TS SSC Results 2024 Live: మరికాసేపట్లో టెన్త్ ఫలితాలు.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే..!
TS 10th Results 2024 Live Updates: తెలంగాణ టెన్త్ ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. నేడు ఉదయం 11 గంటలకు అధికారులు ఆన్‌లైన్‌లో వెల్లడించనున్నారు. పదో తరగతి ఫలితాలను https://results.bse.telangana/gov.in, https://results/bsetela, https://results.cgg.gov.in లింక్స్‌పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.తెలంగాణలో పదో తరగతి ఫలితాలు నేడు విడుదల కానున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించగా.. దాదాపు 5.08 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో బాలుర సంఖ్య 2,7,952 కాగా.. బాలికల సంఖ్య 2,50,433గా ఉంది. మొత్తం 2,676 పరీక్షా కేంద్రాల్లో ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరిగాయి. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 13 వరకు పరీక్షా పత్రాల మూల్యాకనం 19 కేంద్రాల్లో నిర్వహించారు. ఎన్నికల సంఘం అనుమతి లభించడంతో ఫలితాలు మంగళవారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.
TS 10Th Result 2024 Telangana SSC Result Board Of Secondary Educati
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
TS Inter Result 2024 Live: తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్.. డైరెక్ట్ లింక్ ఇదే..!TS Inter Result 2024 Live: తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్.. డైరెక్ట్ లింక్ ఇదే..!
Read more »
AP SSC Result 2024 Live: మరికాసేపట్లో టెన్త్ ఫలితాలు.. ఈ లింక్‌పై క్లిక్ చేయండిAP SSC Result 2024 Live: మరికాసేపట్లో టెన్త్ ఫలితాలు.. ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Read more »
TS Inter Result 2024 Live: తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్.. డైరెక్ట్ లింక్ ఇదే..!Telangana Inter Result 1st &2nd Year Live: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు నేడు ఉదయం 11 గంటలకు వెల్లడికానున్నాయి. విద్యార్థులు https: tsbie.cgg.gov.in , https: results.cgg.gov.in వెబ్‌సైట్లలో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.
Read more »
TS SSC Results 2024 Live: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండిTelangana SSC Result 2024 announce today at 11 check TS 10th Results తెలంగాణ పదో తరగతి ఫలితాలను ఎగువన ఇచ్చిన లింక్స్‌లో ఏదో ఒక లింక్ క్లిక్ చేసి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు..మీ ఫలితాలు మార్కులతో పాటు స్క్రీన్‌పై ప్రత్యక్షమౌతాయి https: results.cgg.gov.
Read more »
YCP Election Manifesto: ఎన్నికల మేనిఫెస్టో వైసీపీకు గేమ్ ఛేంజర్ అవుతుందాAndhra pradesh SSC Results 2024 declared check your 10th class results ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 2300 స్కూళ్లలో 100 శాతం ఉత్తీర్ణత కన్పించింది.
Read more »
TS SSC Results 2024: రేపే టెన్త్ ఫలితాలు.. డైరెక్ట్‌గా ఈ లింక్‌పై క్లిక్ చేయండిTelangana SSC Results 2024: తెలంగాణ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ మంగళవారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. ఈ మేరకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. https: results.cgg.gov.in వెబ్‌సైట్‌లో టెన్త్ క్లాస్ రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.
Read more »