Telangana Weather Updates, Imd warns of light to moderate rains తెలంగాణలో గత కొద్దిరోజులుగా ఎండల తీవ్రత పెరిగిపోయింది. సాధారణం కంటే 5-6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత నమోదవుతోంది. మరోవైపు వేడిగాలులు ఆందోళన కల్గిస్తున్నాయి
Rain Alert : భగభగమండే ఎండలతో అల్లాడుతున్న ప్రజానీకానికి ఉపశమనం కలగనుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ, రేపు వర్షాలు పడనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో వాతావరణంపై పూర్తి వివరాలు మీ కోసం..Hari Teja: బ్లాక్ డ్రెస్‌లో క్లీవేజ్ షోతో బిగ్‌బాస్ బ్యూటీ హరి తేజ అందాల రచ్చ..
తెలంగాణలో గత కొద్దిరోజులుగా ఎండల తీవ్రత పెరిగిపోయింది. సాధారణం కంటే 5-6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత నమోదవుతోంది. మరోవైపు వేడిగాలులు ఆందోళన కల్గిస్తున్నాయి. పగటి పూట బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి కన్పిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, మరి కొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ అయింది. పెద్దపల్లి జిల్లా మంథని, జగిత్యాల జిల్లా నేరెళ్ల, సూర్యాపేట జిల్లా మునగాల, ఖమ్మం జిల్లా పమ్మిలో అత్యధికంగా 46.7 డిగ్రీలు నమోదైంది.
Telangana Weather Severe Heat Waves Heat Waves Alert In Telangana IMD Rain Alert Moderate Rain Alert For Telangana
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Heat Waves Alert: నిప్పుల కొలిమిగా మారుతున్న ఆంధ్రప్రదేశ్, ఇవాళ 46 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతAndhra pradesh becomes hot day by day, day temperatures ఆంధ్రప్రదేశ్ నిప్పుుల కొలిమిలా మారుతోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరువవుతుండగా రానున్న మూడ్రోజులు పరిస్థితి మరింత భయంకరంగా ఉండవచ్చని తెలుస్తోంది
Read more »
Bengal Weather: তীব্র তাপপ্রবাহের সতর্কতা, ভয়ঙ্কর গরমে পুড়তে চলেছে দক্ষিণবঙ্গের একাধিক জেলাWest Bengal Weather Heatwave Alert for south bengal North bengal faces rain in vote day
Read more »
Kerala Weather Warning: സംസ്ഥാനത്ത് വേനൽ മഴ തുടരും: ഇടിമിന്നൽ ജാഗ്രതാ നിർദ്ദേശംKerala Rain Alert: മത്സ്യത്തൊഴിലാളികളും തീരവാസികളും ജാഗ്രത പാലിക്കണമെന്നും നിർദ്ദേശമുണ്ട്.
Read more »
Kerala weather: സംസ്ഥാനത്ത് മഴ മുന്നറിയിപ്പ്; ഈ 12 ജില്ലക്കാർ ഇന്ന് കുട എടുക്കാൻ മറക്കണ്ട!Kerala rain alert today: കഴിഞ്ഞ ദിവസം തലസ്ഥാന നഗരമായ തിരുവനന്തപുരം ഉൾപ്പെടെയുള്ള തെക്കൻ ജില്ലകളിൽ മഴ ലഭിച്ചിരുന്നു.
Read more »
Kerala Rain Alert: സംസ്ഥാനത്ത് 12 ജില്ലകളിൽ ഇന്ന് ശക്തമായ മഴയ്ക്കും ഇടിമിന്നലിനും സാധ്യത!Kerala Rain Alert: മഴയ്ക്കൊപ്പം ഇടിമിന്നലും ഉണ്ടായേക്കാമെന്ന റിപ്പോർട്ടിനെ തുടർന്ന് ജാഗ്രതാ നിർദ്ദേശങ്ങൾ പുറപ്പെടുവിച്ചിട്ടുണ്ട്
Read more »
Weather Forecast: వాతావరణశాఖ అలెర్ట్.. రెండురోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి వర్షాలు..Weather Forecast: రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు తేలికపాటి చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణం శాఖ అంచనా వేసింది. వేసవి వేడిలో కూల్ వార్త చెప్పింది హైదరాబాద్ వాతావరణ శాఖ.
Read more »