Arshad Nadeem Video: ఒలింపిక్స్ లో బంగారు పతకంను సాధించిన పాక్ కు చెందిన అర్హద్ కొంత మంది ఉగ్రవాదులతో భేటీఅయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
Arshad Nadeem : ఇండిపెండెన్స్ డే వేళ షాకింగ్.. పాక్ ఉగ్రవాదులతో భేటీ అయిన ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విన్నర్.. వైరల్ వీడియో..
పాకిస్థాన్ కు చెందిన అర్హద్ నదీమ్ ఇటీవల పారిస్ లో జరిగిన ఒలింపిక్స్ లో ఎంతో కష్టపడ్డాడు. జావెలిన్ త్రో విభాగంలో.. రెండవ ప్రయత్నంలో 92.97 మీటర్ల దూరంలో తన బల్లెన్ని విసిరాడు. అంతేకాకుండా పాక్ కు బంగారం పతకంను అందించాడు. తన దేశం గర్వపడేలా చేశారు. అర్హద్ జావెలీన్ త్రో కోసం .. ఎంతో కష్టపడ్డాడని తెలుస్తోంది. ఆయన గ్రామస్థులు డబ్బులు జమచేసి మరీ.. అర్హద్ ను ప్రొత్సహించారు. అదే విధంగా అతను కూడా ఎంతో కసిగా జావెలిన్ లో కష్టపడ్డాడు.ఈరోజు బంగారు పతకం సాధించాడు.
నదీమ్ పాకిస్థాన్‌కు తిరిగి వచ్చిన తర్వాత వీరిద్దరి మధ్య సమావేశం జరిగిందని సోషల్ మీడియా వినియోగదారులలో ఒక వర్గం వాదిస్తున్నాయి. మరోవైపు. భద్రతా గ్రిడ్ వర్గాలు మాత్రం దీనిపై ఇంకా స్పందించలేదు. వైరల్ అవుతున్న వీడియో.. అనేది పారిస్ ఒలింపిక్స్ కు ముందు భేటీ అయ్మారా.. లేదా.. రీసెంట్ గా కలిశారా.. అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
Paris Olympics 2024 Muhammed Harris Dhar Arshad Nadeem Meets Muhammed Harris Dhar Independence Day 2024
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Kanpur speeding Car: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. 100 కిమీల వేగంతో స్కూటీని ఢీకొన్నకారు.. అసలేం జరిగిందంటే..?Kanpur road accident: స్కూల్ కు బంకుకొట్టి మరీ మైనర్ బాలుడు కారును తీసుకుని వేగంగా డ్రైవ్ చేశారు. దీనికి సంబంధిచిన షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read more »
Olympic Gold medal: ఒలింపిక్స్ లో అథ్లెట్లు గెల్చుకునే గోల్డ్ మెడల్ విలువ భారత్ రూపాయల్లో ఎంతో తెలుసా..?Olympic Gold medal worth: ఒలింపిక్స్ లో గెలుపొందిన క్రీడాకారులకు ఇచ్చే పతకాలకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం పారిస్ లో ఒలిపింక్స్ విశ్వక్రీడలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. అథ్లెట్లు గెల్చుకున్న.. బంగారు పతకం విలువ ఎంతో అని చాలా మంది ఆసక్తిగా సెర్చ్ చూస్తున్నారు.
Read more »
Arshad Nadeem: दो बच्चों के बाप हैं ओलंपिक चेंपियन अरशद नदीम, ऐसा दिखता है घरArshad Nadeem: Olympic champion Arshad Nadeem is the father of two children, VIDEO: दो बच्चों के बाप हैं ओलंपिक चेंपियन Arshad Nadeem, ऐसा दिखता है घर
Read more »
Venomous Snake Video: వామ్మో.. తనను తానే మింగేస్తున్నపాము.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..Snake video: పాము తన తోకను తానే మింగేసుకోవడం ప్రస్తుతం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read more »
Heart Attack: పాములకు గుండెపోటు వస్తుందా..?.. గిల గిల కొట్టుకుంటూ చనిపోయిన పాము.. వీడియో వైరల్..Cobra snake facts: పాము రోడ్డు మీద ఒక్కసారిగా మెలికలు తిరుగుతూ పడిపోయింది.అక్కడున్న వారు ఆశ్చర్యంతో చూస్తు ఉండిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read more »
Samantha: ఫుడ్ కన్నా సెక్స్ ముఖ్యం..వైరల్ అవుతున్న సమంత వీడియోSamantha Upcoming Videos: సమంత ఒక బాలీవుడ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. ఆ ఇంటర్వ్యూలో సెక్స్, ఫుడ్ మధ్య.. ఏది ఎంచుకుంటారు అని అడగగా.. ఆమె ఇచ్చిన జవాబు హాట్ టాపిక్‌గా మారింది. ఆమె ఇచ్చిన దిమ్మతిరిగే జవాబు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read more »