Bank Holidays June 2024: జూన్ నెలలో 10 రోజులు బ్యాంకు సెలవులు, ఎప్పుడు, ఎక్కడ

Bank Holidays News

Bank Holidays June 2024: జూన్ నెలలో 10 రోజులు బ్యాంకు సెలవులు, ఎప్పుడు, ఎక్కడ
Bank Holidays 2024June 2024 Bank HolidaysBanks Will Remains Closed For 10 Days In June 202
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 64 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 53%
  • Publisher: 63%

Bank Holidays including weekends in june 2024 check here the state wise holidays list జూనా్ నెలలో బ్యాంకు సెలవుల లిస్ట్ జారీ అయింది. ఈసారి జూన్‌లో 10 రోజులు బ్యాంకులకు సెలవులున్నాయి. ఇందులో రెండవ, నాలుగవ శనివారాలు, నాలుగు ఆదివారాల రూపంలో ఆరు రోజులు మినహాయిస్తే మరో నాలుగు రోజులు సెలవులున్నాయి.

Bank Holidays June 2024: మరి కొద్దిరోజుల్లో మే నెల ముగియనుంది. వచ్చే జూన్ నెలలో బ్యాంకుల సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. జూన్ నెలలో బ్యాంకు పనులుంటే ఈ సెలవుల్ని బట్టి ప్లాన్ చేసుకోవడం మంచిది. జూన్ నెలలో ఏయే ప్రాంతాల్లో ఎప్పుడెప్పుడు బ్యాంకు సెలవులున్నాయో తెలుసుకుందాం.Keerthy Suresh: కీర్తి సురేష్ ఎందుకిలా మారిపోయింది.. ఆశ్యర్యపోతున్న మహానటి ఫ్యాన్స్..

Bank Holidays June 2024: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు ప్రతి నెలా బ్యాంకు సెలవుల జాబితా విడుదల చేస్తుంటుంది. పబ్లిక్ హాలిడేస్ కాకుండా ప్రాంతీయ సెలవులుంటాయి. ఇవి రాష్ట్రాన్ని బట్టి మారుతుంటాయి. అందుకే బ్యాంకు పనులుంటే ఎప్పుడెప్పుడు సెలవులున్నాయో చెక్ చేసుకోవడం మంచిది. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. వచ్చే జూన్ నెలలో బ్యాంకులకు 10 రోజుల వరకూ సెలవులున్నాయి మరి.

ఆన్‌లైన్ చెల్లింపులు, డిజిటల్ లావాదేవీలు ఎంతగా పెరుగుతున్నా ఏదో పని నిమిత్తం బ్యాంకులు వెళ్లాల్సిన అవసరం వస్తోంది. మరో పదిరోజుల్లో మే నెల ముగిసి జూన్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో జూనా్ నెలలో బ్యాంకు సెలవుల లిస్ట్ జారీ అయింది. ఈసారి జూన్‌లో 10 రోజులు బ్యాంకులకు సెలవులున్నాయి. ఇందులో రెండవ, నాలుగవ శనివారాలు, నాలుగు ఆదివారాల రూపంలో ఆరు రోజులు మినహాయిస్తే మరో నాలుగు రోజులు సెలవులున్నాయి. రాజా సంక్రాంతి, బక్రీద్ వంటి పండుగలు జూన్ నెలలోనే ఉన్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.PK on YS Jagan: జగన్ కు ఏపీలో అన్ని సీట్లు వస్తే నా మొఖం మీద పేడ కొడతారు.. ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు..AP Elections 2024: ఆంధ్ర ప్రదేశ్‌లో జనసేన ఖచ్చితంగా గెలిచే సీట్లు ఇవేనా.. ? పందెం రాయుళ్ల బెట్టింగ్ ఆ సీట్లపైనే..

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Bank Holidays 2024 June 2024 Bank Holidays Banks Will Remains Closed For 10 Days In June 202 Bank Holidays In June 2024 10 Days Holidays In June 2024 For Banks Bakrid Eid Ul Azha Holiday

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

May 2024 Bank Holidays: మే నెలలో 12 రోజులు బ్యాంకులకు సెలవులుMay 2024 Bank Holidays: మే నెలలో 12 రోజులు బ్యాంకులకు సెలవులుReserve bank of india Released May 2024 Bank holidays list ఆర్బీఐ ఎప్పటిలానే మే నెల బ్యాంకు సెలవుల జాబితా విడుదల చేసింది. ఈసారి ఏకంగా 12 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. ఇందులో రెండు శనివారాలతో పాటు నాలుగు ఆదివారాలున్నాయి.
Read more »

Bank Holidays List: మే నెలలో 11 రోజులు బ్యాంకులకు సెలవులు.. పూర్తి వివరాలు ఇవే..Bank Holidays List: మే నెలలో 11 రోజులు బ్యాంకులకు సెలవులు.. పూర్తి వివరాలు ఇవే..Banks Holidays: కొన్నిరోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. ప్రజలు ఎండలో బైటకు అస్సలు వెళ్లడానికి ధైర్యం చేయడంలేదు. ఇక కొందరు బ్యాంకు లావాదేవీలకు సైతం వెళ్లడానికి ఆసక్తి చూపించడంలేదు. ఆన్ లైన్ సర్వీసులను ఉపయోగించుకుంటున్నారు.
Read more »

Bank Holidays 2024: लोकसभा चुनाव के दिन आज बैंक खुला है या बंद? जानें कब-कब रहेंगी बैंकों की छुट्टियांBank Holidays 2024: लोकसभा चुनाव के दिन आज बैंक खुला है या बंद? जानें कब-कब रहेंगी बैंकों की छुट्टियांBank Holidays In May 2024: आज से लगातार चार दिन बैंक बंद रहने वाले हैं.
Read more »

Bank Holidays May 2024: ఈ నెల 23న బ్యాంకులకు సెలవు, మే 25,26 కూడా సెలవులేBank Holidays May 2024: ఈ నెల 23న బ్యాంకులకు సెలవు, మే 25,26 కూడా సెలవులేBank Remains closed on may 23rd as buddha purnima or guru purnima బ్యాంకు సెలవులు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి పబ్లిక్ హాలిడేస్ రెండవది రీజినల్ హాలిడేస్. ప్రతి బ్యాంకుకు దేశమంతా రెండవ, నాలుగవ శనివారంతో పాటు నాలుగు ఆదివారాలు అంటే మొత్తం 6 రోజులు కచ్చితంగా సెలవులుంటాయి.
Read more »

Bank Holidays 2024: मई महीने में 14 दिन बैंक रहेंगे बंद, चेक कर लें कब-कब रहेंगी छुट्टियां, देखें लिस्टBank Holidays 2024: मई महीने में 14 दिन बैंक रहेंगे बंद, चेक कर लें कब-कब रहेंगी छुट्टियां, देखें लिस्टBank Holidays in India 2024:  बैंको की छुट्टियों के दौरान ऑनलाइन, यूपीआई, मोबाइल बैंकिंग और एटीएम सर्विस बिना किसी रुकावट के चलती रहेंगी.
Read more »

மே 1 வங்கிகளுக்கு விடுமுறையா? மே மாத வங்கி விடுமுறை லிஸ்ட் இதோமே 1 வங்கிகளுக்கு விடுமுறையா? மே மாத வங்கி விடுமுறை லிஸ்ட் இதோBank Holidays May 2024: மே தினத்தையொட்டி இன்று மகாராஷ்டிரா, கர்நாடகா, தமிழ்நாடு, அசாம், ஆந்திரப் பிரதேசம், தெலங்கானா, மணிப்பூர், கேரளா, வங்காளம், கோவா, பீகார் ஆகிய மாநிலங்களில் வங்கிகள் மூடப்பட்டு இருக்கும்.
Read more »



Render Time: 2025-02-26 03:06:28