Rajahmundry Lok Sabha Election Result 2024 constituency ఈసారి రాజమండ్రి లోక్‌సభ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి బరిలో ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పోటీ చేశారు.
Rajahmundry Lok Sabha Election Result 2024: ఆంధ్రప్రదేశ్‌లోని అత్యంత కీలకమైన లోక్‌సభ నియోజకవర్గాల్లో రాజమండ్రి ఒకటి. విశాఖపట్నం-విజయవాడ మధ్య సమదూరంలో ఉన్న ప్రాంతం. అందుకే అన్ని పార్టీలు రాజమండ్రిపై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తుంటాయి. ఈసారి రాజమండ్రి ఎన్నిక మరింత ప్రత్యేకం కానుంది.Allu Arjun Second Wife: అల్లు అర్జున్ రెండో భార్యగా బాలీవుడ్ బ్యూటీ.. ట్రెండింగ్‌లో ఉన్న ఈ అందాల భామ ఎవరో తెలుసా..!Ameesha Patel: ఏజ్ 50కు దగ్గర పడుతున్న స్కిన్ షోలో యంగ్ బ్యూటీలకు పోటీ ఇస్తున్న పవన్ భామ అమీషా పటేల్..
మే 13న జరిగిన పోలింగ్‌లో రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో 79.31 శాతం ఓటింగ్ నమోదైంది. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మార్గాని భరత్ తొలిసారిగా పోటీ చేసి సమీప తెలుగుదేశం అభ్యర్ది మాజీ ఎంపీ, సినీ నటుడు మురళీమోహన్ కోడలైన మాగంటి రూపపై 1,23,634 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అంతకుముందు 2014 లోక్‌సభ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్ధి మురళీ మోహన్ విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో మార్గాని భరత్‌కు 5,82,024 ఓట్లు దక్కగా, తెలుగుదేశం అభ్యర్ధిని మాగంటి రూపకు 4,60,390 ఓట్లు వచ్చాయి.
ఈసారి రాజమండ్రి లోక్‌సభ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి బరిలో ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పోటీ చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు బరిలో నిలిచారు.రాజమండ్రి పార్లమెంట్ చరిత్ర చూసుకుంటే వలస నేతల్ని ఆదరించిన పరిస్థితి ఉంది. గతంలో సినీ నటి జమున, సినీ నటుడు మురళీ మోహన్ రాజమండ్రి నుంచి పోటీ చేసి గెలిచినవాళ్లే.
1998, 1999, ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్ధులు విజయం సాధించిన పరిస్థితి ఉంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Telangana State Secretariat
Andhra Pradesh Lok Sabha Election Winners AP Lok Sabha Winning Candidate List AP Lok Sabha Election 2024 Winners And Losers Lis
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Bardhaman-Durgapur Lok Sabha Election Result: দুর্গাপুরে মাত দিলীপ, বিরাট কীর্তি জোড়াফুলের...Lok Sabha Election Result 2024 live Bardhaman-Durgapur Lok Sabha Election constituency dilip ghosh kirti-azad tmc bjp cpim congress Winner losers candidates List vote percentage
Read more »
लोकसभा चुनाव की काउंटिंग कल: ऐलान से नतीजों तक 80 दिन चली प्रोसेस; 751 पार्टियों के 8360 उम्मीदवारों की किस...Lok Sabha Election 2024 Result Special Story; Follow Lok Sabha Election Voting Phases, Rallies, Major Statements, Key Issues, Vote Counting Process Details On Dainik Bhaskar.
Read more »
कल लोकसभा रिजल्ट सबसे तेज दैनिक भास्कर एप पर: पहली बार सीधे काउंटिंग सेंटर से हर सीट के राउंडवाइज नतीजेLok Sabha Election result live coverage and latest news updates.
Read more »
सट्टा बाजार ने एमपी में BJP को दी 29 सीट: इंदौर में 11 लाख+ मार्जिन से जीत का अनुमान; कुछ सीटों के रेट अभी...Madhya Pradesh Lok Sabha Election Satta Bazar Exit Polls Result 2024 Update.
Read more »
सट्टा बाजार का दावा- राजस्थान में बीजेपी को 18-20 सीटें: लेकिन कई दिग्गजों के लिए खतरे की घंटी, बाड़मेर में...Rajasthan Lok Sabha Election Phalodi Satta Bazar Exit Polls Result 2024 Update.
Read more »
एग्जिट पोल Vs सटोरियों का पोल, BJP को बहुमत: BJP को 304, कांग्रेस को 64 सीटें; PM और मंत्रियों के नाम पर भी...Lok Sabha Election Satta Market Exit Polls Result 2024 Update.
Read more »