Amitshah fake video case: ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ కు మరోసారి వచ్చినట్లు తెలుస్తోంది.ఇటీవల హోమంత్రి అమిత్ షా ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనే ఆరోపణపై కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్, సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీచేశారు.
lpg cylinder price
ఢిల్లీ పోలీసులు మరోసారి హైదరాబాద్ కు వచ్చినట్లు సమాచారం. దీంతో గాంధీ భవన్ లోను, కాంగ్రెస్ నేతల్లోనే టెన్షన్ వాతావరణం నెలకొన్నట్లు సమాచారం. ఇప్పటికే ఢిల్లీ పోలీసులు ఏప్రిల్ 29 న తెలంగాణకు వచ్చారు. అంతేకాకుండా.. సీఎం రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ మన్నె సతీశ్, ఆ పార్టీ నాయకులు నవీన్, శివకుమార్, అస్మా తస్లీమ్ ఉన్నారు. మే 1 విచారణకు ఆదేశించాలంటూ కూడా ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీచేశారు.
ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తన లీగర్ సెల్ ద్వారా ప్రత్యేంగా వివరణ ఇచ్చుకున్నారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారం నేపథ్యంలో విచారణకు హజరు కాలేనంటూ తన లాయర్.. సౌమ్యా గుప్తా ద్వారా ఢిల్లీ పోలీసులకు వివరణ ఇచ్చుకున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం తెలంగాణలో మరోసారి ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ కు రావడం తీవ్ర చర్చకు దారితీసింది.
బీజేపీని అన్ని విధాలుగా గట్టిగా ఎదురు దాడి చేస్తున్నానని, సోషల్ మీడియాలో కూడా ప్రశ్నించినందుకు తనపై , గాంధీభవన్ నేతలపై ఢిల్లీ పోలీసులను పంపి నోటీసులు ఇప్పించారన్నారు. ఒకప్పుడు.. బీజేపీ ఈడీ, సీబీఐ దర్యాప్తు సంస్థలను పంపేదని ఇప్పుడు బీజేపీ ట్రెండ్ మార్చిందని సెటైర్ వేశారు. ఈసారి ఢిల్లీ పోలీసులను ముందుగా మోదీ టీమ్ రంగంలోకి దింపిందని అన్నారు.ఢిల్లీ పోలీసులుద్వారా అమిత్ షా.. నోటీసులు ఇప్పించారని విమర్శించారు. అంతేకాకుండా.. ఇక్కడ ఎవరు కూడ భయపడేవారులేరన్నారు. దీనిపై గట్టిగా కౌంటర్ ఇస్తామన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Rasi Phalalu TodayVijayawada Doctor Family Suicide: విషాదం.. ఆర్థిక ఇబ్బందులతో వైద్యుడి కుటుంబంలో ఐదుగురి మృతి..
Congress Gandhi Bhavan Hyderabad News Amitshah Fake Video Case CM Revanth Reddy Congress Legal Team
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
IPL 2024 DC vs SRH: హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ నేడే, ఇరు జట్ల బలాబలాలు, ప్లేయింగ్ 11 అంచనాలు పిచ్ రిపోర్ట్ ఇలాIPL 2024 DC vs SRH Match today at delhi arun jaitley stadium ఢీల్లీలోని అరుణ్ జైట్లీ స్డేడియం వేదికగా ఇవాళ సాయంత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ కేపిటల్స్ మ్యాచ్ జరగనుంది.
Read more »
IPL 2024 RCB vs SRH: ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్ నేడే, 300 రన్స్‌పై ఆరెంజ్ ఆర్మీ కన్నుIPL 2024 SRH vs RCB match today in Hyderabad ఇప్పటికే ఈ సీజన్‌లో ఐపీఎల్ 2024 లో 266,277,287 పరుగులు మూడు సార్లు సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈసారి టార్గెట్ 300 లక్ష్యంగా పెట్టుకున్నట్టు కన్పిస్తోంది.
Read more »
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ఇంటికి పాన్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్.. విషయమేమిటంటే..Prashanth Neel : సలార్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తాజాగా హైదరాబాద్ లోని ఫిలింనగర్ లో యువ హీరో విజయ్ దేవరకొండ వాళ్ళ ఇంటికి డిన్నర్ కి వెళ్ళారు.
Read more »
Reservations Issue: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల రద్దు వ్యవహారం, కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులుBjp Complaints against the fake video of amit shah comments on Sc st reservations తాజాగా రిజర్వేషన్లకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. బీజేపీ అదికారంలో వస్తే రిజర్వేషన్లు తొలగిస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసినట్టుగా వ్యాఖ్యలున్నాయి.
Read more »
DR BR Ambedkar statue: హైదరాబాద్ లో అంబేద్కర్ కాంస్య విగ్రహానికి ఘోర అవమానం..DR BR Ambedkar Jayanti: దేశ వ్యాప్తంగా రాజ్యంగ నిర్మాత బాబా సాహేబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఊరు వాడలా బాబా సాహేబ్ విగ్రహాలను శుభ్రం చేసి పాలతో అభిషేకం చేసి, పూలమాలతో అలంకరించారు.
Read more »
Chhattisgarh Encounter: ఎన్నికల వేళ హైటెన్షన్.. ఛత్తీస్ గఢ్ లో మరోసారి భారీ ఎన్ కౌంటర్..Chhattisgarh Encounter: నారాయణపూర్ జిల్లాలోని అటవీప్రాంతంలో మావోయిస్టులు, పోలీసు భద్రాతా సిబ్బందికి మధ్య భారీగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పులలో ఏడుగురు మావోయిస్టుల కీలక నేతలు చనిపోయినట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాల్పుల ఘటన మాత్రం తీవ్ర దుమారంగా మారింది.
Read more »