BSNL Best Recharge Plan: కస్టమర్లకు బంపర్ ఆఫర్.. అదిరిపోయే ప్లాన్ తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్ ..

BSNL News

BSNL Best Recharge Plan: కస్టమర్లకు బంపర్ ఆఫర్.. అదిరిపోయే ప్లాన్ తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్ ..
Best BSNL Recharge PlansBharat Sanchar Nigam LimitedRupees 249 Mobile Recharge
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 20 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 28%
  • Publisher: 63%

bsnl recharge plan: కొన్ని రోజులుగా కస్టమర్లకు టెలికాం కంపెనీలు ఊహించని షాక్ ఇస్తున్నాయి. ఇప్పటికే జీయో, ఎయిర్ టెల్ కంపెనీలు తమ మొబైల్ రీచార్జీ ధరలను భారీగా పెంచేశాయి. ఈ క్రమంలో దేశ వాప్తంగా కస్టమర్లు దీనిపై తమ నిరసనలన తెలియజేస్తున్నారు.

bsnl recharge plan: కొన్ని రోజులుగా కస్టమర్లకు టెలికాం కంపెనీలు ఊహించని షాక్ ఇస్తున్నాయి. ఇప్పటికే జీయో, ఎయిర్ టెల్ కంపెనీలు తమ మొబైల్ రీచార్జీ ధరలను భారీగా పెంచేశాయి. ఈ క్రమంలో దేశ వాప్తంగా కస్టమర్లు దీనిపై తమ నిరసనలన తెలియజేస్తున్నారు.కొన్నిరోజులుగా టెలికాం కంపెనీలు వరుసగా కస్టమర్లకు షాకింగ్ ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. జియో, ఎయిర్ టెల్ కంపెనీలు తమ రిచార్జీ ధరలను అమాంతం పెంచేశాయి. దీంతో కస్టమర్లు సోషల్ మీడియా వేదికగా తమ నిరసనలను తెలియజేస్తున్నారు. అంతేకాకుండా..

ఇక సోషల్ మీడియాలో కొందరు అంబానీ తమ కొడుకు పెళ్లి ఖర్చులను, కస్టమర్ల దగ్గర నుంచి గుంజుతున్నాడా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇదిలా ఉండగా.. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కొత్త కస్టమర్లను ఆకర్శించేందుకు వెరైటీ ప్లాన్ లతో మరోసారి ముందుకు వచ్చింది.45 రోజుల కాల వ్యవధితో.. అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 2 జీబీ డేటా, 100 ఫ్రీ ఎస్ఎమ్మెఎస్ లతో రూ. 249 ప్లాన్ లను కొత్తగా తీసుకొచ్చింది.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Best BSNL Recharge Plans Bharat Sanchar Nigam Limited Rupees 249 Mobile Recharge Best Mobile Recharge Plans Mobile Recharges

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Pocharam Srinivas Reddy: పోచారంకు బంపర్ ఆఫర్.. ఆ బాధ్యతలు అప్పగించనున్న సీఎం రేవంత్..?..Pocharam Srinivas Reddy: పోచారంకు బంపర్ ఆఫర్.. ఆ బాధ్యతలు అప్పగించనున్న సీఎం రేవంత్..?..Cm Revanth Reddy: పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయనకు సీఎం రేవంత్ సర్కారు బంపర్ ఆఫర్ ఇవ్వనుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.
Read more »

Airtel vs Jio Plans: ఎయిర్‌టెల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్ 395 ప్లాన్ ఇకపై 70 రోజులుAirtel vs Jio Plans: ఎయిర్‌టెల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్ 395 ప్లాన్ ఇకపై 70 రోజులుAirtel 395 prepaid plan vs reliance jio 395 plan benefits దేశంలో ప్రైవేట్ టెలీకం రంగంలో మూడు కంపెనీలు పోటీ పడుతుంటాయి. ఇందులో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాలున్నాయి. అయితే టాప్ 2 కంపెనీల్లో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ ఉంటాయి
Read more »

Jio Recharge Plan: రిలయన్స్ జియోలో ఏ ప్లాన్ ఎంత పెరిగింది, ఎప్పట్నించి అమలుJio Recharge Plan: రిలయన్స్ జియోలో ఏ ప్లాన్ ఎంత పెరిగింది, ఎప్పట్నించి అమలుReliance jio plan hike and new recharge plans tariff check here the price Jio Recharge Plan: దేశంలోని మూడు ప్రైవేట్ టెలీకం కంపెనీలు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ పోటీపోటీగా టారిఫ్ ప్లాన్స్ పెంచుతుంటే మూడో కంపెనీ వోడాపోన్ ఐడియా సైతం అదే పని చేపట్టింది.
Read more »

Pawan kalyan: జనసేనానికి మోదీ బంపర్ ఆఫర్.. ఆ క్యాబినేట్ మినిస్ట్రి ఆఫర్..?..Pawan kalyan: జనసేనానికి మోదీ బంపర్ ఆఫర్.. ఆ క్యాబినేట్ మినిస్ట్రి ఆఫర్..?..Loksabha election results 2024: జనసేన పవన్ కళ్యాన్ కు ఢిల్లీ లో ఏర్పడబోయే మోదీ క్యాబినేట్ లో కీలక మంత్రి పదవి ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఏపీ ప్రజలు మాత్రం.. పవన్ తమకు అందుబాటులో చంద్రబాబు క్యాబినేల్ ఉండాలని కోరుకుంటున్నట్లు సమాచారం.
Read more »

Chandrababu naidu: చంద్రబాబుకు బంపర్ ఆఫర్.. ఆ బాధ్యతలను ఆఫర్ చేసిన ప్రధాని మోదీ..Chandrababu naidu: చంద్రబాబుకు బంపర్ ఆఫర్.. ఆ బాధ్యతలను ఆఫర్ చేసిన ప్రధాని మోదీ..Loksabha election results 2024: ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలలో ప్రజలు ఊహించని తీర్పును ఇచ్చారు. ఏపీలో ప్రజలు కూటమికి భారీ మెజార్టీతో గెలిపించారు. ఇప్పటికే సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం తేదీకూడా ఖరారు అయిపోయింది.
Read more »

Netflix Free Plan: నెట్‌ఫ్లిక్స్ ఫ్రీ స్ట్రీమింగ్ ప్లాన్ ప్రారంభించనుందాNetflix Free Plan: నెట్‌ఫ్లిక్స్ ఫ్రీ స్ట్రీమింగ్ ప్లాన్ ప్రారంభించనుందాNetflix like to start new free streaming plan for all in asian market ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ త్వరలో ఫ్రీ స్ట్రీమింగ్ ప్లాన్ ప్రవేశపెట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. అంటే యూజర్లు ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ లేకుండానే ఉచితంగా వీక్షించవచ్చు
Read more »



Render Time: 2025-02-25 08:15:46