Corruption: కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌లో లంచావతారం? ఇది నిజమేనా?

Corruption News

Corruption: కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌లో లంచావతారం? ఇది నిజమేనా?
Kalyana Lakshmi SchemeShadi Mubarak SchemeCorruption In Govt Schemes
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 65 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 46%
  • Publisher: 63%

Kalyana Lakshmi And Shadi Mubarak Schemes Corruption: పేదింటి ఆడబిడ్డ పెళ్లికి సహాయం అందించే పథకంలోనూ అవినీతి చోటుచేసుకుంటోందనే వార్త గుప్పుమంటోంది. వెంటనే చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే డిమాండ్‌ చేశారు.

Kalki 2898 AD Total Hindi Collections: ప్రభాస్ ‘కల్కి 2898 AD’ హిందీ టోటల్ కలెక్షన్స్.. మొత్తం వసూళ్లు ఎంతంటే..Romantic Cheating Story: ఏపీలో సంచలనం రేపుతున్న ముంబై మోడల్ . ఇండస్ట్రియలిస్ట్ వారసుడి ప్రేమ వ్యవహారం.. ఇంతకీ ఏం జరిగిందంటే..BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ 150 రోజుల వ్యాలిడిటీ ఎంత చీప్‌ తెలిస్తే షాకవుతారు.. అదనంగా ఈ లాభాలు కూడా పొందుతారు..

గత బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వం అమలుచేసిన అద్భుతమైన పథకాల్లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌. ఈ పథకం కింద పెళ్లి చేసుకుంటున్న యువతి కుటుంబానికి కొంత ఆర్థికంగా సహాయం చేసే ఉద్దేశంతో ఏర్పాటుచేసిన ఈ మానవతా పథకంలో అవినీతి జరుగుతోందని ప్రచారం జరుగుతోంది. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఈ పథకం అమలులో మీనమేషాలు లెక్కిస్తున్న వేళ ఈ పథకంలో అవినీతి జరుగుతోందని వార్త కలకలం రేపింది. ఈ ఆరోపణలు సాదాసీదా వ్యక్తులు కాదు ఏకంగా ఎమ్మెల్యే చేయడం చర్చనీయాంశంగా మారాయి.

ముఖ్యమంత్రి ప్రజా పాలన పేరుతో ప్రజల వద్దకే వెళ్లాలని చెబుతుండగా రెవెన్యూ అధికారులు మంత్రిని తప్పుదోవ పట్టిస్తూ లబ్ధిదారులపై ఆర్థిక భారం మోపుతున్నారని ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తెలిపారు. ఈ విషయంపై త్వరలోనే కలెక్టర్, అసెంబ్లీ స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌కు ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. పేదలకు ప్రభుత్వం మానవతా దృక్పథంతో అందించే ఈ పథకాల్లోనూ అవినీతి పాల్పడడం దారుణంగా పేర్కొన్నారు. వెంటనే సక్రమంగా ఈ పథకాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల హామీల్లో ఇచ్చిన తులం బంగారం కూడా ఇవ్వాలని కోరారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.YS Jagan Mohan ReddyTelangana Politics: బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ ను ఆ విధంగా టార్గెట్ చేసిన రేవంత్... వర్క్ అవుట్ అయ్యేనా..!

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Kalyana Lakshmi Scheme Shadi Mubarak Scheme Corruption In Govt Schemes Maganti Gopinath Bribe

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Venu Swamy: సంచలనం.. సూసైడ్ కు సిద్ధమైన వేణుస్వామి దంపతులు..?..వీడియో వైరల్..Venu Swamy: సంచలనం.. సూసైడ్ కు సిద్ధమైన వేణుస్వామి దంపతులు..?..వీడియో వైరల్..Venu swamu: వేణు స్వామి, శ్రీవాణి దంపతులు తమకు సూసైడ్ మాత్రమే శరణ్యం అంటూ సంచలన వీడియో విడుదల చేశారు . ఇది సోషల్ మీడియాలో వైరల్ గామారింది.
Read more »

Rail Force One: ఎయిర్‌ఫోర్స్‌ కాదు రైల్‌ఫోర్స్‌.. ప్రధాని మోదీ ప్రయాణించనున్న అత్యాధునిక లగ్జరీ ట్రైన్‌ ఫీచర్లు ఇవే..Rail Force One: ఎయిర్‌ఫోర్స్‌ కాదు రైల్‌ఫోర్స్‌.. ప్రధాని మోదీ ప్రయాణించనున్న అత్యాధునిక లగ్జరీ ట్రైన్‌ ఫీచర్లు ఇవే..Rail Force One Features: ఉక్రెయిన్‌ రైల్‌ ఫోర్స్‌ ఇది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఇది కేవలం వీఐపీల భద్రమైన ప్రయాణం ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి చేసేందుకు వీలుగా తయారు చేసింది.
Read more »

Chiranjeevi: అన్నయ్య చిరంజీవికి పవన్ కళ్యాణ్ స్పెషల్ బర్త్ డే విషెస్.. ఇది ఎవరు ఎక్స్ పెక్ట్ చేయరు..Chiranjeevi: అన్నయ్య చిరంజీవికి పవన్ కళ్యాణ్ స్పెషల్ బర్త్ డే విషెస్.. ఇది ఎవరు ఎక్స్ పెక్ట్ చేయరు..Chiranjeevi: ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్బంగా పలువురు ఆయనకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఈ కోవలో చిరంజీవి చిన్న తమ్ముడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నయ్యకు స్పెషల్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు.
Read more »

Astro Tips: దిండు కింద ఇది పెట్టుకుని పడుకుంటే.. రాత్రికి రాత్రే ధనవంతులవుతారు!Astro Tips: దిండు కింద ఇది పెట్టుకుని పడుకుంటే.. రాత్రికి రాత్రే ధనవంతులవుతారు!If You Sleep With A Rupee Coin Under Pillow, Will Become Rich Overnight హిందూ సంప్రదాయంలో జ్యోతిష్య శాస్త్రంలో పాటు వాస్తు శాస్త్రానికి కూడా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. వాస్తు శాస్త్రం జీవితంలో ఎలాంటి పనులు చేయాలో ఇంట్లో ఎలాంటి వస్తువులు పెట్టాలో క్లుప్తంగా వివరించింది.
Read more »

HMD Barbie Flip 2024: ఇది బొమ్మ ఫోన్‌ కాదు.. HMD గ్లోబల్ Flip మొబైల్‌.. ఫీచర్స్‌ ఇవే!HMD Barbie Flip 2024: ఇది బొమ్మ ఫోన్‌ కాదు.. HMD గ్లోబల్ Flip మొబైల్‌.. ఫీచర్స్‌ ఇవే!Rs.10,825 Hmd Barbie Flip 2024 Has Been Launched, Full Details Of Features And Specifications ప్రీమియం ఫీచర్స్‌తో HMD బార్బీ మొబైల్‌ లాంచ్‌ అయ్యింది. అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ మొబైల్‌ ఫీచర్స్‌ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Read more »

Sandip Ghosh: আরজি কর দুর্নীতিতে এবার সন্দীপের বিরুদ্ধে FIR সিবিআইয়ের!Sandip Ghosh: আরজি কর দুর্নীতিতে এবার সন্দীপের বিরুদ্ধে FIR সিবিআইয়ের!CBI files FIR against former pricipal of RG Kar Medical college in Corruption case
Read more »



Render Time: 2025-02-24 18:51:19