Bank Remains closed on may 23rd as buddha purnima or guru purnima బ్యాంకు సెలవులు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి పబ్లిక్ హాలిడేస్ రెండవది రీజినల్ హాలిడేస్. ప్రతి బ్యాంకుకు దేశమంతా రెండవ, నాలుగవ శనివారంతో పాటు నాలుగు ఆదివారాలు అంటే మొత్తం 6 రోజులు కచ్చితంగా సెలవులుంటాయి.
Bank Holidays May 2024: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు బ్యాంక్ సెలవులు ప్రకటిస్తుంటుంది. మే నెల బ్యాంకు సెలవుల జాబితా ఇప్పటికే అందుబాటులో ఉంది. ఈ నెలలో ఓ ముఖ్యమైన పండుగ ఉంది. ఆ రోజు దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు. అది ఏ రోజనేది తెలుసుకుందాం.Yadadri Dress Code: యాదాద్రికి వస్తున్న భక్తులకు అలర్ట్.. జూన్ 1 నుంచి కొత్తరూల్.. అలా వస్తే నో దర్శనం..
Bank Holidays May 2024: బ్యాంకు సెలవులు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి పబ్లిక్ హాలిడేస్ రెండవది రీజినల్ హాలిడేస్. ప్రతి బ్యాంకుకు దేశమంతా రెండవ, నాలుగవ శనివారంతో పాటు నాలుగు ఆదివారాలు అంటే మొత్తం 6 రోజులు కచ్చితంగా సెలవులుంటాయి. ఇవి కాకుండా జాతీయ, ప్రాంతీయ సెలవులుంటాయి. అందుకే ఆర్బీఐ ప్రతినెలా జారీ చేసే బ్యాంకు సెలవుల జాబితాను పరిశీలిస్తుండాలి. లేకపోతే బ్యాంకు పనులుంటే ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది.
వాస్తవానికి మే నెల బ్యాంకు సెలవులు రెండు శనివారాలు, నాలుగు ఆదివారాలతో కలిపి 6 కాకుండా మరో 8 ప్రాంతీయ, జాతీయ సెలవులున్నాయి. మే 1 మేడే కాకుండా ఇతర సెలవులున్నాయి. వీటిలో దాదాపు 6 సెలవులు ఎక్కడికక్కడ వివిధ రాష్ట్రాలకు ఉన్న సెలవులు మాత్రమే. దేశమంతా వర్తించవు. కానీ ఒకరోజు మాత్రం దాదాపు దేశంలోని అన్ని బ్యాంకులు పనిచేయవు. ముఖ్యంగా దేశంలోని 18 రాష్ట్రాల్లో ఆ రోజు బ్యాంకులకు సెలవుంది. అదే గురు పౌర్ణిమ. మే 23న గురు పౌర్ణిమ సందర్భంగా దేశంలోని దాదాపు 18 రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు.
మే 23 గురువారం నాడు దేశంలో అగర్తల, ఐజ్వాల్, బేలాపూర్, భోపాల్, చండీగఢ్, డెహ్రాడూన్, ఈటానగర్, జమ్ము, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగపూర్, న్యూ ఢిల్లీ, రాయ్‌పూర్, రాంచీ, షిమ్లా, శ్రీనగర్ రాష్ట్రాల్లో గురు పూర్ణిమ లేదాపురస్కరించుకుని బ్యాంకులు పనిచేయవు. మే 25న నాలుగో శనివారం, మే 26 ఆదివారం సెలవులున్నాయి. అందుకే వచ్చేవారం బ్యాంకు పనులుంటే ఈ సెలవుల్ని పరిగణలో తీసుకుంటే మంచిది.లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..
PK on YS Jagan: జగన్ కు ఏపీలో అన్ని సీట్లు వస్తే నా మొఖం మీద పేడ కొడతారు.. ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు..
Bank Holidays In May 2024 23R May 2024 Bank Holiday Banks Remains Closed On May 23Rd In 18 States RBI Issues Bank Holidays Bank Holidays May 2024
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Bank Holiday on May 20th: సోమవారం బ్యాంకులకు సెలవు.. ఎందుకో తెలుసా?Bank Holiday on May 20th: ఈ బ్యాంకుల సెలవు నగరలవారీగా ఒక్కరోజు చోటు చేటు చేసుకుంటుంది. మొత్తానికి మే చివరి వారంలో బ్యాంకులు ఎక్కువ శాతం సెలవుల్లో ఉండనున్నాయి.
Read more »
May 2024 Bank Holidays: మే నెలలో 12 రోజులు బ్యాంకులకు సెలవులుReserve bank of india Released May 2024 Bank holidays list ఆర్బీఐ ఎప్పటిలానే మే నెల బ్యాంకు సెలవుల జాబితా విడుదల చేసింది. ఈసారి ఏకంగా 12 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. ఇందులో రెండు శనివారాలతో పాటు నాలుగు ఆదివారాలున్నాయి.
Read more »
Loksabha Elections 2024: ఎన్నికల వేళ కేజ్రీవాల్‌కు ఊరట లభించేనా, ఈ నెల 7న కీలక విచారణSupreme court likely to issue interim Bail to Arvind kejriwal ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో మద్యంతర బెయిల్ కోరుతూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసుకున్న పిటీషన్‌పై సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు జరిగాయి.
Read more »
Big Alert: మే 23, 25న దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సెలవు.. ఎందుకో తెలుసా?Big Alert:బుద్ధ పూర్ణిమ ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధమతస్థులకు అత్యంత పవిత్రమైన రోజు. ఇది వైశాఖ పౌర్ణమి రోజు వస్తుంది. అందుకే దీన్ని బుద్ధపూర్ణిమ అని పిలుస్తారు.
Read more »
Flipkart Big Saving Days Sale 2024: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భారీ డిస్కౌంట్లు, ఎప్పట్నించంటేFlipkart Big Saving Days Sale 2024 starts from 3rd May get the unbelievable discounts ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ మే 3 నుంచి మే 9వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది.
Read more »
Telangana Weather Report: తెలంగాణలోని ఈ జిల్లాల్లో ఈ నెల 15 వరకూ భారీ వర్షాలుIMD Issues yellow alert to these telangana districts will have moderate to heavy rains తెలంగాణలో రానున్న 4 రోజులు వాతావరణం ఎంలా ఉంటుంది. ఎక్కడెక్కడ గత నాలుగు రోజులు వాతావరణం ఎలా ఉందనే వివరాలు వాతావరణ శాఖ వివరించింది
Read more »