T20 World Cup 2024: జూన్ 02 నుంచి టీ20 వరల్డ్ కప్ వెస్టిండీస్, యూఎస్ఏ వేదికగా జరగనుంది. ఈ మెగా టోర్నీకి టీమిండియా జట్టులో ఎవరుంటారనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
: ఓ వైపు ఐపీఎల్ సీజన్ రసవత్తరంగా సాగుతుంటే.. మరోపక్క త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్ కు ఎవరు ఎంపిక అవుతారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కొంత మంది పేర్లు ఫిక్స్ కాగా.. మిగతా స్థానాల కోసం టీమిండియా యువ క్రికెటర్లు పోటీపడుతున్నారు. జూన్ 02 నుంచి టీ20 వరల్డ్ కప్ వెస్టిండీస్, యూఎస్ఏ వేదికగా జరగనుంది. ఈ మెగా టోర్నీకి సంబంధించిన జట్టును ఈనెల చివరిలో ప్రకటించే అవకాశం ఉంది. బీసీసీఐ సెలెక్టర్లు ఇప్పుడు అదే పనిలో ఉన్నారు.
ఈరేసులో రిషభ్ పంత్, సంజూ శాంసన్, కేఎల్ రాహుల్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇషాన్ కిషన్ చోటు దక్కకపోవచ్చు. పేసర్లలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మిగతా ఇద్దరిలో అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్ కు చోటు దక్కే అవకాశం ఉంది. స్పిన్నర్ల రేసులో కుల్దీప్ యాదవ్. యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్ ఉన్నారు. వీరిలో ఎవరికి చోటు దక్కుతుందో చూడాలి.
Hardik Pandya T20 World Cup 2024 Team India Squad For T20 World Cup 2024 T20 WC 2024
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
टी20 विश्व कप के लिए इन 2 भारतीय स्पिनरों के बीच कड़ा मुकाबला, किसे मिलेगी टीम में जगहT20 World Cup 2024: युजवेंद्र चहल को कप्तान का भरोसा मिल पाएगा, यह देखना होगा
Read more »
मोहम्मद कैफ ने चुनी T20 world cup 2024 के लिए भारतीय टीम, एक नहीं बल्कि 4 बड़े दिग्गजों को नहीं दी जगहMohammad Kaif Indian squad for ICC T20 World Cup 2024
Read more »
T20 World Cup 2024: মহাযুদ্ধের কথা ভেবে পাক বিশ্বকাপ জয়ীকে বিশেষ দায়িত্ব বাংলাদেশেরBangladesh rope in Mushtaq Ahmed as spin bowling coach ahead of T20 World Cup 2024
Read more »
Indias Openers At T20 World Cup 2024: Rohit Sharma-Virat Kohli করবেন ওপেন! এবার মহাযজ্ঞে মহাপ্রলয়...Rohit Sharma and Virat Kohli To Open At T20 World Cup 2024
Read more »
T20 World Cup 2024: इस शर्त पर ही खेल पाएंगे हार्दिक पंड्या, टीम चयन को लेकर रोहित शर्मा, राहुल द्रविड़ और अजित अगरकर ने की बैठकIndia Team Selection For T20 World Cup: टी20 विश्व कप 2024 के लिए चुनी जाने वाली टीम के लिए शिवम दुबे भी दावेदारी में हैं।
Read more »
टी20 विश्व कप के लिए ये 9 नाम हुए पक्के, लेकिन इन 9 नामों पर सेलेक्टर अभी भी एकमत नहींT20 World Cup: मेगा इवेंट के लिए विराट कोहली का जाना पक्का है
Read more »