PK on YS Jagan: ప్రశాంత్ కిషోర్ మరోసారి ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించారు. ఏపీలో వై.యస్.జగన్మోహన్ రెడ్డికి బీజేపీ, టీడీపీ, జనసేక కూటమి కంటే ఎక్కువ సీట్లు వస్తే ప్రజలు నా మొఖం మీద పేడ కొడతారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం రాజకీయ ప్రాధానత్య సంతరించుకుంది.
PK on YS Jagan: జగన్ కు ఏపీలో అన్ని సీట్లు వస్తే నా మొఖం మీద పేడ కొడతారు.. ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు..
Jr NTR Assets: జూనియర్ ఎన్టీఆర్ ఇళ్లు.. ఆస్తులు ఎన్ని వేల కోట్లో తెలుసా..! మైండ్ బ్లాంక్ చేస్తోన్న అస్సెట్స్ వాల్యూ..: ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ నెల 13న ఎన్నికల ముగిసాయి. ఏపీలో 25 లోక్‌సభ సీట్లతో పాటు 175 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, తెలుగు దేశం, జనసేన ఓ కూటమిగా 175 సీట్లతో పాటు 25 అసెంబ్లీ సీట్లకు పోటీ చేశాయి. అటు అధికార వైయస్‌ఆర్సీపీ మొత్తం 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ సీట్లకు ఒంటరిగానే బరిలో దిగింది.
అంతేకాదు జూన్ 4న వెలబడే ఎన్నికల ఫలితాల్లో వైసీపీ చిత్తు చిత్తుగా ఓడిపోనున్నట్లు మరోసారి బల్లగుద్ది బరి చెప్పారు. బీజేపీ,టీడీపీ, జనసేన కూటమే అధికారంలోకి రాబోతుందని చెప్పుకొచ్చారు. దేశంలో భారతీయ జనతా పార్టీ పూర్తి మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ప్రజల్లో వ్యతిరేకత లేదన్నారు. మళ్లీ ఆయన ఆధ్వర్యంలో కేంద్రంలో కొత్త ఎన్టీయే సర్కారు కొలువు తీరనున్నట్టు చెప్పారు.
Lok Sabha Elections 2024 Prashanth Kishore YS Jagan Mohan Reddy BJP Janasena
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Prashant kishor: ప్రశాంత్ కిషోర్ సంచలనం.. ఆ పార్టీ ఏపీలో చిత్తుగా ఓడిపోతుందంటూ వ్యాఖ్యలు..Ap assembly elections 2024: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం కలలో కూడా జరగదన్నారు.
Read more »
Ys Jagan Assets: రిలయన్స్, జియోలో జగన్ పెట్టుబడి, ఐదేళ్లలో 41 శాతం పెరిగిన వైఎస్ జగన్ ఆస్థిYs Jagan Election Affidavit Declares assets 41 percent increase in last 5 years ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన మొత్తం ఆస్థుల విలువ 757.65 కోట్లుగా ఉంది. 2019 ఎన్నికల నాటికి ఆయన ఆస్థి విలువ 375 కోట్లుగా ఉంది.
Read more »
YCP Election Manifesto: చేయూత, భరోసా పధకాల పెంపు, వైసీపీ మేనిఫెస్టో విడుదలAp cm ys jagan releases ysrcp election manifesto 2024 వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో విద్య, వైద్యం, పేదలకు ఇళ్లు, వ్యవసాయం, నాడు-నేడు, మహిళా సాధికారత, సామాజిక భద్రత ప్రధానాంశాలుగా ఉంటాయని వైఎస్ జగన్ చెప్పారు
Read more »
YS Jagan Convoy: కాన్వాయ్ కిందపడ్డ కుక్క.. చలించిపోయిన సీఎం వైఎస్ జగన్YS Jagan Convoy Hits Dog In Gannavaram: ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న క్రమంలో అనూహ్య సంఘటన చోటుచేసుకోవడంతో సీఎం జగన్ చలించిపోయారు. కుక్కకు దగ్గరుండి వైద్యం అందించాలని ఆదేశించారు.
Read more »
Land Titling Act: ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలుAndhra pradesh chief minister ys jagan clarification on land titling act ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి ప్రజలకు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు.
Read more »
Ys Jagan Confident: వైఎస్ జగన్ 151 ప్లస్ ధీమాకు కారణాలేంటి, టీడీపీ ఎందుకు స్పందించ లేదుWhy Andhra pradesh chief minister ys jagan so confident of retaining power ఏపీ ఎన్నికలు ముగిసిన మూడోరోజున ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లి జగన్ చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆ వ్యాఖ్యలు చేసి లండన్ వెళ్లిపోయినా వాటిపైనే చర్చ జరుగుతోంది
Read more »