Southwest monsoon impact imd warns of moderate to heavy rains నైరుతి రుతు పవనాలు ఇంకా చురుగ్గానే కొనసాగుతున్నాయి. విస్తరించేందుకు అనువైన పరిస్థితులు కూడా ఉండటంతో మందుకు కదులుతున్నాయి.
Telangana Weather Updates : నైరుతి రుతు పవనాలు ఇప్పుడు తెలంగాణలో విస్తరిస్తున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రుతు పవనాలు వ్యాపిస్తున్న కొద్దీ వర్షాలు నమోదవుతున్నాయి. తెలంగాణలోని ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయిNandamuri Balakrishna: హిందూపురంలో బాలయ్య హ్యాట్రిక్ విజయం.. ఏపీలో కూటమి ఊచకోత..
నైరుతి రుతు పవనాలు ఇంకా చురుగ్గానే కొనసాగుతున్నాయి. విస్తరించేందుకు అనువైన పరిస్థితులు కూడా ఉండటంతో మందుకు కదులుతున్నాయి. ఈ క్రమంలో రేపు, ఎల్లుండి, మరుసటి రోజు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చు. ఇవాళ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పిడుగుల పడే ప్రమాదముంది.
Telangana Weather Forecast IMD Telangana Rains Update Hyderabad Weather Today Rain Forecast In Hyderabad Weather Updates
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
TS Weather Forecast: తెలంగాణలోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ, మరో 5 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలుIMD issues yellow alert to these telangana districts will have moderate to heavy rains ఈసారి రుతుపవనాలు కాస్త త్వరగానే అంటే మరో నాలుగు రోజుల్లోనే అండమాన్ నికోబార్ దీవుల్ని తాకనున్నాయి. ఈ నెలాఖరుకు కేరళ తీరాన్ని తాకుతాయని ఐఎండీ అంచనా.
Read more »
Telangana Weather Report: తెలంగాణలోని ఈ జిల్లాల్లో ఈ నెల 15 వరకూ భారీ వర్షాలుIMD Issues yellow alert to these telangana districts will have moderate to heavy rains తెలంగాణలో రానున్న 4 రోజులు వాతావరణం ఎంలా ఉంటుంది. ఎక్కడెక్కడ గత నాలుగు రోజులు వాతావరణం ఎలా ఉందనే వివరాలు వాతావరణ శాఖ వివరించింది
Read more »
Heavy Rains: ఈ జిల్లాలకు ఐఎండీ హెచ్చరిక, రానున్న 4 రోజులు ఉరుములు మెరుపులతో భారీ వర్షాలుIMD Warns issues yellow alert heavy rains alert for coming 4 days in state గత కొద్దిరోజులుగా భారీ ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలు భారీ వర్షంతో ఒక్కసారిగా సేదతీరారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులలో వర్షాలు పడటంతో రైతులకు నష్టం వాటిల్లింది.
Read more »
Monsoon Rains Alert: రానున్న మూడ్రోజులు ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులుSouthwest monsoon effect, these districts will have moderate to heavy rains ఓ వైపు నైరుతి రుతు పవనాల, మరోవైపు దక్షిణ కోస్తా- ఉత్తర తమిళనాడు ప్రాంతంలో విస్తరించిన ఆవర్తనం కొనసాగుతుండటం వల్ల రానున్న 3-4 రోజులు ఏపీలో భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ...
Read more »
AP Rains Alert: విస్తరిస్తున్న నైరుతి, ఏపీలో నాలుగు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలుAndhra pradesh weather forecast southwest monsoon spreading all over the state ముందుగా వచ్చిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఫలితంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు ప్రారంభమయ్యాయి. కొన్ని జిల్లాల్లో వాతావరణం మబ్బుగా ఉండి తేలికపాటి వర్షాలు నమోదయ్యాయి.
Read more »
Telangana Rain Alert: హైదరాబాద్ సహా తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ ఎక్కడంటేIMD Issues yellow alert in telangana and hyderabad moderate to heavy rains alert తెలంగాణ రాష్ట్రంలో రానున్న కొద్దిరోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. రానున్న వారంలో రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని తెలిపిన వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Read more »