Chiranjeevi: ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్బంగా పలువురు ఆయనకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఈ కోవలో చిరంజీవి చిన్న తమ్ముడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నయ్యకు స్పెషల్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు.
Black Thread: ఈ రాశులు పొరపాటున కూడా కాళ్లకు నల్లదారం కట్టకూడదు.. మీ రాశి కూడా ఉందా? ఒకసారి చెక్ చేయండి: ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి 69వ పుట్టినరోజు. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెష్ తెలియజేస్తున్నారు. మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం.. చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. నా నా దృష్టిలో ఆపద్బాంధవుడు అంటే అన్నయ్య చిరంజీవే గుర్తుకు వస్తారు.
అనారోగ్యం బారినపడిన వారికి ప్రాణదానం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కొందరికి చేసిన సాయం మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిస్తే మరెన్నో సహాయాలు గుప్తంగా చేసారు. కావలసిన వారి కోసం ఆయన ఎంత వరకైనా తగ్గుతారు. అభ్యర్ధిస్తారు. ఆ గుణమే చిరంజీవి గారిని సుగుణ సంపన్నునిగా చేసిందనిస్తోంది.నా దృష్టిలో ఆపద్బాంధవుడు అన్నయ్య చిరంజీవి గారు. అన్నయ్య పుట్టిన రోజు సందర్భంగా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఆపత్కాలంలో ఉన్న ఎందరికో ఆయన సహాయం చేయడం నాకు తెలుసు. అనారోగ్యం బారినపడినవారికి ప్రాణదానం చేసిన సందర్భాలు అనేకం.
చిరంజీవి.. ప్రస్తుతం విశ్వంభర సినిమా చేస్తున్నారు. నెక్ట్స్ ఎవరితో ఎలాంటి ప్రాజెక్ట్ చేస్తారనేది చూడాలి. పవన్ కల్యాణ్ మాత్రం ఓ వైపు ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూనే త్వరలో చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నాడు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Sukumar: త్రివిక్రమ్ రూట్లో సుకుమార్.. ఎవరు ఎక్స్ పెక్ట్ చేయనది..Trivikram - Sukumar: తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకుడు త్రివిక్రమ్.. సుకుమార్ లది డిఫరెంట్ స్కూల్. ఎవరి రూట్లో వాళ్లు తమ కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా సుకుమార్ .. త్రివిక్రమ్ ఏ రూట్లో వెళుతున్నాడో అదే రూట్లో తాను వెళుతున్నాడు. వివరాల్లోకి వెళితే..
Read more »
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్బంగా ఫ్యాన్స్ కు త్రిపుల్ ట్రీట్..Chiranjeevi Birthday Treats: ఆగష్టు 22 మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే అంటే మెగాభిమానులకు పండగే. ఈ సారి మెగా ఫ్యాన్స్ కు ఒకటికి మూడు ట్రీట్లు రెడీగా ఉన్నాయి. దీంతో అభిమానులు కూడా ఆ ట్రీట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Read more »
Chiranjeevi: చిరంజీవి బర్త్ డే రోజున ‘విశ్వంభర’ టీజర్ సహా మరో రెండు సర్ఫ్రైజ్ లు..Chiranjeevi: చిరంజీవి పుట్టినరోజు అంటే మెగాఫ్యాన్స్ కు పండగే. ఈయనకు తెలుగు సినీ చరిత్రలో తన కంటూ ప్రత్యేకంగా కొన్ని పేజీలు రాసుకున్నారు. ఈ పుట్టినరోజున చిరంజీవి అభిమానులకు ఒకటికి రెండు సర్ఫ్రైజ్ గిఫ్ట్స్ ఇవ్వబోతున్నారు.
Read more »
Chiranjeevi: చిరంజీవి బర్త్ డే రోజున విడుదలైన మెగాస్టార్ ఏకైక చిత్రం తెలుసా..Chiranjeevi: చిరంజీవి బర్త్ డే అంటే అభిమానులకు పండగే. అందుకే ప్రతి యేడాది ఆగష్టు 22 వస్తుందంటే మెగాభిమానుల సందడికి కొదవ ఉండదు. అయితే సుధీర్ఘ కెరీర్ లో ఈయన బర్త్ డే రోజున ఎన్నో సినిమాలకు సంబంధించిన అనౌన్స్ మెంట్స్ జరిగాయి.
Read more »
Pawan Kalyan First Crush: పవన్ కళ్యాణ్ ఫస్ట్ క్రష్ ఏంటో తెలుసా.. ముగ్గురు భార్యల్లో ఎవరూ కాదు!Pawan Kalyan Wife: ఒకవైపు సినిమాలతో మరొకవైపు రాజకీయాలతో.. పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి ఒక ఆసక్తికరమైన వార్త.. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. పవన్ కళ్యాణ్ ఫస్ట్ క్రష్ గురించిన.. ఒక వార్త అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Read more »
World elephants day 2024: వాళ్లంతా రియల్ హీరోస్.. ప్రపంచ ఏనుగుల దినోత్సవం నేపథ్యంలో ఎక్స్ లో స్పందించిన డిప్యూటీ సీఎం..Deputy cm Pawan kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఎక్స్ వేదికగా స్పందించారు. ఏనుగులు మన చరిత్రలో భాగమని, వాటిని అంతరించి పోకుండా కాపాడుకోవడం ముఖ్యమని పవన్ కళ్యాణ్ అన్నారు.
Read more »