Chhattisgarh Encounter: ఎన్నికల వేళ హైటెన్షన్.. ఛత్తీస్ గఢ్ లో మరోసారి భారీ ఎన్ కౌంటర్..

Chhattisgarh News

Chhattisgarh Encounter: ఎన్నికల వేళ హైటెన్షన్.. ఛత్తీస్ గఢ్ లో మరోసారి భారీ ఎన్ కౌంటర్..
Chattisgarh Maoists EncounterLoksabha Elections 2024Home Mister Amitshah
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 30 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 29%
  • Publisher: 63%

Chhattisgarh Encounter: నారాయణపూర్ జిల్లాలోని అటవీప్రాంతంలో మావోయిస్టులు, పోలీసు భద్రాతా సిబ్బందికి మధ్య భారీగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పులలో ఏడుగురు మావోయిస్టుల కీలక నేతలు చనిపోయినట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాల్పుల ఘటన మాత్రం తీవ్ర దుమారంగా మారింది.

Chhattiasgarh Encounter: నారాయణపూర్ జిల్లాలోని అటవీప్రాంతంలో మావోయిస్టులు, పోలీసు భద్రాతా సిబ్బందికి మధ్య భారీగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పులలో ఏడుగురు మావోయిస్టుల కీలక నేతలు చనిపోయినట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాల్పుల ఘటన మాత్రం తీవ్ర దుమారంగా మారింది.Nayantharaఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్యన భారీగా కాల్పులు సంభవించాయి. కొన్నిగంటల పాటు మావోలకు, పోలీసులకు మధ్యన ఫైరింగ్స్ జరిగినట్లు సమాచారం.

నారాయణపూర్, కాంకేర్ సరిహద్దు ప్రాంతంలోని అబుజ్‌మర్‌లో మావోయిస్టుల ఆపరేషన్ కోసం భద్రతా సిబ్బంది సోమవారం తెల్లవారుజామున బయలుదేరారు.ఈ క్రమంలో.. టేక్‌మెటా, కాకూర్ గ్రామం మధ్య అడవిలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు మావోలకు కాల్పులతో గట్టిగానే సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. సంఘటన స్థలంలో , ఇద్దరు మహిళా మావోయిస్టులతో సహా మొత్తం ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం వీరిని గుర్తించే పనిలో ఉన్నట్లు అధికారి తెలిపారు.

Chennai Child Rescued: వావ్.. అందరూ కలిసి బుడ్డోడీని భలే కాపాడారు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఘటన..

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Chattisgarh Maoists Encounter Loksabha Elections 2024 Home Mister Amitshah Chattisgarh Encounter

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Chhattisgarh Encounter: లోక్ సభ ఎన్నికల వేళ తీవ్ర కలకలం.. ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్..Chhattisgarh Encounter: లోక్ సభ ఎన్నికల వేళ తీవ్ర కలకలం.. ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్..Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్ లోని కాంకర్ జిల్లాలో భద్రత బలగాలకు, మావోయిస్టులకు మధ్య భారీగా కాల్పులు జరిగాయి. ఛోటే బేథియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
Read more »

Congress : కాంగ్రెస్‌ పార్టీకి భారీ ఎదురుదెబ్బ.. ఢిల్లీలో ప్రముఖ నాయకుడు ఔట్Congress : కాంగ్రెస్‌ పార్టీకి భారీ ఎదురుదెబ్బ.. ఢిల్లీలో ప్రముఖ నాయకుడు ఔట్Arvinder Singh Lovely Resign Delhi Congress: లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. దేశ రాజధాని ఢిల్లీలో కీలక నాయకుడు రాజీనామా చేయడంతో కలకలం రేపింది.
Read more »

TDP Candidates Change: ఎన్నికల వేళ టీడీపీ భారీ ట్విస్ట్‌.. రఘురామ కృష్ణంరాజుకు ఛాన్స్‌TDP Candidates Change: ఎన్నికల వేళ టీడీపీ భారీ ట్విస్ట్‌.. రఘురామ కృష్ణంరాజుకు ఛాన్స్‌TDP MLA Candidates Change CBN Gives B Forms For AP Elections: ఎన్నికల సమయంలో టీడీపీ అనూహ్యం నిర్ణయం తీసుకుంది. తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్న నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు అభ్యర్థులను మార్చివేశారు.
Read more »

4th Phase Election Notification: తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ స్థానాలకు ఎన్నికల నోటికేషన్ విడుదల..4th Phase Election Notification: తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ స్థానాలకు ఎన్నికల నోటికేషన్ విడుదల..Telangana Election Notification: దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ నియోజకవర్గాలకు 7 విడతల్లో ఎన్నికల నిర్వహించడానికి ఎన్నికల కమిషనర్ సిద్ధమైంది. తొలి విడతలో భాగంగా నిన్నటితో ప్రచారం ముగిసింది.
Read more »

TS Speaker: ఇరకాటంలో తెలంగాణ స్పీకర్‌.. ఎన్నికల్లో అనూహ్య పరిణామంTS Speaker: ఇరకాటంలో తెలంగాణ స్పీకర్‌.. ఎన్నికల్లో అనూహ్య పరిణామంEC Received Complaints Against TS Speaker: రాజ్యాంగ పదవిలో ఉన్న తెలంగాణ స్పీకర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం వివాదాస్పదమైంది. ఆయన తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది.
Read more »

Chhattisgarh Naxal Encounter: Election 2024 से पहले छत्तीसगढ़ में सेना ने 29 नक्सलियों को किया ढेरChhattisgarh Naxal Encounter: Election 2024 से पहले छत्तीसगढ़ में सेना ने 29 नक्सलियों को किया ढेर
Read more »



Render Time: 2025-02-25 18:04:23