Rashmika Mandanna: ప్రేమలో మోసం అంటున్న రష్మిక.. ఈ ఫిలాసఫీ ఎవరి కోసం అంటున ఫ్యాన్స్..

Rashmika Mandanna News

Rashmika Mandanna: ప్రేమలో మోసం అంటున్న రష్మిక.. ఈ ఫిలాసఫీ ఎవరి కోసం అంటున ఫ్యాన్స్..
Rashmika Mandanna InterviewRashmika Mandanna MoviesRashmika Mandanna New Movie
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 13 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 18%
  • Publisher: 63%

Vijay-Rashmika Mandanna : నేషనల్ క్రష్ అని పిలవబడుతున్న రష్మిక మందన్న ప్రేమ వ్యవహారాల గురించి ఎప్పటికప్పుడు పుకార్లు వినిపిస్తూనే ఉంటాయి. అసలు రష్మిక నిజంగా ఎవరినైనా ప్రేమిస్తుందా అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు. కానీ తాజాగా ఈ భామ ప్రేమ లో మోసాల గురించి తెలుసుకుంటూ షాక్ ఇచ్చింది.

సోషల్ మీడియాలో ఈమె పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.నేషనల్ క్రష్ రష్మిక మందన్న పేరు ఇప్పుడు కేవలం తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాక బాలీవుడ్ లో కూడా మారుమ్రోగి పోతోంది. ఈ మధ్యనే సందీప్ రెడ్డి వంగ ధర్శకత్వంలో రన్బీర్ కపూర్ హీరోగా వచ్చిన యానిమల్ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కాగా రష్మిక కి కూడా బాలీవుడ్ నుంచి కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి.

తాజాగా రష్మిక మందన్న తాను ఒక బుక్ చదువుతున్నట్లుగా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ బుక్ తనకు ఎవరో గిఫ్ట్ ఇచ్చినట్లుగా కూడా చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆ బుక్ పేరే ది స్పానిష్ లవ్ డిసెప్షన్. 2021 లో విడుదలైన బెస్ట్ నవలల్లో ఇది కూడా ఒకటి.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Rashmika Mandanna Interview Rashmika Mandanna Movies Rashmika Mandanna New Movie

Malaysia Latest News, Malaysia Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Hari Hara Veera Mallu: ధర్మం కోసం యుద్ధం..శ్రీరామనవమి రోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ట్రీట్..Hari Hara Veera Mallu: ధర్మం కోసం యుద్ధం..శ్రీరామనవమి రోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ట్రీట్..HHVM Poster: ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు అప్డేట్ వచ్చేసింది. ఎన్నో రోజుల నుంచి వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా.. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా నుంచి పోస్టర్ విడుదల చేశారు చిత్ర యూనిట్..
Read more »

Sai Pallavi: రామాయణ కోసం సాయి పల్లవికి కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్.. ఏకంగా అన్ని కోట్లు!Sai Pallavi: రామాయణ కోసం సాయి పల్లవికి కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్.. ఏకంగా అన్ని కోట్లు!Sai Pallavi as Sita: ప్రతి సినిమాతోనూ స్టార్ బ్యూటీ సాయి పల్లవి క్రేజ్ పెరిగిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ భామ తన రెమ్యునరేషన్ ని కూడా అంతే పెంచుతూ వస్తోంది.
Read more »

Kalki2898AD Release Date: కల్కి2898AD రిలీజ్ డేట్ పై క్లారిటీ.. ఆ రోజే అఫీషియల్ అనౌన్స్మెంట్Kalki2898AD Release Date: కల్కి2898AD రిలీజ్ డేట్ పై క్లారిటీ.. ఆ రోజే అఫీషియల్ అనౌన్స్మెంట్Prabhas: కల్కి2898AD విడుదల తేదీ గురించి గత కొద్దిరోజులుగా ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గరలోనే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఉండడంతో ఈ సినిమా తప్పకుండా వాయిదా పడుతుందని అందరూ నమ్మకంగా ఉన్నారు.. ఈ క్రమంలో ఈ చిత్ర కొత్త రిలీజ్ డేట్ గురించి ఒక వార్త తెగ వైరల్ అవుతోంది..
Read more »

Dwarakish Passes Away: చిత్రసీమలో మరో విషాదం.. సీనియర్ నటుడు ద్వారకీష్ కన్నుమూత..Dwarakish Passes Away: చిత్రసీమలో మరో విషాదం.. సీనియర్ నటుడు ద్వారకీష్ కన్నుమూత..Dwarakish Passes Away: గత కొన్ని రోజులుగా చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఈ రోజు ప్రముఖ కన్నడ సీనియర్ నటుడు ద్వారకీష్ కన్నుమూసారు.
Read more »

Former CM KCR: రేవంత్ రెడ్డికి కేసీఆర్ మాస్ వార్నింగ్.. ఆ పనిచేయకుంటే అంబేద్కర్ విగ్రహం దగ్గర దీక్షకు దిగుతాం..Former CM KCR: రేవంత్ రెడ్డికి కేసీఆర్ మాస్ వార్నింగ్.. ఆ పనిచేయకుంటే అంబేద్కర్ విగ్రహం దగ్గర దీక్షకు దిగుతాం..Chevella Public Meeting: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ జిల్లాలోని చేవెళ్ల ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీపై మరోసారి మండిపడ్డారు.
Read more »

बदल गई है Pushpa 2 की 'श्रीवल्ली', Rashmika Mandanna ने बताया उनके कैरेक्टर में हुआ क्या बदलावबदल गई है Pushpa 2 की 'श्रीवल्ली', Rashmika Mandanna ने बताया उनके कैरेक्टर में हुआ क्या बदलावसाउथ सिनेमा के सुपरस्टार Allu Arjun अब पैन इंडिया स्टार बन चुके हैं। 2021 में रिलीज हुई पुष्पा द राइज से उन्होंने ग्लोबल स्टारडम हासिल किया। अब फैंस को इंतजार है तो बस पुष्पा द रूल का। फिल्म का झन्नाटेदार टीजर रिलीज होने के बाद फैंस की मूवी को लेकर एक्साइटमेंट बढ़ गई है। वहीं रश्मिका मंदाना ने बताया है कि इस बार फिल्म में क्या नया देखने को...
Read more »



Render Time: 2025-02-25 03:40:49