Pawan Kalyan : ఎన్నికల హంగామా అయిపోయింది. మళ్లీ జనసేనాని పవన్ కళ్యాణ్ సినిమాల మీద దృష్టి పెట్టే అవకాశం వచ్చింది. పెండింగ్ లో ఇప్పటికే చాలా సినిమాలు ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ వాటిల్లో ఏది ముందు పూర్తి చేస్తారు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది.
Sun Transit 2024: మే 14 నుంచి ఈ రాశుల వారికి తిరుగులేదు.. ముట్టిందల్లా బంగారం కాబోతోంది!
ఎన్నికల విషయాలను కాసేపు పక్కన పెట్టేస్తే పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలను ఎప్పుడు మొదలు పెడతారు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. ఒకవేళ పవన్ సినిమాల షూటింగ్ మొదలుపెడితే.. అందులో ముందుగా ఏ సినిమా మొదలుపెడతారు.. ఏది పూర్తి చేస్తారు అనేది కూడా చర్చనీయంగా మారింది. అంతేకాకుండా త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కూడా పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. ప్రస్తుతం హరీష్ శంకర్ రవితేజ హీరోగా ఒక సినిమాతో బిజీగా ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ ఓకే అంటే.. హరీష్ శంకర్ ఆ సినిమాను హోల్డ్ లో పెట్టైనా సరే ఈ సినిమాను పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది.
MP Elections 2024: ఎన్నికల వేళ కాంగ్రెస్ బంపర్ ఆఫర్.. ఇద్దరు భార్యలున్న వారికి కూడా ఆ పథకం.. వీడియో వైరల్..
Pawan Kalyan Ap Elections Pawan Kalyan Next Movie Pawan Kalyan Upcoming Movie
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Pawan Kalyan Helicopter: పవన్ కల్యాణ్‌కు తప్పిన ప్రమాదం.. రెండు కీలక సభలు వాయిదాPawan Kalyan Helicopter Technical Issue: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనకు మళ్లీ అవాంతరం ఎదురైంది. హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య రావడంతో రెండు పాల్గొనాల్సి ఉండగా వాయిదా పడ్డాయి.
Read more »
Pawan Kalyan Assets: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆస్తులు ఇంత తక్కువా? ఆయన ఆస్తుల వివరాలు ఇవే..Pawan Kalyan Assets Value In Telugu: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ఆస్తిపాస్తులు వెల్లడించారు. నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో ఆసక్తికర విషయాలు ఉన్నాయి.
Read more »
Pawan Kalyan: పవన్‌కు పెరుగుతున్న సినీ మద్దతు.. చిరు, నాని, రాజ్ తరుణ్ మద్దతు పిఠాపురం గ్లాస్‌దేనా?Pawan Kalyan Movie Industry Support: ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో పవన్ కల్యాణ్‌కు సినీ పరిశ్రమ నుంచి మద్దతు లభిస్తోంది. ఎమ్మెల్యేగా పవన్‌ను గెలిపించేందుకు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు.
Read more »
Pawan Kalyan: నా గెలుపును ఎవడూ ఆపలేడు.. జీ తెలుగు న్యూస్‌తో పవన్ కళ్యాణ్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..Pawan Kalyan: నా గెలుపును ఎవడూ ఆపలేడు.. జీ తెలుగు న్యూస్‌తో పవన్ కళ్యాణ్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..
Read more »
Pawan Kalyan: అజ్ఞానం ప్రదర్శించిన పవన్ కల్యాణ్?.. నవ్వుకుంటున్న ఓటర్లుPawan Kalyan Casting Vote Video Goes Viral: ఎన్నికల సందర్భంగా పవన్ కల్యాణ్ తన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆయన ఓటు వేసే సమయంలో వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
Read more »
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ విద్యార్ఙతపై స్పష్టత, చదివింది పదో తరగతేనటAndhra pradesh Electiosn 2024 janasena leader pawan kalyan filed nomination జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విద్యార్హతపై చాలాకాలంగా సందిగ్దత నెలకొంది. ఇంటర్ చదివారా లేదా, చదివుంటే ఏ గ్రూప్ తీసుకున్నారు ఇలాంటి చాలా ప్రశ్నలు చాలాకాలంగా జనసైనికుల్లో వెంటాడుతున్నాయి.
Read more »