Bharatheeyudu 2 First Review: ‘భారతీయుడు 2’ తెలుగు ప్రీ రిలీజ్ బిజినెస్.. కమల్ ముందున్నది పెద్ద టార్గెటే.. !

Bharatheeyudu 2 First Review News

Bharatheeyudu 2 First Review: ‘భారతీయుడు 2’ తెలుగు ప్రీ రిలీజ్ బిజినెస్.. కమల్ ముందున్నది పెద్ద టార్గెటే.. !
Bharatheeyudu 2 Pre Release BusinessBharatheeyudu 2Kamal Haasan
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 18 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 32%
  • Publisher: 63%

Bharatheeyudu 2 First Review: శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా సిద్ధార్ధ్ మరో ముఖ్యపాత్రలో నటించిన మూవీ ‘భారతీయుడు 2’. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ కు పెద్దగా ఇంప్రెసివ్ గా లేకపోయినా.. భారతీయుడు బ్రాండ్ తో ఈ సినిమాకు అన్ని ఏరియాల్లో మంచి బిజినెసే జరిగింది.

Bharatheeyudu 2 First Review : ‘భారతీయుడు 2’ తెలుగు ప్రీ రిలీజ్ బిజినెస్.. కమల్ ముందున్నది పెద్ద టార్గెటే.. !

ఇక కమల్ హాసన్ కూడా ఎంతో ఎనర్జిటిక్ గా ఈ సినిమాలో కనిపించబోతున్నారు. భారతీయుడు లో రెండు పాత్రల్లో మెప్పించిన కమల్ హాసన్.. ఈ సినిమాలో కేవలం ముసలి పాత్రకే పరిమితమయ్యారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కూడా ఓ మోస్తరుగా సోసోగా ఉంది. కానీ శంకర్ టేకింగ్, కమల్ హాసన్ నటన ఈ సినిమాకు కలిసొచ్చే అంశాలు. ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరిగింది.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Bharatheeyudu 2 Pre Release Business Bharatheeyudu 2 Kamal Haasan Shankar Tollywood Kollywood

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Bharatheeyudu 2: కమలహాసన్ పరిస్థితి ఇలా అయింది ఏమిటి..? భారతీయుడు 2 థియేట్రికల్ బిజినెస్ పై నీలి నీడలు.. ?Bharatheeyudu 2: కమలహాసన్ పరిస్థితి ఇలా అయింది ఏమిటి..? భారతీయుడు 2 థియేట్రికల్ బిజినెస్ పై నీలి నీడలు.. ?Bharatheeyudu 2: కమల్ హాసన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భారతీయుడు 2’. ఈ సినిమా రిలీజ్ కు దగ్గర పడుతున్నా.. ఈ సినిమాపై తెలుగు సహా ఇతర భాషల్లో పెద్ద హైప్ మాత్రం రావడం లేదు. తాజాగా హిందీలో కూడా ఈ సినిమాకు అనుకున్నంత రేంజ్ లో బిజినెస్ కాలేదనే టాక్ నడుస్తోంది.
Read more »

Tollywood Top Dubbed Movies Pre Release Business: ‘భారతీయుడు 2’ సహా తెలుగులో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన టాప్ డబ్బింగ్ సినిమాలు..Tollywood Top Dubbed Movies Pre Release Business: ‘భారతీయుడు 2’ సహా తెలుగులో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన టాప్ డబ్బింగ్ సినిమాలు..Tollywood Top Dubbed Movies Pre Release Business: మన తెలుగు సినిమాలు ఇతర భాషల్లో డబ్బై మంచి వసూళ్లనే సాధిస్తున్నాయి. ప్యాన్ ఇండియా మూవీస్ వచ్చిన తర్వాత ఇది ఎక్కువ అయింది. తాజాగా కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు 2’ మూవీ తెలుగులో మంచి బిజినెస్ చేసింది.
Read more »

Bharatheeyudu 2: ‘భారతీయుడు 2’ హిట్టు కావాలని రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు..Bharatheeyudu 2: ‘భారతీయుడు 2’ హిట్టు కావాలని రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు..Bharatheeyudu 2:‘భారతీయుడు 2’ సినిమా హిట్టు కావాలని రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కమల్ హాసన్ సినిమాకు రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా ఎందుకు పూజలు చేస్తున్నారనేది ఆశ్చర్యంగా ఉందా. అందుకే ఈ సినిమా సక్సెస్ కావాలని ప్రత్యేకంగా పూజు చేస్తున్నారట. ..
Read more »

Bharateeyudu 2: నా స్నేహితుడు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ ముఖ్య మంత్రి.. ఎమోషన్ అయిన దర్శకుడుBharateeyudu 2: నా స్నేహితుడు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ ముఖ్య మంత్రి.. ఎమోషన్ అయిన దర్శకుడుBharateeyudu 2 pre-release event: ప్రముఖ కోలీవుడ్ నటుడు.. ఎస్ జె సూర్య తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. కమల్ హాసన్ భారతీయుడు2లో కీలక పాత్ర పోషించిన.. ఎస్ జే సూర్య.. తాజాగా చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో.. మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
Read more »

Indian 2: భారతీయుడు 2 లో సేనాపతి వయసు.. దిమ్మతిరిగే జవాబు ఇచ్చిన కమల్ హాసన్Indian 2: భారతీయుడు 2 లో సేనాపతి వయసు.. దిమ్మతిరిగే జవాబు ఇచ్చిన కమల్ హాసన్Indian 2 Update: భారీ అంచనాల మధ్య.. కమల్ హాసన్ హీరోగా.. నటిస్తున్న భారతీయుడు 2 త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మధ్యనే విడుదలైన.. ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి.. మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే సినిమాలో సేనాపతి.. పాత్ర వయసు ఎంత ఉంటుంది.. అని చర్చ మొదలైంది.
Read more »

Indian 2: కమల్ హాసన్ సినిమాకి తెలుగు హీరో ఫ్యాన్స్ షాక్.. ఇక కథ కంచికే!Indian 2: కమల్ హాసన్ సినిమాకి తెలుగు హీరో ఫ్యాన్స్ షాక్.. ఇక కథ కంచికే!Kamal Haasan Indian 2: తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు.. మిగతా భాషలతో పోల్చుకుంటే.. తమిళంలో ఎప్పుడూ.. తక్కువ కలెక్షన్లు అందుకుంటూ ఉంటాయి. తమిళ్ ప్రేక్షకులు అంత త్వరగా తెలుగు సినిమాలను యాక్సెప్ట్ చేయరు. ఈ నేపథ్యంలోనే కల్కి సినిమా విషయంలో కూడా ఇదే రిపీట్ అయితే..
Read more »



Render Time: 2025-02-25 08:22:23