AP Rain Alert: ఏపీలో ఇవాళ, రేపు పిడుగులతో కూడిన వర్షాలు

Ap Weather Update News

AP Rain Alert: ఏపీలో ఇవాళ, రేపు పిడుగులతో కూడిన వర్షాలు
AP Weather ForecastRains AlertThunderstorms Alert
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 69 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 52%
  • Publisher: 63%

Andhra pradesh will have moderate rains with thunderstorm గభగమండే ఎండలతో మే మొదటి వారం వరకూ ఏపీలో వాతావరణం వేడెక్కిపోయింది. ఆ తరువాత మొదటి వారం తరువాత ఒక్కసారిగా వాతావరణం మారింది.

AP Rain Alert: ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం మారింది. అటు ఎండలు, ఇటు వర్షాలతో మిశ్రమ పరిస్థితి నెలకొంది. ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఈదురు గాలులతో పిడుగులు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. పూర్తి వివరాలు మీ కోసం..Happy Mothers day 2024: మదర్స్ డే ను ఎందుకు జరుపుకుంటారు.. దీని వెనుక ఉన్న ఈ స్టోరీ మీకు తెలుసా..?

AP Rain Alert: భగభగమండే ఎండలతో మే మొదటి వారం వరకూ ఏపీలో వాతావరణం వేడెక్కిపోయింది. ఆ తరువాత మొదటి వారం తరువాత ఒక్కసారిగా వాతావరణం మారింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో పిడుగులు పడ్డాయి. తరువాత తిరిగి పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఇప్పుడు మరోసారి వర్షసూచన జారీ అయింది. ఏపీలో ఇవాళ అల్లూరి జిల్లా పాడేరులో 57.5 మిల్లీమీటర్లు, ప్రకాశం జిల్లా కనిగిరిలో 52.5 మిల్లీమీటర్లు, సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో 46.5 మిల్లీమీటర్లు, బాపట్ల జిల్లా అద్దంకిలో 38.5 మిల్లీమీటర్లు, అల్లూరి జిల్లా కొయ్యూరులో 29.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తం 27 ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి.

మరోవైపు ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలో అత్యధికంగా 41.2 డిగ్రీలు, తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలో 41.1 డిగ్రీలు, తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో 40.8 డిగ్రీలు, నంద్యాల జిల్లా బనగానపల్లెలో 40.6 డిగ్రీలు ఎన్టీఆర్ జిల్లా కొండూరులో 40.4 డిగ్రీలు, శ్రీకాకుళం జిల్లా సారవకోటలో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏపీలో ఇవాళ, రేపు విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, శ్రీకాకుళం, కాకినాడ, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడినపడనున్నాయి. అటు రాయలసీమ జిల్లాలో పిడుగులతో తేలికపాటి వర్షసూచన ఉంది. ఉరుములు, పిడుగుల ప్రమాదమున్నందున రైతులు, కూలీలు ఆరుబయట ఉండవద్దని, చెట్ల కింద అస్సలుండవద్దని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

AP Weather Forecast Rains Alert Thunderstorms Alert IMD IMD Warns Of Moderate Rain With Thunderstorms In Ap Weather

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Heavy Rains Alert: ఏపీలో మరో రెండ్రోజులు భారీ వర్షాలు, ఏయే జిల్లాల్లోనంటేHeavy Rains Alert: ఏపీలో మరో రెండ్రోజులు భారీ వర్షాలు, ఏయే జిల్లాల్లోనంటేAndhra pradesh weather forecast coast ap will have heavy rains రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిన్న భారీ వర్షాలు కురిశాయి. ఈదురుగాలులు, పిడుగులు విధ్వంసం రేపాయి. రానున్న రెండ్రోజులు కోస్తాంధ్రలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Read more »

AP Weather Forecast: మరో ఐదు రోజులు ఏపీలో వర్షాలు, విజయవాడలో భారీ వర్షంAP Weather Forecast: మరో ఐదు రోజులు ఏపీలో వర్షాలు, విజయవాడలో భారీ వర్షంIMD issues alert to andhra pradesh moderate to heavy rains with thunderstorms ఏపీలోని పలు జిల్లాల్లో రోజుకో రకంగా వాతావరణం ఉంటుంది.
Read more »

AP Heat Waves: తస్మాత్ జాగ్రత్త, ఏపీలో ఇవాళ తీవ్రంగా ఎండలు, వడగాల్పుల హెచ్చరికAP Heat Waves: తస్మాత్ జాగ్రత్త, ఏపీలో ఇవాళ తీవ్రంగా ఎండలు, వడగాల్పుల హెచ్చరికAndhra pradesh Heat Waves and high temperatures warning today ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ వడగాల్పులు వీస్తాయని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరుకోవచ్చని అంచనా వేస్తోంది.
Read more »

Rain Alert: భగభగమండే ఎండల్నించి రిలీఫ్, రానున్న మూడ్రోజులు వర్షాలుRain Alert: భగభగమండే ఎండల్నించి రిలీఫ్, రానున్న మూడ్రోజులు వర్షాలుTelangana Weather Updates, imd issues yellow alert of moderate rains సాధారణం కంటే 4-5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత నమోదవుతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఎండల వేడిమి నుంచి రిలీఫ్ ఇచ్చింది.
Read more »

Rain Alert: ఎండల్నించి ఉపశమనం, ఇవాళ, ఎల్లుండి రాష్ట్రంలో వర్షసూచనRain Alert: ఎండల్నించి ఉపశమనం, ఇవాళ, ఎల్లుండి రాష్ట్రంలో వర్షసూచనTelangana Weather Updates, Imd warns of light to moderate rains తెలంగాణలో గత కొద్దిరోజులుగా ఎండల తీవ్రత పెరిగిపోయింది. సాధారణం కంటే 5-6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత నమోదవుతోంది. మరోవైపు వేడిగాలులు ఆందోళన కల్గిస్తున్నాయి
Read more »

AP Election 2024 LIVE Voting Updates: ఏపీలో పోలింగ్ కేంద్రాల వద్ద జనజాతర.. బారులు తీరిన ఓటర్లుAP Election 2024 LIVE Voting Updates: ఏపీలో పోలింగ్ కేంద్రాల వద్ద జనజాతర.. బారులు తీరిన ఓటర్లుAP Election 2024 LIVE Voting Updates: ఏపీలో పోలింగ్ కేంద్రాల వద్ద జనజాతర.. బారులు తీరిన ఓటర్లు
Read more »



Render Time: 2025-02-25 15:36:26