఇదేం లొల్లి బాబోయ్.. లేడీ ఎయిర్ హోస్టెస్ ఆపిన ఆగకుండా.. వీడియో వైరల్.. ఈ క్రమంలో తెలంగాణాలో పదిహేడు లోక్ సభ, కంటోన్మెంట్ కు ఎన్నికలు జరుగనున్నాయి. ఇక ఏపీలో 175 , అసెంబ్లీ స్థానాలు, 25 లోక్ సభ స్థానాలకు గాను రేపు మే 13 ఉదయం నుంచి ఎన్నికలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఈసీ ప్రత్యేకంగా రుచికరమైన డైట్ అందిస్తుంది.

ప్రస్తుతం ఎండ తీవ్రత కాస్తంత తగ్గింది. ఈ క్రమంలోనే.. 12 వ తేదీ సాయంత్రం ఎన్నికల సామాగ్రితో సిబ్బంది ఎన్నికల పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు సమోసా, మజ్జీగ, 5 గంటలకు మజ్జిగ లేదా నిమ్మరసం అందిస్తారు. ఇక రాత్రిపూట 7 నుంచి 8 గంటల మధ్యలో అన్నం, చపాతీ, కూర టమాటా పప్పు, పెరుగు, చట్నీలు అందిస్తారు.పోలింగ్ రోజు ఉదయం 6 గంటలకు టీ, రెండు అరటి పండ్లను అందిస్తారు. ఆతర్వాత 8 నుంచి 9 గంటల మధ్య క్యారట్, టమాటాలతో కూడిన ఉప్మా, పల్లీల చట్నీ ఇస్తారు. 11, 12 మధ్యాహ్నం ప్రాంతంలో మజ్జిగ అందిస్తారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Case Registered on Allu Arjun: అల్లు అర్జున్ పై ఐపీసీ సెక్షన్ 188 కింద పోలీసులు కేసు నమోదు.. ఎందుకంటే

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Election Commission Election Staff Food Menu May 13 Polling Day Election Staff Food

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Members of Parliament: ఎంపీగా గెలిచిన వారికి వచ్చే జీతం, పొందే సౌకర్యాలు ఏంటో తెలుసా..?Members of Parliament: ఎంపీగా గెలిచిన వారికి వచ్చే జీతం, పొందే సౌకర్యాలు ఏంటో తెలుసా..?MPs Salaries: మనదేశంలో ప్రస్తుతం ఎన్నికల హీట్ నడుస్తోంది. అన్ని పార్టీలు ఎంపీల ఎన్నికల బరిలో తమ అభ్యర్థులను బరిలో ఉంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీగా ఎన్నికైన అభ్యర్థి పొందే శాలరీలు, సదుపాయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Read more »

WomanThrows Son: పసిబిడ్డను మొసళ్లకు ఆహరంగా వేసిన కసాయి తల్లి..కారణం ఏంటో తెలుసా..?WomanThrows Son: పసిబిడ్డను మొసళ్లకు ఆహరంగా వేసిన కసాయి తల్లి..కారణం ఏంటో తెలుసా..?Karnataka Crocodile Attack: కన్నతల్లి కసాయిగా మారింది. అభం శుభం ఎరుగని తన బిడ్డను తీసుకెళ్లి మొసళ్లు ఉన్న కాల్వలోకి విసిరేసింది. ఏం తెలియనట్లు ఇంటికి వచ్చేసింది. కర్ణాటకలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Read more »

7th Pay Commission: డీఏ పెంపుతో ప్రభుత్వ ఉద్యోగులకు ఏమేం పెరుగుతాయో తెలుసా7th Pay Commission: డీఏ పెంపుతో ప్రభుత్వ ఉద్యోగులకు ఏమేం పెరుగుతాయో తెలుసా7th pay commission updates know the huge benefits of hra, education allowance 7వ వేతన సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 4 శాతం పెరగడంతో 46 శాతం నుంచి 50 శాతానికి డీఏ చేరుకుంది.
Read more »

AP Election Arrangements: ఏపీ ఎన్నికలకు అంతా సిద్ధం, ఓటర్లు ఎంతమంది, ఎన్ని పోలింగ్ కేంద్రాలుAP Election Arrangements: ఏపీ ఎన్నికలకు అంతా సిద్ధం, ఓటర్లు ఎంతమంది, ఎన్ని పోలింగ్ కేంద్రాలుAndhra pradesh Elections 2024 arrangements total voters ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మే 13 వ తేదీన జరగనున్న పోలింగ్‌కు అటు రాజకీయ పార్టీలు ఇటు ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈవీఎంలలో తీర్పు నమోదు చేసేందుకు ఓటర్లు సిద్ధమౌతున్నారు.
Read more »

Apple Watch Saves Life: ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. సీఈవో రెస్పాన్స్ ఏంటో తెలుసా..?Apple Watch Saves Life: ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. సీఈవో రెస్పాన్స్ ఏంటో తెలుసా..?Apple Watch Saves Life: ఢిల్లీకి చెందన మహిళ ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు లోనైంది. కానీ ఆమెకు ఏమౌతుందో కాసేపు అర్ధంకాలేదు. ఇంతలో ఆమె చేతికి వేసుకున్న యాపిల్ వాచ్ ఆమె శరీరంలో వస్తున్న మార్పులను సూచిస్తుంది. గుండె వేగంగా కొట్టుకోవడం ను సూచించింది.
Read more »

CSIR: సోమవారం ముడుతలు పడ్డ దుస్తులు వేసుకోవాలంటూ సీఎస్ఐఆర్ ప్రచారం.. కారణం ఏంటో తెలుసా.?CSIR: సోమవారం ముడుతలు పడ్డ దుస్తులు వేసుకోవాలంటూ సీఎస్ఐఆర్ ప్రచారం.. కారణం ఏంటో తెలుసా.?Wrinkles acche hai programme: కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంస్థ తమ సిబ్బందిని ప్రతి సోమవారం ముడుతల పడ్డ దుస్తులు వేసుకొని రావాలని సూచించింది. దీనిలో భాగంగా వాహ్ మండేస్ అనే ప్రత్యేక కార్యక్రమంను ప్రారంభించింది.
Read more »



Render Time: 2025-02-26 10:23:20