AP Election 2024: నెల్లిమర్ల జనసేన పార్టీ అభ్యర్థి ఆస్తులు విలువ అన్ని వందల కోట్లా?

Andhra Pradesh Assembly Election 2024 News

AP Election 2024: నెల్లిమర్ల జనసేన పార్టీ అభ్యర్థి ఆస్తులు విలువ అన్ని వందల కోట్లా?
Nellimarla Janasena Party Candidate MadhaviElection Affidavit
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 4 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 21%
  • Publisher: 63%

AP Election 2024: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సందడి మెుదలైంది. అభ్యర్థులు ఒక్కొక్కరుగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది నామినేషన్లు సమర్పించారు. తాజాగా నెల్లిమర్ల జనసేన అభ్యర్థి మాదవి కూడా తన ఎన్నికల నామినేషన్ వేశాడు. అఫిడవిట్‌లో ఆమె పేర్కొన్న ఆస్తులు ఎంతో తెలిస్తే మైండ్ పోద్ది.

Chandrababu Naidu Birthday: చంద్రబాబు నాయుడు బర్త్ డే.. విద్యార్థి నాయకుడి నుంచి ముఖ్యమంత్రి వరకు రాజకీయ ప్రస్థానం ఇలా..!ఏపీలో ఎన్నికల నామినేషన్ల జోరు ఊపందుకుంది. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తూ సందడి చేస్తున్నారు. వీరు అఫిడవిట్‌లో పేర్కొంటున్న ఆస్తులు చూస్తే కళ్లు బైర్లుకమ్ముతున్నాయి. కొందరు లక్షల్లో ఆస్తులు చూపిస్తుంటే.. మరికొందరు వందలకోట్లలో ఆస్తులు వెల్లడిస్తున్నారు. దీంతో ఈసారి ఎన్నికల పోరు యమరంజుగా సాగే అవకాశం ఉంది.

ఆయన ఆస్తి ఈ ఐదేళ్లలో దాదాపు రెండున్నర రెట్లు పెరిగింది. మంత్రి బొత్స తన ఆస్తిని రూ. 21.19 కోట్లుగా చూపించారు. గత ఎన్నికల అఫిడవిట్‌ ప్రకారం, ఆయన ఆస్తి రూ.8.23 కోట్లు మాత్రమే. ఈసారి అఫిడవిట్‌లో బొత్స తన పేరిట చరాస్తులు రూ.3.78 కోట్లుగా, ఆయన భార్య ఝాన్సీలక్ష్మి పేరు మీద రూ.4.75 కోట్లు, హెచ్‌యూఎఫ్‌ కింద రూ.35.04 లక్షలు చూపించారు. స్థిరాస్తుల పరంగా మంత్రి గారి పేరు మీద రూ.6.75 కోట్లు, ఝాన్సీ పేరుతో రూ.4.46 కోట్లు, కుటుంబ సభ్యుల పేరిట రూ.1.08 కోట్ల ఉన్నాయి. అప్పులు రూ.4.24 కోట్లు ఉన్నట్లు తెలిపారు.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Nellimarla Janasena Party Candidate Madhavi Election Affidavit

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

BJP Manifesto 2024: బీజేపీ మేనిఫెస్టోలో 14 హైలెట్స్ ఇవే.. మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం సహా ముఖ్యాంశాలు ఇవే..BJP Manifesto 2024: బీజేపీ మేనిఫెస్టోలో 14 హైలెట్స్ ఇవే.. మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం సహా ముఖ్యాంశాలు ఇవే..BJP Manifesto 2024 Telugu: భారతీయ జనతా పార్టీ 2024 ఎన్నికలే లక్ష్యంగా తన ఎన్నికల మేనిఫేస్టోను ధిల్లీలోని తన పార్టీ ఆఫీసులో రిలీజ్ చేసింది.
Read more »

Lok Sabha Elections 2024: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..Lok Sabha Elections 2024: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..Telangana - Lok Sabha Elections 2024: తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జరిగే లోక్‌సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
Read more »

Devara : ఆశ్చర్యపరుస్తున్న దేవర ప్రీ-రిలీజ్ బిజినెస్.. ఏకంగా అన్ని వందల కోట్లుDevara : ఆశ్చర్యపరుస్తున్న దేవర ప్రీ-రిలీజ్ బిజినెస్.. ఏకంగా అన్ని వందల కోట్లుNTR Devara : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సినిమా దేవర. రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ఈ సినిమా మొదటి భాగం త్వరలోనే విడుదల కి సిద్ధం అవుతోంది. తాజాగా దేవర పార్ట్ వన్ వందల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సంచలనం సృష్టించింది.
Read more »

PM मोदी बोले- राहुल को वायनाड में संकट दिख रहा: नांदेड़ रैली में कहा- जैसे अमेठी छोड़कर भागना पड़ा, वैसे वा...PM मोदी बोले- राहुल को वायनाड में संकट दिख रहा: नांदेड़ रैली में कहा- जैसे अमेठी छोड़कर भागना पड़ा, वैसे वा...Lok sabha Election 2024 | PM Narendra Modi Maharashtra Karnataka election campaign updates
Read more »

Lok Sabha Election 2024: প্রথম চারঘণ্টায় এগিয়ে বাংলা, তুফানি ভোটের হারে চিন্তায় বিজেপি!Lok Sabha Election 2024: প্রথম চারঘণ্টায় এগিয়ে বাংলা, তুফানি ভোটের হারে চিন্তায় বিজেপি!Lok Sabha Election 2024 phase 1 Election commision poll vote percentage west bengal at first position
Read more »

AP Inter Result 2024: BIEAP फर्स्ट ईयर की लड़कियों का पास प्रतिशत 71% और द्वितीय वर्ष की लड़कियों का पास प्रतिशत 81% रहाAP Inter Result 2024: BIEAP फर्स्ट ईयर की लड़कियों का पास प्रतिशत 71% और द्वितीय वर्ष की लड़कियों का पास प्रतिशत 81% रहाAP Inter Result 2024: BIEAP फर्स्ट ईयर और सेकेंड ईयर का परीक्षा परिणाम जारी
Read more »



Render Time: 2025-02-25 23:02:48