200Mp Drone Camera Phone: యాపిల్, సాంసంగ్ ఇక షెడ్డుకే.. 2025 విడుదలయ్యే vivo 200MP కెమెరా మొబైల్ చూస్తే ఆశ్చర్యపోతారు..

Vivo Flying Camera Phone News

200Mp Drone Camera Phone: యాపిల్, సాంసంగ్ ఇక షెడ్డుకే.. 2025 విడుదలయ్యే vivo 200MP కెమెరా మొబైల్ చూస్తే ఆశ్చర్యపోతారు..
Flying PhoneVivo Flying Drone Camera PhoneVivo Drone Camera Phone
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 28%
  • Publisher: 63%

Vivo’s 200Mp Drone Camera Phone: త్వరలోనే భారత మార్కెట్లోకి ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో కు సంబంధించిన డ్రోన్ కెమెరా స్మార్ట్ ఫోన్ విడుదల కాబోతోంది. ఇది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫోన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి..

200Mp Drone Camera Phone : యాపిల్, సాంసంగ్ ఇక షెడ్డుకే.. 2025 విడుదలయ్యే vivo 200MP కెమెరా మొబైల్ చూస్తే ఆశ్చర్యపోతారు..

వివో మార్కెట్‌లోని కస్టమర్స్‌ని ఆకట్టుకునేందుకు కొత్త కొత్త కెమెరా సెట్ అప్స్‌తో మొబైల్స్ ను విడుదల చేస్తూ ఉంటుంది. అయితే ఇందులో భాగంగానే అతి త్వరలోనే మరో కొత్త మొబైల్ లాంచ్ కాబోతోంది. విడుదలకు ముందే ఈ మొబైల్ మార్కెట్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. 2025 సంవత్సరం ప్రారంభంలో ఈ మొబైల్ మార్కెట్లోకి అందుబాటులో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది అద్భుతమైన ఫోటోగ్రఫీ తో పాటు ప్రీమియం బ్యాటరీ లైఫ్ ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మొబైల్ ఏంటో? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Flying Phone Vivo Flying Drone Camera Phone Vivo Drone Camera Phone Drone Camera Phone

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

JEE Main 2025: జేఈఈ మెయిన్స్ పరీక్షలో కీలక మార్పు, ఇక ఛాయిస్ లేనట్టేJEE Main 2025: జేఈఈ మెయిన్స్ పరీక్షలో కీలక మార్పు, ఇక ఛాయిస్ లేనట్టేJEE Main 2025 Exam Pattern Changed, Choice option removed all question JEE Main 2025: జేఈఈ మెయిన్స్ 2025 మొదటి విడత పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. 2025 జనవరి 22 నుంచి ఈ పరీక్షలు జరగనున్నాయి.
Read more »

Xiaomi 15 Series: 200MP టెలిఫోటో లెన్స్‌తో Xiaomi 15 మొబైల్ సిరీస్‌ లాంచ్‌కానుంది.. ఐఫోన్‌ 16 పని అంతే ఇంకా!Xiaomi 15 Series: 200MP టెలిఫోటో లెన్స్‌తో Xiaomi 15 మొబైల్ సిరీస్‌ లాంచ్‌కానుంది.. ఐఫోన్‌ 16 పని అంతే ఇంకా!Xiaomi 15 Series Price In India: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ షియోమి (Xiaomi) మార్కెట్‌లోకి కొత్త ఫోన్‌ విడుదలకు రంగం సిద్ధం చేసింది. ఇది Xiaomi 15 Ultra పేరుతో మార్కెట్‌లోకి విడుదల కాబోతోంది. దీనిని కంపెనీ ఐలాండ్‌తో మొట్టమొదట లాంచ్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
Read more »

BSNL D2D: బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం... సిమ్ కార్డు, మొబైల్‌ టవర్‌ లేకుండానే కాల్స్BSNL D2D: బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం... సిమ్ కార్డు, మొబైల్‌ టవర్‌ లేకుండానే కాల్స్BSNL Phone Call Service Without Sim Card Mobile Tower: మొబైల్‌ నెట్‌వర్కింగ్‌లో ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనానికి తెరలేపింది. సిమ్‌ కార్డు లేకుండానే ఫోన్‌ కాల్స్‌ అందుబాటులోకి తీసుకురానుంది.
Read more »

Samsung के 200MP कैमरा वाले फोन पर तगड़ा डिस्काउंट, दीवाली सेल में होगी अच्छी बचतSamsung के 200MP कैमरा वाले फोन पर तगड़ा डिस्काउंट, दीवाली सेल में होगी अच्छी बचतअमेजन से सैमसंग के फ्लैगशिप स्मार्टफोन को सस्ती कीमत में खरीदने का मौका मिल रहा है। Samsung Galaxy S23 Ultra के 256GB वेरिएंट की कीमत यहां कई हजार रुपये तक कम हो गई है। इस पर बैंक और एक्सचेंज ऑफर भी दिया जा रहा है। फोन में क्वालकॉम का प्रोसेसर और बड़ी बैटरी दी जाती है। एक्सचेंज ऑफर भी इस पर मिल रहा...
Read more »

Iqoo 13 Launch Date: వావ్‌.. ఇక Iqoo 13 మొబైల్‌ కూడా వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ లీక్‌!Iqoo 13 Launch Date: వావ్‌.. ఇక Iqoo 13 మొబైల్‌ కూడా వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ లీక్‌!Iqoo 13 Launch Date: మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? త్వరలోనే iQOO 13 స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో లాంచ్‌ కాబోతోంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అలాగే అత్యధిక తగ్గింపుతో అందుబాటులో ఉంది.
Read more »

Amazon Discount Offer: అమెజాన్‌లో ఛార్జర్‌ ధరకే సాంసంగ్‌ 5G మొబైల్‌ కొనొచ్చా? ఈ ఛాన్స్‌ మిస్‌ అవ్వొద్దు!Amazon Discount Offer: అమెజాన్‌లో ఛార్జర్‌ ధరకే సాంసంగ్‌ 5G మొబైల్‌ కొనొచ్చా? ఈ ఛాన్స్‌ మిస్‌ అవ్వొద్దు!Get 128Gb Storage Samsung Galaxy M15 5G Prime Edition At Rs.999 Discount మీడియాటెక్ డైమెన్సిటీ 6100 + ప్రాసెసర్‌ కలిగిన మంచి స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకుంటే ఇది అద్భుతమైన అవకాశం. గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌లో సాంసంగ్‌ గెలాక్సీ M 15.5 G ప్రైమ్ ఎడిషన్ మొబైల్‌ డెడ్ చీప్‌ ధరకే లభిస్తోంది.
Read more »



Render Time: 2025-02-23 21:16:24