Washing Machine Price Cut: మళ్లీ మళ్లీ పొందలేని భారీ ఆఫర్.. అమెజాన్‌లో రూ.11వేలకే కొత్త సాంసంగ్ వాషింగ్ మెషన్..

Samsung Washing Machine Price News

Washing Machine Price Cut: మళ్లీ మళ్లీ పొందలేని భారీ ఆఫర్.. అమెజాన్‌లో రూ.11వేలకే కొత్త సాంసంగ్ వాషింగ్ మెషన్..
Washing Machine PriceSamsung Washing Machine AutomaticAutomatic Washing Machine
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 73 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 47%
  • Publisher: 63%

Get Samsung 7Kg Top Load Washing Machine At Rs. 11K On Amazon, Features, Specification Details అత్యంత తగ్గింపు ధరతో మంచి వాషింగ్ మెషన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ప్రత్యేకమైన ఆఫర్‌గా భావించవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో సాంసంగ్ కొత్త వాషింగ్ మెషన్ కేవలం రూ.11వేల లోపే లభిస్తోంది.

Washing Machine Price Cut: మళ్లీ మళ్లీ పొందలేని భారీ ఆఫర్.. అమెజాన్‌లో రూ.11వేలకే కొత్త సాంసంగ్ వాషింగ్ మెషన్..

Samsung 7Kg Top Load Washing Machine Price Dropped: అత్యంత తగ్గింపు ధరతో మంచి వాషింగ్ మెషన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ప్రత్యేకమైన ఆఫర్‌గా భావించవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో సాంసంగ్ కొత్త వాషింగ్ మెషన్ కేవలం రూ.11వేల లోపే లభిస్తోంది. అదనంగా డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.Babar Azam Love Story: జూనియర్ అనుష్క శర్మతో బాబర్ ఆజం డేటింగ్.. అచ్చం కోహ్లీ భార్యలా ఉందే.. పిక్స్ చూశారా..!ఎప్పటి నుంచో అతి తక్కువ ధరతో మంచి వాషింగ్ మెషన్‌ కొనుగోలు చేయాలని వారికి గుడ్ న్యూస్.

ప్రస్తుతం అమెజాన్‌లో గత సంవత్సరంలో మార్కెట్లోకి లాంచ్ అయిన సాంసంగ్ 7 కిలోల పూర్తిగా ఆటోమేటిక్ టాప్ లోడింగ్ వాషింగ్ మెషన్‌ ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో లభిస్తోంది. అలాగే దీనిని ఇప్పుడే కొనుగోలు చేసే వారికి ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్స్‌తో పాటు అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ముఖ్యంగా గత సంవత్సరంలో లాంచ్ అయిన 2023 మోడల్ ఈ వాషింగ్ మెషన్‌ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. దీని అసలు ధర MRP రూ.21,000 కాగా ప్రత్యేకమైన డీల్‌లో భాగంగా 24 శాతం తగ్గింపుతో కేవలం రూ. 15,990కే లభిస్తోంది.

అలాగే ఈ వాషింగ్ మెషన్‌ పై అదనంగా ప్రత్యేకమైన బ్యాంక్ ఆఫర్స్ కూడా అమెజాన్ అందిస్తోంది. ఇక వాషింగ్ మెషన్‌ పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే, ఇక ఈ వాషింగ్ మెషన్‌ను కొనుగోలు చేసే క్రమంలో హెచ్డిఎఫ్సి బ్యాంకుకు సంబంధించిన క్రెడిట్ కార్డును వినియోగించి పేమెంట్ చేసే వారికి దాదాపు రూ.2000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతోపాటు అదనంగా వన్ కార్డ్ క్రెడిట్ కార్డ్, HFBC క్రెడిట్ కార్డులను వినియోగించి బిల్ చెల్లించిన దాదాపు రూ.1,500 వరకు తగ్గింపు లభిస్తుంది.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Washing Machine Price Samsung Washing Machine Automatic Automatic Washing Machine Samsung Front Load Washing Machine

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Vivo Y56 5G Price: అమెజాన్‌లో రూ.1,500లకే 5000mAh బ్యాటరీ కొత్త Vivo Y56 మొబైల్‌ను పొందండి!Vivo Y56 5G Price: అమెజాన్‌లో రూ.1,500లకే 5000mAh బ్యాటరీ కొత్త Vivo Y56 మొబైల్‌ను పొందండి!Get 5000Mah Battery New Vivo Y56 Mobile Rs.1,500 On Amazon ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన Vivo Y56 5G స్మార్ట్‌ఫోన్‌ అతి తక్కువ ధరలోనే లభిస్తోంది. ఈ మొబైల్‌ను అమెజాన్‌లో కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్ లభిస్తుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Read more »

Oppo Smartphone Offers: 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ Oppo స్మార్ట్‌ఫోన్ కేవలం 6 వేలకే, మళ్లీ రాదీ అవకాశంOppo Smartphone Offers: 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ Oppo స్మార్ట్‌ఫోన్ కేవలం 6 వేలకే, మళ్లీ రాదీ అవకాశంHuge Discount on Oppo smartphone with 8GB ram and 128gb storage super amazing phone Oppo A59 స్మార్ట్‌ఫోన్ 6.56 ఇంచెస్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో పాటు 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. దీనికితోడు 600 నిట్స్ బ్రైట్‌నెస్ ఉండటంతో అద్భుతమైన క్లారిటీ ఉంటుంది.
Read more »

Samsung Galaxy S23 Fe Price: రూ.79 వేల సాంసంగ్‌ మొబైల్‌ Galaxy S23 Fe రూ.3 వేలకే పొందండి!Samsung Galaxy S23 Fe Price: రూ.79 వేల సాంసంగ్‌ మొబైల్‌ Galaxy S23 Fe రూ.3 వేలకే పొందండి!Get Samsung Galaxy S23 Fe Mobile For Rs.3,000 On Flipkart ఫ్లిఫ్‌కార్ట్‌లో SAMSUNG Galaxy S23 FE స్మార్ట్‌ఫోన్‌ డెడ్‌ చీఫ్‌ ధరలో లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇప్పుడు తెలుసుకుందాం.
Read more »

Lava Yuva 5G First Sale: పవర్‌ఫుల్‌ 50MP AI కెమెరాతో Lava Yuva 5G రూ.9 వేలకే పొందండి.. మళ్లీ రాని ఛాన్స్‌!Lava Yuva 5G First Sale: పవర్‌ఫుల్‌ 50MP AI కెమెరాతో Lava Yuva 5G రూ.9 వేలకే పొందండి.. మళ్లీ రాని ఛాన్స్‌!Get Powerful 50Mp Ai Camera Lava Yuva 5G For Rs 9,000 ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన మంచి స్మార్ట్‌ఫోన్‌ను డెడ్ చీప్‌ ధరకే కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం లావా కంపెనీ అద్భుతమైన మొబైల్‌ను అందిస్తోంది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌ను అతి తక్కువ ధరలోనే లభిస్తోంది.
Read more »

Tecno Spark 20 Price: అమెజాన్‌లో రూ.499కే 32MP సెల్ఫీ కెమెరా, 5000mAh బ్యాటరీ మొబైల్‌ను పొందండి!Tecno Spark 20 Price: అమెజాన్‌లో రూ.499కే 32MP సెల్ఫీ కెమెరా, 5000mAh బ్యాటరీ మొబైల్‌ను పొందండి!Get 32Mp Selfie Camera, 5000Mah Battery Tecno Spark 20 Mobile For Rs.499 On Amazon ప్రీమియం కెమెరాతో కూడిన Tecno Spark 20 స్మార్ట్‌ఫోన్‌ అతి తక్కువ ధరలో లభిస్తోంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్‌, ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Read more »

Oneplus Nord CE4 Price Cut: రూ.3,500లోపే 128 GB స్టోరేజ్‌ Oneplus Nord CE4 మొబైల్‌ను పొందండి.. ఇంతటి ఛాన్స్‌ మళ్లీ రాదు!Oneplus Nord CE4 Price Cut: రూ.3,500లోపే 128 GB స్టోరేజ్‌ Oneplus Nord CE4 మొబైల్‌ను పొందండి.. ఇంతటి ఛాన్స్‌ మళ్లీ రాదు!Get 128 Gb Storage Oneplus Nord Ce4 Mobile Under Rs.3,500 అతి తక్కువ ధరలోని మంచి వన్ ప్లస్ మొబైల్ ను కొనుగోలు చేయాలనుకునే వారు ఇది అద్భుత అవకాశంగా భావించవచ్చు. అమెజాన్ వన్‌ప్లస్ నార్డ్‌ CE4 (Oneplus Nord CE4) స్మార్ట్ ఫోన్ డెడ్ చీఫ్ ధరకే అందిస్తోంది.
Read more »



Render Time: 2025-02-25 16:17:53