Salaar Contest: వరుస ప్లాపులతో సతమతమవుతున్న ప్రభాస్ కి సలార్ సినిమా మంచి విజయం తెచ్చిపెట్టింది. అయితే ఈ చిత్రంలో ప్రభాస్ నడిపిన బైక్ ఇప్పుడు అభిమానులు సొంతం చేసుకోవచ్చు.. మరి అది ఎలానో ఒకసారి చూద్దాం..
బాహుబలి తరువాత వరుస ప్లాపులతో సతమతమవుతున్న హీరో ప్రభాస్ కి సలార్ సినిమా మంచి విజయం అందించి పెట్టింది. కే జి ఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రభాస్ ని ఊర మాస్ అవతార్లో చూపించి ఆయన అభిమానుల దగ్గర నుంచి ప్రశంసలు అందుకుంది. సాధారణ ప్రేక్షకులు సైతం ఈ చిత్రానికి ఫిదా అయ్యారు.
హై యాక్షన్ వోల్తేజ్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలో ప్రభాస్ యాక్టింగ్, దర్శకుడు సినిమాని తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఖాన్సర్ అనే ఒక ప్రదేశాన్ని సృష్టించి ఆ ప్రదేశంలో జరిగే సంఘటనలను ఎంతో చక్కగా తెరకెక్కించారు డైరెక్టర్. అయితే ఈ చిత్రంలో ప్రభాస్ నరిపే బైక్ కూడా ఆయన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఎంతో స్టైలిష్ గా ఉండే ఈ బైక్ గురించి అప్పట్లో ఎంతో మంది గూగుల్లో కూడా సర్చ్ చేశారు. అయితే ఇప్పుడు ఆ బైక్ ని సొంతం చేసుకునే అవకాసం కల్పిస్తోంది సలార్ సినిమా యూనిట్.
హోంబలే ఫిల్మ్స్ ఇన్‌స్టా పోస్టులో"SalaarCeaseFireలో రెబెల్ స్టార్ ప్రభాస్ నడిపిన అదే ఐకానిక్ బైక్‌ను గెలుచుకోవడానికి మీకో సూపర్ ఆఫర్. మీరు చేయాల్సిందల్లా, ఏప్రిల్ 21న 5:30 PM నుంచి 8 PM వరకు స్టార్ మా లో ప్రచారమయ్యే సలార్ మూవీటైమ్‌లో స్క్రీన్ ఎడమ వైపున బైక్ ఇమేజ్ ఎన్నిసార్లు కనిపించిందో లెక్కించాలి. లెక్కించిన తరువాత, SMS లైన్స్ ఓపెన్ అయినప్పుడు, SALAAR టైప్ చేసి 9222211199కి SMS పంపండి. 2024 ఏప్రిల్ 21న రాత్రి 8 గంటల నుంచి SMS లైన్ష్ ఓపెన్ అవుతాయి" అని వివరించింది.
Prabhas Bike Prbhas Salaar Bike Salaar Contest Prabahs Bike Win Prabhas Bike Contest
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Happy Sri Rama Navami 2024: మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు శ్రీరామ నవమి ప్రత్యేక శుభాకాంక్షలు, కోట్స్ ఇలా పంపండి..Sri Rama Navami Best Wishes 2024: హిందు సంప్రదాయం ప్రకారం శ్రీరామనవమిని ఎంతో వేడుకగా జరుపుకుంటారు. త్రేతాయుగంలో రాముడు జన్మించాడని చెబుతుంటారు. ఆకాలంలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచిందని చెబుతుంటారు. ఆ కాలంలో ప్రజలంతా ఎంతో ఐక్యమత్యంగా ఉండేవారు. కరువు, కాటకాలు లేకుండా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేవారు.
Read more »
Phone Tapping: మీ ఫోన్ ట్యాపింగ్ లేదా ట్రాకింగ్ అవుతుందో లేదా ఇలా తెలుసుకోండిPhone tapping and tracking a major concer ఫోన్ ట్యాపింగ్, ట్రాకింగ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రతి ఒక్కరిలో అభద్రతా భావం పెరుగుతోంది. తమ ఫోన్లు కూడా ట్యాపింగ్ అవుతున్నాయనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి
Read more »
kamada Ekadashi 2024: కామద ఏకాదశి.. ఈ రోజు ఇలా చేస్తే మీ జీవితంలో గొప్ప రాజయోగం, పెళ్లి కుదిరే చాన్స్..kamada ekadashi 2024: విష్ణుమూర్తికి ఏకాదశి అంతే అత్యంత ఇష్టమైన తిథిగా పండితులు చెడుతుంటారు. అందుకే ఈ రోజున ఏ చిన్న పనిచేసిన ఆయనదానికి వెయ్యిరెట్లు ఫలితాలను ఇస్తాడంట. అందుకే ఈరోజున కొన్ని నియమాలు పాటించాలని జ్యోతిష్యులు చెబుతుంటారు.
Read more »
Radiant Skin with Sandal: చందనంతో ఇలా ఉబ్తాన్ తయారు చేసుకోండి.. మీ చర్మానికి రెట్టింపు రంగు..Radiant Skin with Sandal: ఇప్పుడు వీటన్నిటిని మంచి పేస్ట్ మాదిరి కలుపుకోవాలి..ఈ ఫేస్ ప్యాక్ ని నీ ముఖం మెడ పై అప్లై చేసుకోవాలి.
Read more »
Prabhas: వెనక్కితగ్గిన ప్రభాస్ రాజాసాబ్ బృందం.. కల్కి సినిమానే కారణం!The Raja Saab Update: సలార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ముందుకు దూసుకుపోతున్నారు. చేతిలో ఇప్పుడు బోలెడు సినిమాలు ఉన్న ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో ది రాజా సాబ్ సినిమా చేయాల్సి ఉంది.
Read more »
Air Conditions: ఈ టిప్స్ పాటిస్తే చాలు, ఏసీలు వాడినా కరెంటు బిల్లులు తగ్గించుకోవచ్చుAir Condition Usage Tips and benefits of following these tricks వేసవిలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంటోంది. కొన్ని చిట్కాలు పాటిస్తే ఏసీలు వినియోగించినా..కరెంటు బిల్లులు అధికంగా రాకుండా చేయవచ్చు
Read more »