Snakes Crawling: పాములు ఈ 8 కోరికలు తీర్చుకోవడానికే పాకుతాయట!

Snakes News

Snakes Crawling: పాములు ఈ 8 కోరికలు తీర్చుకోవడానికే పాకుతాయట!
Snakes CrawlingDreaming Snakes CrawlingSnakes Crawling On Me In Dreams
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 34%
  • Publisher: 63%

Do You Know Snakes Crawl To Fulfill These 8 Wishe పాములంటే ఎవరి భయం ఉండదు. పాము పక్కన నుంచి వెళ్తుందంటే పది అడుగుల దూరం పరిగెడుతూ ఉంటాం. మరికొందరైతే పాములను చూసిన వెంటనే భయంతో కేకలు వెళ్తారు. ఇదిలా ఉంటే పామలు ఎలా ఒక చోటు నుంచి మరో చోటికి వెళ్తాయో తెలుసు..

Snakes Crawling: పాములంటే ఎవరి భయం ఉండదు. పాము పక్కన నుంచి వెళ్తుందంటే పది అడుగుల దూరం పరిగెడుతూ ఉంటాం. మరికొందరైతే పాములను చూసిన వెంటనే భయంతో కేకలు వెళ్తారు. ఇదిలా ఉంటే పామలు ఎలా ఒక చోటు నుంచి మరో చోటికి వెళ్తాయో తెలుసు.. అయితే ఇవి ఎందుకు, వేటి కోసం పాకుతాయో తెలుసా? పాములు ఒక చోటి నుంచి మరో చోటికి వెళ్లాలంటే పాకుతూ వెళ్తాయి. ఇలా వెళ్లడానికి అనేక కారణాలు ఉన్నాయి. పాములు 8 కోరికల కోసం పాకుతూ వెళ్తూ ఉంటాయి.

శత్రువుల నుంచి తప్పించుకోవడానికి లేదా ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి దూరంగా వెళ్లడానికి పాములు పాకుతాయి. ఆడ పాములు గుడ్లు పెట్టడానికి సరైన ప్రదేశం వెతకడానికి పాకుతాయని కొందరూ శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. పాములు చల్లటి రక్తం గల జీవులు కాబట్టి, తమ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోవడానికి వేడి లేదా చల్లటి ప్రదేశాలకు వెళ్లడానికి పాకుతాయి. కొన్ని రకాల పాములు తమకు ఆశ్రయం కల్పించే బోనులు నిర్మించుకోవడానికి పాకుతాయని పరిశోధనల్లో వెల్లడైంది. పాములు పెరుగుతున్న కొద్దీ తమ చర్మాన్ని మారుస్తాయి.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Snakes Crawling Dreaming Snakes Crawling Snakes Crawling On Me In Dreams Do Snakes Crawling Snakes Crawling Up Walls Snakes Crawling Up Toilet

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Strange Snakes: కొమ్ముల పాములు, ఎగిరే స్నేక్స్‌.. ఇలా బోలెడు వింత పాములు ఉన్నాయి!Strange Snakes: కొమ్ముల పాములు, ఎగిరే స్నేక్స్‌.. ఇలా బోలెడు వింత పాములు ఉన్నాయి!Watch Horned Snakes, Flying Snakes And 6 Strange Snakes ప్రపంచంలో వివిధ రకాల వింత జీవులు ఉన్నాయి. ముఖ్యంగా అన్ని వింత జంతువులు అప్పుడప్పుడు కనిపించిన కానీ వింత పాములు మాత్రం చాలా అరుదుగా కనిపిస్తాయి. ఈ వింత పాములు చాలా డెంజర్‌ కూడా..
Read more »

Snakes Facts: పాములు ఆడతోడు కోసం పొట్లాడుకుంటాయంట.. ఈ విషయాలు మీకు తెలుసా..?Snakes Facts: పాములు ఆడతోడు కోసం పొట్లాడుకుంటాయంట.. ఈ విషయాలు మీకు తెలుసా..?Venomous snakes: వర్షాకాలంలో పాముల సంచారం ఎక్కువగా ఉంటుంది. అడవులు, చెట్లు ఉన్న చోట పాములు ఎక్కవగా బైటకు వస్తుంటాయి. ఇటీవల కాలంలో పాముకాటు ఘటనలు కూడా ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. పాముల గురంచి కొన్ని ఆసక్తికర అంశాలు తరచుగా వార్తలలో ఉంటాయి.
Read more »

BSNL 4G: BSNL కొత్త సిమ్‌ కొంటున్నారా? మీకు నచ్చిన నంబర్‌ ఇలా ఆన్‌లైన్‌లో ఎంపిక చేసుకోండి..BSNL 4G: BSNL కొత్త సిమ్‌ కొంటున్నారా? మీకు నచ్చిన నంబర్‌ ఇలా ఆన్‌లైన్‌లో ఎంపిక చేసుకోండి..BSNL 4G New SIM: ఈ మధ్యకాలంలో టెలికాం ఛార్జీలు పెరిగినాయి. ఈ సందర్భంగా తక్కువ ధరల్లో అందబాటులో ఉండే కొత్త ప్లాన్లకు మారాలనుకుంటారు.
Read more »

Sravana masam 2024: శ్రావణ మాసంలో శివుడికి ఈ 6 వస్తువులు పొరపాటున కూడా సమర్పించ కూడదు..Sravana masam 2024: శ్రావణ మాసంలో శివుడికి ఈ 6 వస్తువులు పొరపాటున కూడా సమర్పించ కూడదు..Shravana masam shiva puja: శ్రావణంలో శివుడిని చాలా మంది భక్తితో కొలుస్తుంటారు.ఈ మాసంలో శివ, కేశవులను భక్తితో ఆరాధిస్తుంటారు. ఈ నెలలో అనేక పండుగలు కూడా వరుసగా వస్తుంటాయి.
Read more »

Simbaa Movie Review: జగపతి బాబు, అనసూయల ‘సింబా’ మూవీ మెప్పించిందా..!Simbaa Movie Review: జగపతి బాబు, అనసూయల ‘సింబా’ మూవీ మెప్పించిందా..!Simbaa Movie Review: జగపతి బాబు, అనసూయ లీడ్ ముఖ్యపాత్రల్లో నటించి చిత్రం ‘సింబా’. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉందనేది మన మూవీ రివ్యూలో చూద్దాం..
Read more »

Dream about snakes: కలలో పాములు తరచుగా కన్పిస్తున్నాయా..?.. ఇది మీకోసమే.. అస్సలు మిస్ అవ్వొద్దు..Dream about snakes: కలలో పాములు తరచుగా కన్పిస్తున్నాయా..?.. ఇది మీకోసమే.. అస్సలు మిస్ అవ్వొద్దు..Snakes in dream: కొందరికి పాములు ఎక్కువగా కలలో కన్పిస్తుంటాయి. దీని వల్ల కొందిరికి శుభఫలితాలు కల్గితే, మరికొందరికి చెడు ఫలితాలు కూడా కల్గుతాయి. జ్యోతిష్య పండితులు పాములు కలలో తరచుగా పడుతుంటే కలిగే ఫలితాలను ఈ విధంగా వివరించారు.
Read more »



Render Time: 2025-02-24 21:45:36