Credit card offers : దసరా పండగ షాపింగ్ చేస్తున్నారా.. అయితే ఈ క్రెడిట్ కార్డులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ మీకోసం

Business News

Credit card offers : దసరా పండగ షాపింగ్ చేస్తున్నారా.. అయితే ఈ క్రెడిట్ కార్డులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ మీకోసం
Telugu NewsCredit CardsOffers
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 34%
  • Publisher: 63%

Offers on Credit Cards : మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే మీకు బిగ్ అలర్ట్. పలు బ్యాంకులు క్రెడిట్ కార్డులపై కొత్త ఆఫర్స్, డీల్స్ ను అందిస్తున్నాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Credit card offers : దసరా పండగ షాపింగ్ చేస్తున్నారా.. అయితే ఈ క్రెడిట్ కార్డులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ మీకోసం

కస్టమర్లను ఆకర్షించేందుకు బ్యాంకులు ఈ మధ్యకాలంలో పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. వీటిలో క్రెడిట్కార్డులపై ఆఫర్స్, డీల్స్ చాలా ముఖ్యమైనవి. అనేక బ్యాంకులు రెస్టారెంట్లలో డైన్ ఇన్ ఆఫర్స్ నుంచి షాపింగ్ డిస్కౌంట్ వరకు కస్టమర్లను ఆకట్టుకునే విధంగా ఆఫర్ ఇస్తున్నాయి. తాజాగా కొన్ని ప్రముఖ బ్యాంకులు తమ క్రెడిట్ కార్డులపై కొత్త ఆఫర్స్, డీల్స్ ను ప్రకటించాయి. మీరు వాడు క్రెడిట్ కార్డు ఈ లిస్టులో ఉందా. ఉంటే ఎలాంటి ఆఫర్స్ డీల్స్ కొత్తగా యాడ్ అయ్యాయి. తెలుసుకుందాం.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Telugu News Credit Cards Offers Best Deals Discounts Money

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

AP Rains Update: ఏపీకి పొంచి ఉన్న భారీ వాయుగుండం నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం...AP Rains Update: ఏపీకి పొంచి ఉన్న భారీ వాయుగుండం నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం...AP Rains Update: ఏపీకి పొంచి ఉన్న భారీ వాయుగుండం నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఇప్పటికే విజయవాడ అంత అతలా కుతలమవుతుంది వరద నీరుతో కకావికలం అవుతున్న సందర్భంలో విశాఖ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉంది.
Read more »

Electric Vehicle New Scheme: ఈ దసరా పండుగకు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? కేంద్ర ప్రభుత్వం నుంచి బంపర్ ఆఫర్ మీకోసంElectric Vehicle New Scheme: ఈ దసరా పండుగకు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? కేంద్ర ప్రభుత్వం నుంచి బంపర్ ఆఫర్ మీకోసంEV policy 2024: రాబోయే ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పీఎంఓ కార్యాలయంలో సైతం చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ స్కీం ఎలాంటి రూపుదిద్దుకుంటుందో చూద్దాం..
Read more »

Happy Krishnashtami 2024: తెలుగులో కృష్ణాష్టమి శుభాకాంక్షలు, HD ఫొటోస్, కోట్స్ మీకోసం..Happy Krishnashtami 2024: తెలుగులో కృష్ణాష్టమి శుభాకాంక్షలు, HD ఫొటోస్, కోట్స్ మీకోసం..Top 10 Happy Janmashtami, HD Photos, Quotes In Telugu శ్రీకృష్ణ జన్మాష్టమికి హిందూ సాంప్రదాయంలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది ముఖ్యంగా ఈ పండగ రోజున హిందువులంతా ఎంతో భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు పాటించడమే కాకుండా శ్రీకృష్ణుడి భజనల మధ్య ప్రత్యేకమైన పూజలు చేస్తారు.
Read more »

Viral Video: వావ్‌ అరుదైన దృశ్యం.. రోడ్డుపై అడ్డంగా అంత ఎత్తున లేచిన పాము వీడియో వైరల్‌..Viral Video: వావ్‌ అరుదైన దృశ్యం.. రోడ్డుపై అడ్డంగా అంత ఎత్తున లేచిన పాము వీడియో వైరల్‌..Snake Viral Video: రోడ్డుపై ఎక్కడైనా చిక్కుకుంటే లిఫ్ట్‌ అడగడానికి రోడ్డుపై వాహనాలను ఆపుతాం. అయితే, ఈ వైరల్‌ వీడియోలో ఓ పాము ఏకంగా అడ్డంగా నిలబడి ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
Read more »

Bank Holidays: ఈ వారం బ్యాంకులకు వరుసగా 3 రోజులు సెలవు.. ఎప్పుడెప్పుడో ముందుగానే తెలుసుకోండి..Bank Holidays: ఈ వారం బ్యాంకులకు వరుసగా 3 రోజులు సెలవు.. ఎప్పుడెప్పుడో ముందుగానే తెలుసుకోండి..3 Days Bank Holidays: ఈ నెల అంటే సెప్టెంబర్‌ మాసం సగం రోజులు బ్యాంకులకు సెలవు దినాలు వచ్చాయి. అయితే, ముఖ్యంగా ఈవారం వరుసగా మూడు రోజులపాటు బ్యాంకులకు సెలవులు రానున్నాయి.
Read more »

iPhone 15 Plus: ఐఫోన్ 15 ప్లస్ ఫోన్ పై ఏకంగా రూ. 35 వేల డిస్కౌంట్.. ఎక్కడ కొనాలో తెలుసుకోండిiPhone 15 Plus: ఐఫోన్ 15 ప్లస్ ఫోన్ పై ఏకంగా రూ. 35 వేల డిస్కౌంట్.. ఎక్కడ కొనాలో తెలుసుకోండిiPhone 15 Plus: 90 వేల రూపాయల విలువైన ఐఫోన్ 15 ప్లస్ ప్రస్తుతం భారీ డిస్కౌంట్ లభిస్తోంది. కానీ విని ఎరుగని రీతిలో ఈ డిస్కౌంట్ ఉండనుంది. మీరు కొత్త ఐఫోన్ 15 ప్లస్ కొనుగోలు చేయాలి అనుకున్నట్లయితే, భారీ డిస్కౌంట్ తో ఎక్కడ కొనుగోలు చేసుకోవచ్చు తెలుసుకోండి.
Read more »



Render Time: 2025-02-24 17:03:15